Prabha: "నీ డ్రెస్ సిద్ధమైంది."
ప్రభా వీట్ అప్లై చేసింది...ట్వీజర్స్‌తో ఐ బ్రౌస్ షేప్ చేసి, స్వయంగా క్లీన్ షేవ్ చేసింది. బ్రా మరియు పాంటీ ఇచ్చి వేసుకోమంది.
Ratnesh: "నాకు అలవాటు కాబట్టి వెంటనే వేసుకున్నా." ఒక షేప్‌వేర్ వేసింది, జాకెట్ మరియు లంగా వేసింది, లంగా నాకు బాగా సెట్ అయ్యింది. చీర తీసి కట్టడం ప్రారంభించింది. చాలా అందంగా కట్టింది. మేకప్ వేయడం మొదలుపెట్టింది...రోజు లాగా కాదు, ఫుల్ మేకప్ వేసింది, తను ఎలా వేసుకుంటుందో అలా. క్లిప్-ఆన్ ఇయర్ రింగ్స్ పెట్టింది, గాజులు వేసింది, కళ్లకు పట్టీలు పెట్టింది, నెయిల్ పాలిష్ వేసింది. తర్వాత ఒక కాంబ్ తీసి నా జుట్టును దువ్వి, సవరం జోడించి పెద్ద జడ వేసింది, నాలుగు మడులు పువ్వులు పెట్టింది. ఒక బొట్టు పెట్టి నన్ను అద్దం ముందు తీసుకెళ్లింది. నా కళ్లతో నా రూపాన్ని చూసి నమ్మలేకపోయాను...చాలా అందంగా ఉన్నాను.
Prabha: "నువ్వు నీ అందాన్ని చూసుకో...నేను వెళ్లి రెడీ అయి వస్తా."
నేను నా రూపాన్ని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతున్నా...అప్పటికే ప్రభా కూడా రెడీ అయి వచ్చింది.
మేము డిన్నర్ టేబుల్ రెడీ చేస్తున్నాం...ప్రభా మూడు ప్లేట్లు పెట్టింది.
Ratnesh: "మూడు ప్లేట్లు ఎందుకు.. మనం ఇద్దరమే కదా?"
అంతలో కాలింగ్ బెల్ మోగింది.
Discussion (4)
Super
Beautiful story
Wow.. What a story.. Super ga rasaru akka meeriddaru kalisi.. Chala bagundey.. Manchi feel vacche chaduvutuntey..
Super story