Family · Telugu

సవతి కూతురు

Completed | Part 5 of 5 | 0 Likes

Part 5

విరజకు 18 లో ఏట నుంచి SRS treatment మొదలు పెట్టి నాలుగు సంవత్సరాలు పాటు కొనసాగిస్తారు. ఇంతలో విరజ MBA పూర్తి చేసింది.
 భౌతికమైన మార్పులలో భాగంగా జెండర్ రిఅసిగ్మెంట్ సర్జరీ జరుగింది. విరజ ఇప్పుడు పూర్తిగా అమ్మాయిగా మారిపోయింది. ఆమెలో సెల్ఫ్-కాన్ఫిడెన్స్ పెరిగింది.
    MBA పూర్తి చేసి, కెరీర్‌లో సెటిల్ అయ్యింది. ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ సాధించింది. పూర్తిగా అమ్మాయిగా మారిపోయిన విరజ, తన కొత్త జీవితాన్ని ఆసక్తిగా మొదలుపెట్టింది. ఇంక ఆ పైన నీరజ విరజ కు విదేశాలలో స్థిరపడిన ఒక మంచి ఆస్తిపరుడుకిచ్చి పెళ్ళి చేసింది. విరజ విదేశాలలో భర్త తో స్థిరపడిన తరువాత ఇండియా లో నీరజ తన భర్త వందలాది ఎకరాల ఆస్తిని తన కొడుక్కి వ్రాయించేసింది.
ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి.
1.  నీరజ విరజ పుట్టినప్పుడు అసూయ చెందడానికి అక్క కొడుకు అంత పెద్ద ఆస్తికి వారసుడు అవుతాడని. అందుకే అక్కని చంపి అక్క కొడుకును కూతురు గా పెంచింది.
2.  విరజని పెళ్ళి చేసి పంపడానికి కారణం ఆస్తినంతా చేజిక్కించుకునేందుకే.
3.  విరజ తన భర్త తో తనకు స్త్రీ గా మంచి ఐడెంటిటీ తో బాగా ధనవంతురాలైంది.
4.  నీరజ కొడుకు అంత ఆస్తి చేతికి రాగానే వ్యసనాలకు బానిసై ఆస్తి నంతా వృథాచేసి తల్లి దండ్రుల్ని అప్పులపాలు చేశాడు. అతని తండ్రి సోంబాబు తన మొదటి భార్య విరజ చివరి కోరిక గా నీరజని పెళ్ళి చేసుకున్నాడు. తన తప్పు కి ఫలితం ఇది అని తన మొదటి భార్య విరజపై బెంగతో చనిపోతాడు.
5.  ఆ విషయాలు తెలుసుకుని విదేశాల్లో ఉన్న విరజ తన పినతల్లి నీరజని తనతో తీసుకెళ్ళి ఆదుకుంటుంది. ఇదీ ముగింపు.
ఈ కథ పురుషులు స్త్రీలు గా మారినా వారిలో స్త్రీ గౌరవం గొప్పది అని చాటి చెబుతోంది.

Congratulations!

You've successfully completed reading all published parts of this story!

2567 Views 2 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (2)

Meghana
Meghana 6 months, 1 week ago

@gvgarima Akka, oka ammayi andanni entha baga evaru varninchaleremo.

gvgarima
gvgarima Author 6 months, 1 week ago

మీకు ఇంతబాగా నచ్చినందుకు చాలా థాంక్స్ చెల్లి.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login