నా పేరు సుధాకర్ నాతో పరిచయం ఉన్న వాళ్ళందరూ నన్ను సుధా అంటారు సుధా అని పిలవడం చాలా ఇష్టం తనకి చిన్నప్పటినుంచి ఆడపిల్లలు లేరని నన్ను అప్పుడప్పుడు పక్కింటి వాళ్ళ అమ్మాయిల బట్టలు తీసుకొచ్చి నాకు వేసి నన్ను ఆడపిల్ల లాగా తయారు చేసేది అందుకే అమ్మ నన్ను సుధా అని పిలిచేది కాలక్రమేనా ఇప్పుడు అందరూ నన్ను సుధా అని పిలుస్తున్నారు నేను పెద్దయ్యాక ఇంటర్లో ఉన్న ఇప్పుడు చెడు అలవాట్ల వల్ల చెడ్డ పేరు తెచ్చుకున్నాను మందు సిగరెట్ రోజు కాలేజీలో ఎవరితోనూ గొడవ పెట్టుకోవడం ఇలా చేసేవాడిని మా అమ్మానాన్నలు చాలా బాధపడేవారు ఆ కొన్ని రోజులకు నాకు నేనే రియలైజ్ అయ్యాను తర్వాత నాకు ఇంట్లో ఉండాలనిపించలేదు అందుకనే ఇంజనీరింగ్ ఢిల్లీలో సీటు సంపాదించాను మా ఫ్యామిలీకి దూరంగా అక్కడికి వెళ్లిపోయాను కానీ నేను మా ఇంటి నీ ఫ్యామిలీ ని ఎప్పుడు మిస్ అవుతూ ఉండేవాడిని ఇంటికి కూడా నెలకొకసారి ఫోన్ చేసి మాట్లాడేవాడిని తర్వాత నా ఖర్చులకి నేనే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ సంపాదించుకునేవాడిని ఢిల్లీ వెళ్లాక నా అలవాట్లన్నీ మానేశాను బుద్ధిగా చదువుకోవడం మొదలు పెట్టాను నాకు మీసం గడ్డం రావడం మొదలుపెట్టింది కానీ నార్త్ ఇండియా వాళ్లు ఇప్పుడు క్లీన్ షేవ్చే సుకుని ఉంటారు కాబట్టి నేను కూడా వాళ్ళ లాగే రోజు క్లీన్ సేవ్ చేసుకొని ఉండేవాడిని తర్వాత మంచి డైట్ పాటిస్తూ నేను లావు అవ్వకుండా ఉండేవాడిని ఒక 2 ఇయర్స్ గడిచిపోయాయి నేను కొంచెం తెల్లగా అందంగా అయ్యాను అప్పుడప్పుడు మా అందాన్ని చూసుకొని నాకు నేనే గర్వంగా ఫీల్ అయ్యే వాడిని హెయిర్ స్టైల్ చాలా ఫేమస్ అయ్యింది అది చూసి నేను కూడా హెయిర్ మెయింటైన్ చేసేవాడిని చెప్పాలంటే ఇంకా కొంచెం పొడవు నా భుజాల కింది వరకు ఉంచుకునే వాడిని అలా బీటెక్ అయ్యేలోపు క్యాంపస్ ఇంటర్వ్యూలలో నాకు జాబ్ వచ్చింది ప్రత్యేకంగా అడిగి మరి హైదరాబాదులో పోస్ట్ వేసుకున్నాను అంతేకాదు ఇన్ని రోజులు ఇంటికి దూరంగా ఉన్నందున పర్మినెంట్ గా వర్క్ ఫ్రొం హోమ్ ఉండేలా అగ్రిమెంట్ చేసుకున్నాను నా సామాన్లను తీసుకొని హైదరాబాద్ బయలుదేరాను
Mother · Telugu
కూతురు - written by Miss
Completed
|
Part 1 of 13
|
0 Likes
Part 1
5117 Views
0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (0)