Bevy అంటే ఏంటి అని అడిగాడు WhatsApp notification చూస్తూ (Ratnesh is added to a group named Bevy) "Google it." అనింది ప్రియా.
Meaning తెలిసాక సిగ్గు తో తల దించుకున్న Ratnesh కి తన nail polish కనపడింది. ఓహ్ షీట్ అని toes curl చేసుకున్నాడు. ఏమైందని చూసిన ప్రియ కూడా గమనించింది
Priya: U R beautiful రత్నా... Don't be shy. ఇంతకీ లోపల కూడా రెడ్ ఏ కదా?
Ratnesh: (సిగ్గుతో) అవును. నీకెలా తెలుసు?
Priya: బుగ్గలు ఎరుపు, లిప్స్టిక్ ఎరుపు, టాప్ ఎరుపు, nailpolish ఎరుపు. ఇవ్వన్నీ వేసుకున్న అమ్మాయి ఇన్నర్స్ ఎందుకు వేరే కలర్ వి వేసుకుంటుంది?
Ratnesh: అది లిప్స్టిక్ కాదు చాప్స్టిక్. డ్రై అవ్వకుండా పెట్టుకున్నా. అదీ కనపడుతుందా?
Priya: బాగా గమనించిన వాళ్ళకే, అది కూడా నీ ఒరిజినల్ లిప్స్ కలర్ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. ఎలా ఉన్నయ్ నా గిఫ్ట్స్.
Ratnesh: చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. అసలు వేసుకున్నట్టే లేదు. చాలా costly వట కదా...? ప్రభ చెప్పింది.
Priya: అవును. నాకోసం కూడా అంత పెట్టి ఎప్పుడూ కొనలేదు. మన గిఫ్ట్ అవతల వాళ్ళకి నచ్చాలి కదా అని అలా కొన్నాను.
Ratnesh: చాలా బాగా నచ్చాయి. కానీ ఎక్కువ రోజులు వేసుకోను. ఈ రోజు డీల్ సక్సెస్ అయితే ఇదే లాస్ట్. టార్గెట్ achieve అవ్వగానే ఇవ్వన్నీ బంద్.
Discussion (4)
Super
Beautiful story
Wow.. What a story.. Super ga rasaru akka meeriddaru kalisi.. Chala bagundey.. Manchi feel vacche chaduvutuntey..
Super story