Priya:"నాకు తెలుసు రత్నాలో ఒక అమ్మాయి ఉంది."
Prabha: "అవును, ఈ రోజు బయటకు వచ్చింది..." అని నవ్వుతున్నారు.
నేను డిన్నర్ అయిపోయాక ప్లేట్లు అన్ని సింక్‌లో వేసాను. చీర కుంగుని, బొద్దులో దోపి టేబుల్ క్లిన్ చేశాను.
Priya:"ప్రభా, నీ అనుమతితో నేను రత్నాను ఒకసారి కిస్ చేయవచ్చా?"
Prabha: "ఖచ్చితంగా."
Ratnesh: "నా అనుమతి ఏమీ అవసరం లేదా?"
Priya:"అవసరం లేదు...ఎందుకంటే నువ్వు ప్రభా ప్రాపర్టీ కదా."
అందరూ నవ్వడం మొదలు పెట్టాం.
సినిమా చూస్తూ నెమ్మదిగా మాటలు చెప్పుకుంటూ ఆ రోజు గడిపాము. కాసేపు కార్డులు ఆడాము. అంతా చాలా హ్యాపీగా గడిచింది. ప్రభ మరియు ప్రియ మా బెడ్‌రూమ్‌లో పడుకున్నారు. నేను సోఫాలో పడుకున్నాను.
సండే మార్నింగ్ ప్రియ మరియు ప్రభ లేచేసరికి నేను లేచి ఇంటిని క్లీన్ చేసి, పాలు కాచి కాఫీ పెట్టాను.
Priya:"నాకు అలాంటి మొగుడే కావాలి...నాకు కావాలంటే ఒక అమ్మాయిలా మారి, నాకేమి కావాలో తెలుసుకుని, బిహేవ్ చేసే వాడు.. వస్తాడు అలాంటి వాడే వస్తాడు."
Prabha: "వచ్చేసిన వాడు మంచివాడే వస్తాడు...ఎందుకు టెన్షన్ పడుతున్నావు."
ప్రభ ప్రియకి చీర పెట్టింది ప్రియ మా ఇద్దరి కాళ్లకి దండం పెట్టింది.
Discussion (4)
Super
Beautiful story
Wow.. What a story.. Super ga rasaru akka meeriddaru kalisi.. Chala bagundey.. Manchi feel vacche chaduvutuntey..
Super story