Family · Telugu

సవతి కూతురు

Completed | Part 3 of 5 | 0 Likes

Part 3

పదహారవ ఏడు వరకూ విరజ ప్యూబెర్టీ బ్లాకర్స్ ట్రీట్మెంట్ తీసుకుంది. స్త్రీ అనుగుణమైన వ్యవస్థ మొదలైంది. ముఖ్యంగా అకడమిక్ గ్రోత్ ఆగడం వల్ల ఆమె ఎత్తు పెరగడం ఆగిపోయింది. 5 అడుగుల 4 అంగుళాల వద్ద నిలిచిపోయింది. పదిహేను సంవత్సరాల వయస్సు లో ఆమె టెన్త్ క్లాస్ లో మంచి ర్యాంకు తో ఉత్తీర్ణురాలైంది. ఆడపిల్ల గా తగిన నాజూకు తనం పెరిగింది. ఆడమ్స్ ఆపిల్ ప్రొజెక్షన్ లేదు. గొంతులో మాధుర్యం పెరిగింది. ధనవంతుల పిల్ల కనుక ఎటువంటి ట్రిట్ మెంట్ కు వెనుకాడటం లేదు. చాలా మంది డాక్టర్లు ఆమె ఆరోగ్యం విషయంలో పర్యవేక్షణ చేస్తున్నారు. ఆమె శరీరం ఎంతో మృదువుగా ఉంది. ఇవన్నీ చూసి నీలిమ ఎంతో సంతోషంగా "డెవలప్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. వి ఆర్ ఆన్ రైట్ ట్రాక్." అంది. నీరజ కి సంతోషం కలిగింది. "ఇంతవరకూ మనం గత మూడేళ్లుగా ఇచ్చిన ప్యూబెర్టీ బ్లాకర్స్ ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్. ఇరవై ఏళ్ళు దాటిన వాళ్ళకైతే ఈ ట్రీట్మెంట్ ఇవ్వలేం. దాని వల్ల HRT ప్రాసెస్ వాళ్ళకి కాంప్లికేటెడ్ అవుతుంది. కానీ విరజకి 13 ఏళ్ళకే ట్రీట్మెంట్ మొదలు పెట్టాము కనుక ఇది ఆమెకు ఒక వరం అయ్యింది.

ఇంక రెండు వారాల తర్వాత నుంచి మనం HRT (Hormone Replacement Therapy) ప్రాసెస్ మొదలు పెడదాం" అంది. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ లో జరిగే మార్పులు గురించి చెప్పటం మొదలు పెట్టింది.
విరజకి 16 ఏళ్ళ వయసులో HRT ట్రీట్మెంట్ మొదలుపెడితే
*ఫిజికల్ చేంజెస్*:
తలలో కేశాలు చాలా పొడవుగా పెరుగుతాయి.
బ్రెస్ట్ డెవలప్‌మెంట్ జరుగుతుంది.
కాళ్ళు, పాదాలు తామరపువ్వుల్లాగా సున్నితంగా మారుతాయి.
స్త్రీల సౌందర్యాన్ని ఆవిష్కరించే అవయవాలన్నీ చక్కని ఆకృతులను పొందుతాయి.
*ఎమోషనల్ చేంజెస్ లో
మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి
ఎమోషనల్ స్టెబిలిటీ పెరుగుతుంది .
*అకడమిక్ గ్రోత్ వల్ల*:
ఎందుకంటే బోన్ మ్యాట్యురిటీ వస్తుంది.

ఇలాళHRT ట్రీట్మెంట్ 2 సంవత్సరాల పాటు ఇస్తే
ఫిజికల్ చేంజెస్ కంప్లీట్ అవుతాయి
ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది
విరజ ఫెమినైన్ ఐడెంటిటీలో సెటిల్ అవుతుంది.
అని చెప్పింది నీలిమ.

2566 Views 2 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (2)

Meghana
Meghana 6 months, 1 week ago

@gvgarima Akka, oka ammayi andanni entha baga evaru varninchaleremo.

gvgarima
gvgarima Author 6 months, 1 week ago

మీకు ఇంతబాగా నచ్చినందుకు చాలా థాంక్స్ చెల్లి.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login