దీపిక కొంచెం పొడవుగా ఉంటుంది. చీరలు చాలా అందంగా కట్టుకుంటుంది. అయితే ఎప్పుడూ బొడ్డుకు కొంచెం కిందకి కడుతుంది. ఆమె చిన్నతనంలోనే తండ్రి పోవటంతో తన తల్లికి తోడుగా అక్కడ ఇక్కడ వంటలు చేస్తూ తను చదువుకుంటోంది. తన చదువుకు ఫీజు తనే కట్టుకుంటూ డిగ్రీ ఫైనల్ ఇయర్ కి వచ్చింది. ఆసమయంలో దీపిక సావిత్రమ్మ గారింట్లో వంటకి కుదిరింది. సావిత్రమ్మ గారికి ఒక్కడే కొడుకు. పేరు సుధాకర్. సుధాకర్ లో ఆడంగి తనం గురించి సావిత్రమ్మ కి తెలిసినా బయటపడదు. సుధాకర్ తనలోని ఆడతనాన్ని ఎంతో కష్టం మీద తనలో దాచుకుంటున్నాడు. సుధాకర్ వయస్సు పదహారేళ్ళు. తన భుజాల వరకూ జుట్టు పెంచుకున్నాడు. దీపిక చేరిన నాటినుండి ఆమెకు తన ఆడతనాన్ని చూపటానికి చేసే ప్రయత్నాల్లో ఒకటి ఆమె చూసినప్పుడల్లా తను ఆడపిల్ల లా నడవటం. ఆమె చూస్తూ ఉండగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి పెదవులకు లిప్ స్టిక్ వ్రాసుకుని తనను తాను అద్దం లో చూసుకుంటూ పరవశించి పోవటం చూసి దీపిక చిన్నగా నవ్వుకుని ఒకనిశ్చయానికి వచ్చింది. "సుధా! ఇటు రావమ్మా?" అని పిలిచింది. ఆ పిలుపుకు సుధకి ఎంతో ఆనందంగా ఉంది.
Friends · Telugu
సుధా దీపిక
Completed
|
Part 1 of 7
|
0 Likes
Part 1
2055 Views
0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (0)