Prabha: "రత్నా వెళ్ళి చూడవేమిటో."
Ratnesh: "నేను లేను బాబోయ్...ఈ వేషంలో."
Prabha: "నేను కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టా..డెలివరీ బాయ్ అయి ఉంటాడు..తీసుకో."
Ratnesh: "తప్పదా?"
Prabha: "తప్పదు.. చూస్తున్నావుగా నేను ఇక్కడ పనిలో ఉన్నానని."
వెళ్లి డోర్ ఓపెన్ చేశా..షాక్ అయ్యా...ప్రియ ఉన్నది డోర్ ముందు. నాకేమీ మాటలు రావట్లేదు.
Priya:"రత్నా ఎంత ముద్దుగా ఉన్నావే."
అని హగ్ ఇచ్చి ఒక పెక్కిచ్చింది.
Prabha: "రా ప్రియ...ఎలా ఉన్నావ్? ఎలా జరిగాయి మీ పెళ్లి చూపులు?"
Priya:"బాగానే అయ్యాయి...వాళ్లు ఓకే అన్నారు."
Prabha: "వావ్...పెళ్లి ఎప్పుడు మరి?"
Priya:"నెక్స్ట్ మంత్...మీరు ఇద్దరూ రత్నా తప్పకుండా రావాలి. రత్నా మాత్రం ఇలాగే రావాలి."
Ratnesh: "నేను షాక్‌లో ఉన్నా...ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు."
Priya:"ప్రభా, నువ్వు నిజంగా గ్రేట్...నేను అడిగినట్టు రత్నాని అబ్బాయి లాగా బాగా రెడీ చేసావ్."
Ratnesh: "ప్రియ, అంటే ఇదంతా నీ ప్లాన్ అ!"
Priya:"మా ఇద్దరి ప్లాన్..." అని ప్రియా, ప్రభా నవ్వడం మొదలు పెట్టారు.
డిన్నర్ స్టార్ట్ చేశాం...ప్రియ తన పెళ్లి చూపుల గురించి చెప్పడం ప్రారంభించింది. ప్రభా ఆ అబ్బాయి ఏం చేస్తాడు...ఎలా ఉంటాడు అన్నీ అడిగింది. నేను కాల్మ్‌గా వింటున్నా. ఫ్యాన్ గాలికి నా పాయింటా ఎగిరింది...జాగ్రత్తగా సరిచేసుకున్నా. అది గమనించిన ప్రభా, ప్రియా నవ్వుకున్నారు.
Discussion (4)
Super
Beautiful story
Wow.. What a story.. Super ga rasaru akka meeriddaru kalisi.. Chala bagundey.. Manchi feel vacche chaduvutuntey..
Super story