Mother · Telugu

కూతురు - written by Miss

Completed | Part 2 of 13 | 0 Likes

Part 2

దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇంటికి వస్తున్నాను ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కాను అప్పుడు అమ్మ డోర్ ఓపెన్ చేసింది కానీ తను నన్ను గుర్తు పట్టలేదు కాసేపు అయ్యాక గుర్తుపట్టి గట్టిగా వాటేసుకొని బోరున ఏడ్చింది తర్వాత నేను తనని ఓదార్చి కూల్ చేశాను ఆ తర్వాత అమ్మా నన్ను ఇంట్లోకి తీసుకువెళ్లి స్నానం చేసి రమ్మని చెప్పింది నేను స్నానం చేసి బట్టలు మార్చుకొని అప్పుడు అమ్మ నాకు భోజనం సిద్ధం చేసింది చాలా రోజుల తర్వాత ఇంటి భోజనం తినడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది తర్వాత ఈవినింగ్ నాన్న ఆఫీస్ నుండి వచ్చాడు ఇద్దరం పలకరించుకున్నాం ఆ తర్వాత తమ్ముడు కూడా కాలేజ్ నుంచి వచ్చాడు ఇలా ఒక రెండు రోజులు గడిచిపోయాయి మళ్లీ అంతా నార్మల్ అయిపోయింది నాన్న ఆఫీస్ కి తమ్ముడు కాలేజీకి వెళ్లిపోయాక ఇంట్లో అమ్మ నేను మాత్రమే ఉండే వాళ్ళం అమ్మ రోజంతా కబుర్లు చెప్పుకుంటూ నాతోనే టైం స్పెండ్ చేసేది అప్పుడు నాకు అర్థమైంది తను నన్ను చాలా మిస్ అవుతుంది అని నేను కూడా అనుకున్నాను వీలైనంత టైం అమ్మతో స్పెండ్ చేయాలని అలా తనకి పనుల్లో వంట చేయడంలో తోడుగా హెల్ప్ చేస్తూ ఉండేవాడిని ఎందుకంటే నేను జాబ్ లో జాయిన్ అవ్వడానికి మాకు వన్ మంత్ టైం ఉంది కూర్చోబెట్టి నేనే వంట చేసి తనకి తినిపించేవాడిని తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది వాడితో బైక్ మీద అలా బయటకు వెళ్లి తిరిగి వచ్చేవాడిని ఇలా ఉండగా ఒకరోజు ఈవినింగ్ అందరం డిన్నర్ చేస్తున్నాం అప్పుడు నాన్న ఇలా అడిగాడు ఏరా తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అని క్యాంపస్ సెంటర్ లో జాబ్ వచ్చింది వచ్చే నెల నుంచి ఇంటి నుంచి పని చేయాలి అని చెప్పాను అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే అమ్మకి ఈమధ్య ఆరోగ్యం బాగా ఉండటం లేదు నేను ఇంటి దగ్గర ఉంటే తనని చూసుకుంటానని వాళ్లు ఫీలయ్యారు నేను ఇంటికి రావడం వల్ల అమ్మ ఇప్పుడు చాలా బెటర్ అయ్యింది అని నా ఫీలింగ్ అప్పుడు నాన్న ఆ జుట్టు ఎందుకురా అంతలా పెంచుకున్నావు రేపు కట్ చేయించుకో నేను సరే అన్నాను అప్పుడు అమ్మ వెంటనే సుధా కి పొడుగు జుట్టు చాలా బాగుంది వాడు ఇలాగే బాగున్నాడు జుట్టు కట్ చేయించుకోవడానికి వీల్లేదు అని చెప్పింది నేను హ్యాపీగా ఫీల్ అయి సరే అన్నాను నాన్నకి అమ్మ నీ ఏమి అనలేదు ఇలా ఉండగా ఒకరోజు నేను క్లీన్ సేవ్ చేసుకొని స్నానం చేసి బయటకి వచ్చి జుట్టు ఆరబెట్టుకుంటున్న అప్పుడు అమ్మ నాకు కాఫీ తీసుకొని వచ్చింది ఏం చేస్తున్నావ్ రా అని అడిగింది నేను జుట్టు ఆరబెట్టుకుంటున్న అని చెప్పాను నువ్వు కాఫీ తాగు నేను ఆరబెడతాను అని చెప్పి నా చేతిలోంచి టవల్ తీసుకొని కాఫీ కప్పు చేతిలో పెట్టింది తర్వాత తను మంచం పైన కూర్చుని నేను కింద కూర్చున్నాను అప్పుడు అమ్మ మెల్లిగా నా జుట్టు తుడవడం మొదలు పెట్టింది అమ్మ అలా చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది జుట్టు ఆరిపోయాక అమ్మ దువ్వెన తీసుకొని నా జుట్టు దువ్వడం మొదలుపెట్టింది అప్పుడు అమ్మ ఎలా అంది నీకు ఇప్పుడు ఒక జుట్టు చాలా బాగా సూట్ అయింది రా ఇలాగే మైంటైన్ చెయ్ నీకేమైనా టిప్స్ కావాలంటే నన్ను అడుగు అని అంది నేను సరే అమ్మ అన్నాను తర్వాత నువ్వు గనుక ఆడపిల్ల అయ్యుంటే రోజు నీకు జడ వేస్తూ టైం పాస్ చేసేదాన్ని అప్పుడు నేను నవ్వుతూ జడ వేయడానికి ఆడపిల్లని కావాలా ఇప్పుడు కూడా నాకు జుట్టు ని దువుతున్నావ్ కదా అయితే మరి జడ వేయమంటావా ఇప్పుడు నా జుట్టుకి జడవేసి ఎంత పొడవు లేదు కదా అప్పుడు అమ్మ నవ్వుతూ జడ కావాలంటే చెప్పు అది పెట్టి జడ వేస్తా అప్పుడు నేను నవ్వుతూ వద్దులే అమ్మ అన్నాను అప్పుడు అమ్మ నవ్వుతూ మాకు ఒక ప్రామిస్ చెయ్ ఇకపై జుట్టు కట్ చేయించుకోనని ఒకవేళ నీకు కనక జడ వేసేంత జుట్టు పెరిగితే నాతో జడ వేయించుకుంటా అని అప్పుడు నాకు ఏం చెప్పాలో తెలియలేదు సరే అమ్మని బాధ పెట్టడం ఎందుకని ప్రామిస్ చేశాను మరి ఇప్పుడు ఏం చేయమంటావ్ అని చెప్పింది అలా వదిలేసి అన్నాను ఇంట్లో ఉన్నప్పుడు అలా జుట్టు వీరబోసుకుని తిరిగితే బాగోదు రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయా అని అడిగింది నేను ఏమీ లేవు అన్నాను తర్వాత అమ్మ తన సొంత రబ్బర్ బ్యాండ్ తీసుకువచ్చి నా జుట్టు వెనుక వైపుకి దువ్వి పిలక లాగా వేసింది అద్దంలో చూస్తే చాలా వింతగా కనిపించాను కానీ బాగున్నాను

5119 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login