Mother · Telugu

కూతురు - written by Miss

Completed | Part 4 of 13 | 0 Likes

Part 4

అప్పటి మంచి రోజు అమ్మ నన్ను బొట్టు పెట్టుకోమని చెప్పేది ఒకవేళ నేను పెట్టుకోకుంటే తనే వచ్చి నాకు బొట్టు పెట్టేది నాకు మెల్లిగా నా ఫేస్ నీ బొట్టుతో చూడడం అలవాటైపోయింది అందువల్ల నేనే బొట్టు పెట్టుకోవడం మొదలుపెట్టారు అమ్మ రోజు జడ వేసేది ఒకరోజు జడ వేసాక నాకు తెలియకుండానే ఒక గులాబీ పువ్వు పెట్టింది నేను చూసుకోకుండా రోజంతా అలాగే ఉండిపోయాను ఈవినింగ్ నాన్న తమ్ముడు వచ్చాక మా తమ్ముడు చూసి చెప్పాడు నీ జడలో పువ్వు చాలా బాగుంది అన్నా అని నేను షాక్ అయిపోయాను అద్దంలో చూసుకున్నాను నేను పువ్వు పెట్టుకోవడం చూసిన నాన్న ఏమి అనలేదు బహుశా నాన్నకు కూడా నచ్చిందేమో అనుకున్నాను తర్వాతి రోజు అమ్మ నాకు చెడవేసింది అప్పుడు నేను అమ్మని ఇలా అడిగాను ఈరోజు కూడా జడలో పువ్వు పెడుతున్నావా అని అప్పుడు అమ్మ నవ్వుతూ లేదురా నేనేం అలా అనుకోలేదు ఉండు అని చెప్పి మా పెరటిలోకి వెళ్లి ఒక పువ్వు కోసుకొచ్చి నా జడలు పెట్టింది అలా రోజు పువ్వులు పెడుతూనే ఒకరోజు నా జడలు రెండు మూరల మల్లెపూలు పెట్టింది వాటి వాసన చాలా బాగుంది నేను వర్క్ చేసేటప్పుడు మంచి ఫిష్ మూడ్ వచ్చింది ఈవినింగ్ వరకు ఉంచుకుని తీసేద్దాం అనుకున్నాను కానీ వర్క్ లో బిజీ అయిపోయి తీయలేదు నైట్ డిన్నర్ చేసేటప్పుడు నాన్నల జడలో మల్లెపూలు చూసి అమ్మతో ఇలా అన్నాడు ఏంటి వీడిని రోజు రోజుకు ఆడపిల్ల లాగా తయారు చేస్తున్నావు వాడికి జడ వేయడమే కాకుండా పూలు కూడా పెడుతున్నావా అప్పుడు అమ్మ అవి దేవుడి దగ్గర పెట్టిన పూలు ఊరికి ఎలాగో పాడవుతాయి అని చెప్పి వాడి జడలు పెట్టాను పూలు పెట్టుకుంటే వాడు చాలా అందంగా ఉన్నాడు వాడికి ఇష్టమైతే నేను వాడిని ఆడపిల్ల లాగా తయారు చేయడానికి రెడీ అని చెప్పింది అందరూ నవ్వుకున్నాం పడుకునే ముందు కూడా నాకు పువ్వులు తీయాలని అనిపించలేదు అందుకే వాటిని అలాగే ఉంచుకొని పడుకున్నాను మరుసటి రోజు శనివారం కావున నాకు సెలవు నేను కొంచెం లేటుగా లేచాను నన్ను తమ్ముడు వెళ్లిపోయారు నేను ఫ్రెష్ అయిపోయి దువ్వెన తీసుకొని అమ్మ దగ్గరికి వెళ్లాను అమ్మ జడవిస్తావా అని అప్పుడు అమ్మ బిజీగా వంట చేస్తుంది లేదురా రోజు నేనే వేస్తాను కదా నువ్వు కూడా నీ సొంతగా చెడ్డ వేయడం నేర్చుకో ఈరోజు ఖాళీగానే ఉంటావు కదా రోజంతా ప్రాక్టీస్ చేసి జడ వేయడం నేర్చుకో అని చెప్పింది నాకు అమ్మ చెప్పింది నిజమే అనిపించింది రోజు అమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను అమ్మ కోసం పక్కింట్లో ఉండే నవ్య వచ్చింది తను నన్ను పట్టించుకోలేదు నేను తనని పట్టించుకోలేదు తన్నేరుగా అమ్మ దగ్గరికి వెళ్లి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు నవ్య నేను చిన్నప్పుడు ఓకే క్లాస్ మేం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేను ఇంటర్ కి వెళ్ళాను అప్పటినుంచి నవ్యతో దూరంగా ఉన్నాను హాయ్ అండి హాయ్ బాయ్ అంటే బాయ్ అప్పుడు నవ్యా నన్ను చూస్తూ ఎవరు అని అమ్మాయిని అడిగింది అప్పుడు అమ్మ నవ్వుతూ నువ్వని చూడలేదా మా పెద్దోడు గౌతమ్ అని చెప్పింది అప్పుడు నవ్య దగ్గరికి వచ్చి నన్ను చూస్తూ ఏంట్రా గౌతం ఇంతలా మారిపోయావు ఆడపిల్ల లాగా ఈ జుట్టు ఎందుకు ఇంత పెంచుకున్నావు అని అడిగింది అప్పుడు అమ్మ వాడు దేవునికి మొక్కుకున్నాడు అని అబద్ధం చెప్పింది నా జుట్టు పట్టుకుని నువ్వు జుట్టు చాలా బాగా పెంచుకున్నావు చాలామంది ఆడపిల్లల కంటే నీ జుట్టు చాలా బాగుంది అని అన్నది నేను థాంక్స్ అని చెప్పాను అప్పుడు అమ్మ నవ్వుతూ నాకు కొంచెం పని ఉంది నవ్య నువ్వు వాడికి జడ వెయ్యగలవా అని నవ్యతో అడిగింది ఇప్పుడు నవ్య ఏంటి గౌతం జడ వేసుకుంటాడా అప్పుడు అమ్మ అంత పొడుగు జుట్టు మెయింటెన్ చేయాలంటే వాడు జడ వేరే స్కూల్స్ ఉందే కదా అని చెప్పగానే నవ్య నా చేతిలో ఉన్న దువ్వెన తీసుకుంది నేను వద్దన్నాను అప్పుడు నవ్య పర్వాలేదు సిగ్గు పడకు అని చెప్పి నా జుట్టు దువ్వడం మొదలుపెట్టింది తర్వాత మద్యపాపిట తీసి నాకు జడ వేసింది జడ చివరిలో రబ్బర్ బ్యాండ్ పెట్టింది అప్పుడు అమ్మ ఫ్రిజ్ లోంచి రెండు మూరల మల్లెపువ్వు లను తీసుకువస్తుంటే నేను సిగ్గుతో అమ్మకి వద్దు అన్నట్టు సరిగ్గా చేశాను కానీ అమ్మ పట్టించుకోకుండా ఆ పువ్వులను తీసుకొచ్చి నవ్య చేతిలో పెట్టింది నవ్య దేనికి ఎవరికి అన్నట్టు చూసింది వెంటనే అమ్మ నా వైపు చూస్తూ గౌతం జడలో పెట్టు అని చెప్పింది అప్పుడు నవ్య గుళ్ళు నవ్వడం మొదలుపెట్టింది ఏంటి గౌతం పువ్వులు కూడా పెట్టుకుంటాడా నేను సిగ్గుతో తల దించుకున్నాను అప్పుడు అమ్మ అవును వాడికి జడలో పూలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం రోజు అడిగి మరీ పెట్టించుకుంటాడు అని చెప్పింది నాకేం చెయ్యాలో తోచడం లేదు అప్పుడు నవ్య నా జడలో పూలను పెట్టింది నా వైపు చూస్తూ గౌతమ్ నీకు జడ పువ్వులు చాలా బాగా సూట్ అయ్యాయి అని అన్నది తర్వాత అమ్మ వచ్చి నా కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టింది అప్పుడు నవ్య నవ్వుతూ ఒరేయ్ గౌతమ్ అచ్చం ఆడపిల్ల లాగా ఉన్నావు పని చెయ్ నా చుడీదార్ ఒకటి తీసుకు వస్తాను వేసుకుంటావా నాకు కోపం వస్తుంది కానీ ఏమీ అనలేదు అప్పుడు అమ్మ వచ్చి నవ్యతో వాన్ని ఇంకా ఏడిపించకు వాడేదో నాకోసం మీరంతా చేస్తున్నాడు అని చెప్పింది

5125 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login