Mother · Telugu

కూతురు - written by Miss

Completed | Part 5 of 13 | 0 Likes

Part 5

అలా రోజు అమ్మ జడ వేసి పూలు పెట్టేది నాకు పూలు పెట్టుకోవడం అలవాటైపోయింది నాన్న కూడా ఏమీ అనడం లేదు సో అందుకని అమ్మ రెండు మూరలు బదులు నాలుగు మూరలో పూలు పెట్టేది వాటి వాసన వల్ల నాకు వర్క్ చేసుకునేటప్పుడు చాలా ఫ్రెష్ మూడ్ఉం డేది ఒకరోజు ఇలాగే అమ్మతో జడ వేయించుకుంటున్నాను అప్పుడు నవ్య వచ్చింది తను వస్తూనే అమ్మ చేతిలోంచి దువ్వెన తీసుకొని నా జుట్టుని దూరం మొదలుపెట్టింది సరే అమ్మకు పని తప్పింది కదా అని నేను ఏమి అనలేదు దాంతో నవ్య నాకు మధ్య పాపిట తీసి స్కూల్ పిల్లల్లాగా రెండు జడలు వేసింది అది నేను చూసుకోలేదు అప్పుడే వచ్చి అమ్మ నువ్వు కూడా మొదలు పెట్టింది నేను ఏంటని అద్దంలో చూసుకున్నాను రెండు జడలు ఎందుకు వేశావు నవ్య అని అడిగాను అప్పుడు అమ్మ పర్వాలేదు చాలా క్యూట్ గా ఉన్నావ్ అని చెప్పింది అప్పుడు నవ్య నవ్వుతూ ఇప్పుడు గాని స్కూల్ యూనిఫామ్ వేసుకుంటే అచ్చు ఆడపిల్లల ఉంటావు అన్నది నేను అమ్మ మాట్లాడుకుంటూ ఉండగా నవ్య పరిగెత్తుకుంటూ వెళ్లి తన చిన్నప్పుడు స్కూల్ యూనిఫామ్ ఒకటి తీసుకుని వచ్చింది ఇది వేసుకుంటావా అని అడగానే నేను అమ్మ ఇద్దరం షాక్ కానీ ఇద్దరు నన్ను ఒకసారి యూనిఫాం వేసుకోమని బతిమాలారు నేను కోపంతో అరిచాను తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఒక గంట తర్వాత మా కోపం చల్లబడి అనవసరంగా అరిచాను అని ఫీల్ అయ్యాను నవ్య కి కాల్ చేశాను కానీ తను లిఫ్ట్ చేయలేదు అమ్మని పిలిచాను అమ్మ పలగడం లేదు కాసేపయ్యాక ఆలోచించి నేనే స్వయంగా స్కూల్ యూనిఫామ్ వేసుకుం నాను ఒక సెల్ఫీ తీసుకుని నవ్య కి పంపించాను తను వెంటనే చూసుకొని మా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది అప్పుడు అమ్మ నవ్య ఇద్దరు నా రూమ్ లోకి వచ్చారు నన్ను అలా ఆడపిల్ల డ్రెస్ లో చూసి అమ్మ చాలా హ్యాపీ అయింది నవ్య ఎంత క్యూట్ గా ఉన్నావు అని పొగిడింది తర్వాత నవ్య వస్తూనే రిబ్బన్స్ తీసుకొచ్చింది వాటిని నా జడలకు అటాచ్ చేసి అచ్చం స్కూల్ కి వెళ్లి ఆడపిల్లల్లాగా రెడీ చేసింది ఈ ప్రాసెస్ అంతా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేను కొంచెం ఆడపిల్లల ఫీలయ్యాను ఈవినింగ్ నాన్న తమ్ముడు వచ్చే టైం కి మళ్లీ నార్మల్ గా రెడీ అయ్యాను ఇలా ఉండగా కొన్ని రోజులు గడిచాయి ఆరోజు శనివారం నాన్న తమ్ముడు వెళ్లిపోయాక నాకు హాలిడే కాబట్టి అమ్మ నా జుట్టుకి పని చెప్పింది మొదట తల్లో పేలు లాంటివి ఉన్నాయని చూసింది అమ్మ నాకు జుట్టు నవ్య ఒక కవర్ తో వచ్చింది అమ్మ ఆ కవర్ చూస్తూనే ఏంటి నవ్వే ఏమున్నాయి అందులో మాకు తినడానికి ఏమైనా తెచ్చావా అప్పుడు నవ్య తినడానికి ఏమీ లేవు కానీ గౌతమ్ కోసం బట్టలు తెచ్చారు ఇద్దరు ఆశ్చర్యంగా చూశాను ఆ కవర్ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే అన్ని ఆడ బట్టలు అప్పుడు అమ్మ ఇలా అడిగింది ఏంటి నవ్య ఎవరివి ఈ బట్టలు నావి ఆంటీ ఇవి నాకు పాత పడ్డాయి ఎలాగో నేను వేసుకోవడం లేదు పరిద్దాం అనుకున్న కానీ ఒకవేళ మనం గౌతం ఇవి బాగా సూట్ అవుతాయి అని అనిపించింది అందుకే తీసుకొచ్చాను అమ్మ నవ్వుతూ మంచి పని చేశావు అన్నది నాకు కొంచెం కోపం వచ్చింది ఏదో ఒక్కసారి యూనిఫామ్ వేసుకుంటే ఇక రోజు నీ బట్టలు వేసుకోమంటావా అప్పుడు అమ్మ ఒరేయ్ ఈరోజు వద్దులే కానీ అప్పుడప్పుడు వేసుకోరా నాకు ఆడపిల్ల లేని లోటు తీరిపోతుంది తర్వాత అందులో ఏమున్నాయి చూపించమని నవ్య అని అడిగింది నవ్య ఒక్కొక్కటి తీసింది ఒక లంగా జాకెట్ పరికిణి ఒక చుడిదార్ ఒక్క లంగా వోని డ్రెస్ ఒక మోడ్రన్ డ్రెస్ వాటిని చూస్తూనే అమ్మ మొహం ఆనందంతో వెలిగిపోయింది అబ్బా హీట్సు చాలా బాగున్నాయి గౌతమ్ కి బాగా సూట్ అవుతాయి అప్పుడు అమ్మ నా వైపు చూస్తూ ఒరేయ్ గౌతమ్ ఇందులో ఏది వేసుకుంటావో చెప్పురా అమ్మ వద్దమ్మా అన్నాను ఒరేయ్ ఈరోజు నువ్వు వేసుకుని రోజంతా ఎంజాయ్ చేయొచ్చు ప్లీజ్ రా నాకోసం ఒక్కసారి వేసుకోవా అనగానే సరే అన్నాను అప్పుడు నవ్య ఆంటీ మనం గౌతం కి ఈరోజు పరికిణి వేద్దాం క్యూట్ గా ఉంటాడు అప్పుడు మళ్లీ నవ్య దువ్వెన తీసుకొని నాకు రెండు జడలు వేసి రిబ్బన్లు కట్టింది ఆ తర్వాత నేను డ్రెస్ ఇవ్వమని పైనుండి లంగా తొడిగారు లంగా కట్టిన తర్వాత జాకెట్ రెండు చేతులు చాపమని జాకెట్ తొడిగి వెనుక వైపు ఉక్కులు పెట్టారు ఇప్పుడు నేను అచ్చం సింహాద్రి సినిమాలో భూమికల ఉన్నాను తర్వాత చిన్నగా మేకప్ చేస్తా అని చెప్పి బొట్టు కాటుక లిప్స్టిక్ పెట్టారు కాలేజ్ డేస్ లో స్టైల్ గా ఉంటుందని చెవులు కుట్టించుకున్నాను ఇప్పుడు అమ్మ వాటి చూసి చెవులకు పెట్టడానికి నా దగ్గర కమ్మలు లేవు అని అన్నది అలా అనగానే నవ్య ఆంటీ నేను ఉన్నా కదా ఆగండి ఈ డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలాగా జువెలరీ తీసుకు వస్తాను అని చెప్పింది తర్వాత తను కమ్మలు గొలుసు గాజులు పట్టీలు తీసుకొచ్చింది వాళ్ళిద్దరూ కలిసి ఒక్కొక్కటి నాకు పెట్టడం మొదలుపెట్టారు అమ్మ నన్ను చేతులు చాపమని నాకు గాజులు వేయడం మొదలు పెట్టింది ఈ ఫీలింగ్ చాలా వింతగా అనిపించింది నేను జీవితంలో మొదటిసారి గాజులు వేసుకోవడం అది అమ్మ చేతి వేయించుకోవడం తర్వాత మొత్తం పూర్తయ్య అక్క తమ్ముడు చూసుకున్నాను అచ్చం ఆడపిల్లలా ఉన్నాను నాకు తెలియకుండానే నేను నవ్య కి థాంక్యూ చెప్పాను అలా రోజంతా ఇంట్లో పరికిణి వేసుకుని తిరుగుతుంటే నాకు చాలా వింతగా అనిపించింది అమ్మా నవ్య నన్ను ఆడపిల్లల ట్రీట్ చేసరు

5126 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login