వీడి వరస కాస్తా దీని సొగసు గా మారటానికి తొలి అడుగు పడింది.
సుధకి గౌను తోపాటు లోపల ఫిర్లింగ్ ఉన్న అండీస్ కూడా తొడిగింది. సుధ దీపిక బాహువుల్లో ఒదిగిపోయింది. ఆ సాయంత్రం దీపిక, సుధ, సావిత్రమ్మ షాపింగ్ కి వెళ్ళారు. ముందుగా గోల్డ్ షాప్ కి వెళ్లి సుధకి ముక్కు, చెవులు గన్ తో హోల్స్ పెట్టించారు. తరువాత కొన్ని స్కర్ట్ లు, గౌను లు, పరికిణీ, జాకెట్టులు తీసుకున్నారు. అలాగే లో దుస్తులు కూడా కొన్నారు. సుధ కొద్దిగా లావు కావటం వల్ల చూడచక్కని రూపం కలిగి ఉంది.
Friends · Telugu
సుధా దీపిక
Completed
|
Part 3 of 7
|
0 Likes
Part 3
2047 Views
0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (0)