Spouse · Telugu

Frozen Feminity అనే శ్రావణి కథ

Completed | Part 4 of 6 | 1 Likes

Part 4

ఆమె ను బెల్ట్ తో తట్లు తేలేలాగా బాదేవాడు. విశాలాక్షి తన సొంత మేన బావ నే పెళ్ళాడింది. అందుకని "సుందరం బావా! అలా ఎక్కమాకయ్యా! రేపు నువ్వు చెప్పినట్లే నడుస్తా బావా!" అనేది. "రేపెందుకే! ఈరోజే నిన్ను రేపు చేస్తానే" అని లేడి పిల్ల మీదకి తోడేలు లాగా ఉరికే వాడు. అరుణకి ఊహా తెలిసినప్పటి నుంచి వాళ్ళిద్దరినీ చూస్తున్న అరుణకి పెళ్ళంటే భయం పుట్టింది. తన అమ్మా, నాన్న మంచివాళ్ళే అయినా వాళ్ళు మాత్రమే మంచివాళ్ళు. అందులోనూ తన నాన్న ఒక్కడే మంచిమగాడు. మిగిలిన వాళ్ళందరూ చెడ్డోళ్ళే. అనుకునేది. అలా పదేళ్ళు గడిచాయి. చివరి రెండేళ్ళలో సుందరం మావయ్య ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఆడనడక , ఆడతిప్పుళ్ళు, ఆడదుస్తులపట్ల ఇష్టం పెరిగిపోయాయి. .
విశాలాక్షి మాటలో, చేతల్లో కూడా చాలా మార్పు వచ్చింది. మొగుణ్ణి సుందరం అనటం మానేసింది. "ఒసేయ్ సుందరి! ఇటురావే లం...." అనేది. అక్కడే ఉన్నవేంటే ముం...." అనేది. "ఎప్పుడో ఒక మంచిరోజు చూసి నీ పుచ్చొంకాయిని కోసేస్తా", అనేది. అంట్లు తోమించేది. బట్టలుతికించేది. అలా మరి రెండేళ్లు గడిచాయి. ఒకసారి సుందరి పెరట్లో జాం చెట్టు కింద లంగా, జాకెట్టు వేసుకుని మోకాళ్ళ వరకూ ఎత్తి కూర్చుని విశాలాక్షి కోసం కుంకుడు కాయలు కొడుతోంది. ఏదో పాడుతోంది. "ఒసేయ్ లం...ముం... ఎంతసేపే అలా ..." అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కేరెట్ లు తరిగే చాకుతో వచ్చి సుందరిని నేలమీద పడేసి సుందరి పుచ్చొంకాయని నరికి పడేసింది. ఆ నొప్పి తట్టుకో లేక సుందరి ఇల్లు వదిలి పారిపోయింది. ఇంతవరకూ మళ్ళీ తిరిగి రాలేదు. ఇక్కడ ఒక రహస్యం చెప్పాలి. విశాలాక్షి బాధ చూడలేక ఇందిరే తనకు తెలిసిన డాక్టర్ తో మాట్లాడి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కి చెందిన మందులు సుందరానికి రహస్యం గా ఇప్పించింది. రెండు, మూడేళ్ళ కి సుందరం సుందరి అయిపోయింది.
ఇది జరిగి అయిదేళ్ళయింది. ఈలోగా విశాలాక్షి, అరుణ ల సాహచర్యం బాగా పెరిగింది. అరుణకి పెళ్ళంటే ఇష్టం లేదు. కానీ నాన్న అడిగాడు కాబట్టి శ్రావణ్ ను పెళ్ళి చేసుకుంది. ఇదంతా చూస్తున్న ఇందిర తన కూతురుకు కామం పెరిగేలా మందులు తెప్పించి వాడించింది. ఒక రోజు రాత్రి అరుణ, శ్రావణ్ ఒకటయ్యారు. టు బర్డ్స్ అట్ ఒన్ షాట్.
అరుణ కడుపు పండి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు.
ఈ లోపు విశాలాక్షి సుందరానికి ఇచ్చిన మందులు శ్రావణ్ కి రోజూ పాలల్లో కలిపి ఇవ్వడం మొదలు పెట్టింది. అరుణ కాన్పు వచ్చేసరికి శ్రావణ్ లో చాలా మార్పులు వచ్చాయి. (సశేషం)

2968 Views 2 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (2)

Meghana
Meghana 7 months ago

Super ga vundi akka story. Mee stories kosam nenu chala wait chestha..

gvgarima
gvgarima Author 7 months ago

మీ మాటలే నాకు ప్రేరణ చెల్లి. చాలా చాలా థాంక్స్.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login