నేను అమ్మాయిలాగా ఎలా చేంజ్ అయ్యానో చెప్తా అన్నా కదా, లాస్ట్ పార్ట్‌లో చెప్పినట్టు బెంగళూరు లో ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన కన్ఫ్యూషన్ వల్ల నన్ను గర్ల్స్ బ్యాచ్‌లో వేశారు, కృష్ణ నాకు చాలా క్లోజ్ అయింది ఆల్మోస్ట్ మేము ఇద్దరం లవ్‌లో ఉన్నాం, ఇంకా మా క్లాస్‌లో అమ్మాయిలు అంతా నన్ను ఒక అమ్మాయిలాగే ట్రీట్ చేస్తున్నారు, అందరూ నన్ను ఓసే అని పిలుస్తున్నారు, నేను కూడా అలాగే రెస్పాండ్ అవుతున్నా. ఇది అంతా నాకు కామన్ అయిపోయింది, ఎప్పుడూ గిర్లీ టాక్స్‌ఏ ఉండేవి,
ఇన్‌ఫ్యాక్ట్ నేను క్లాస్‌లో అడుగు పెట్టితే నేను అబ్బాయిని అన్న విషయమే మర్చిపోతా, క్లాస్ అయిపోయాక నేను అమ్మాయిలతో బయటకి వెళ్లి ఫాస్ట్ ఫుడ్ తినడం అలా డైలీ రొటీన్ అయిపోయింది……… నేను చాలా లావుగా అయ్యాను……. కృష్ణ రోజూ నన్ను అరుస్తూ ఉండేది, ఎక్కువ లావు అవుతున్నావ్ అని, నేను ఏం కాదు లే అనే వాడిని,
ఒక రోజు చాలా పెద్ద గొడవ అయింది, ఇంకా ఫైనల్‌గా జిమ్‌కి వెళ్లాలి అని డిసైడ్ అయ్యాను, నాతో పాటు కృష్ణ కూడా రావాలి అనుకుంటుంది…… సో ఒక మంచి యూనిసెక్స్ జిమ్ చూసుకుని వెళ్లాము. ఇద్దరం జాయిన్ అయ్యాము జిమ్‌లో,
అదే నేను చేసిన పెద్ద మిస్టేక్ నా లైఫ్‌లో, యూనిసెక్స్ జిమ్‌లో జాయిన్ అవడం చాలా పెద్ద మిస్టేక్ అయింది….. అది ఏంటో ముందు ముందు చెప్తా
ఇంకా ఇద్దరం డైలీ జిమ్‌కి వెళ్లడం, తర్వాత క్లాస్‌కి వెళ్లడం ఇది రొటీన్ అయిపోయింది, నేను కూడా కొంచెం వెయిట్ తగ్గాను, నాకు సిక్స్ ప్యాక్ బాడీ ఉంటే ఇష్టం అని కృష్ణ చెప్పింది, ఇంకా నేను దాని కోసం ట్రై చేస్తున్నా జిమ్‌లో, నేను చేసే వర్క్ అవుట్స్ నా ట్రైనర్ చూసి, ఊరికే జిమ్ చేస్తే బాడీ రాదు అని అన్నాడు, మరి ఏం చేయాలి అని అడిగాను, వర్క్ అవుట్స్‌తో పాటు ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయాలి అని చెప్పాడు. ఎక్కడ ఉంటుంది అని అడిగాను, మన జిమ్‌లోనే స్పెషల్ ప్రోటీన్ పౌడర్ సేల్ చేస్తాము, అది కూడా కస్టమైజ్డ్ చేసి ఇస్తాం అని చెప్పాడు, నేను సరే అని నా నేమ్ ఇచ్చి నా రిక్వైర్మెంట్స్ చెప్పాను, వాళ్లు ఒక 2 డేస్‌లో వస్తుంది అని చెప్పారు,
టూ డేస్ తర్వాత ఒక పింక్ టిన్ ఇచ్చారు, దాని మీద స్పెషల్లీ మేడ్ ఫర్ శక్తి అని ఉంది, సో ఇంకా నాకు ఏం డౌట్ రాలేదు, ఇంకా అది ఎలా యూజ్ చేయాలో తెలుసుకుని, అలా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను,
ఇలా డైలీ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేస్తూ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ, తరువాత కృష్ణతో క్లాస్‌కి వెళ్లడం, ఇది రొటీన్ అయిపోయింది….. అలా ఒక 3 నెలలు అయింది,
నేను చాలా స్లిమ్‌గా అయ్యాను, నా పొట్ట బాగా తగ్గిపోయింది, కానీ నేను అనుకున్న సిక్స్ ప్యాక్ బాడీ మాత్రం రాలేదు, దానితో పాటు నా స్కిన్ చాలా స్మూత్ అయింది, నేను ఆల్మోస్ట్ చాలా టైమ్ అమ్మాయిలతో అమ్మాయిగానే స్పెండ్ చేస్తున్నాను కాబట్టి, నా బాడీలో వస్తున్న చేంజెస్ పట్టించుకోలేదు, నా ప్యాంట్స్ అన్నీ చాలా టైట్ అయ్యాయి హిప్ దగ్గర, బట్ వెయిస్ట్ మాత్రం లూస్ గానే ఉన్నాయి, ఒక రోజు మా క్లాస్ అమ్మాయిలం అంతా నంది హిల్స్‌కి వెళ్లాం, అప్పుడు నేను నా బట్టలు అండ్ కృష్ణ బట్టలు ఒకే బ్యాగ్‌లో పెట్టుకున్నాం,
అక్కడ అందరం అమ్మాయిలం చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఇప్పుడు నా బాడీ స్మూత్ వల్ల నేను వేసే టీ షర్ట్స్ ఓవర్‌సైజ్ కాబట్టి నా చేంజెస్ ఎవరికీ తెలియలేదు ఎందుకంటే, ఇప్పుడు నా చెస్ట్ కొంచెం పెద్దది అయి చాలా సెన్సిటివ్‌గా అయింది, అందుకనే ఓవర్‌సైజ్ టీ షర్ట్స్ యూజ్ చేస్తున్నా, ఆ టీ షర్ట్‌కి, నా ఫేస్ మీద మీసం గడ్డం కూడా చాలా లైట్‌గా ఉండడం, నా షోల్డర్ లెంగ్త్ హెయిర్ వల్ల, నేను అమ్మాయిలతో ఉంటే నన్ను ఎవరు అబ్బాయి అనుకోరు, నన్ను కూడా అమ్మాయే అనుకుంటున్నారు ఇప్పుడు. ఆ రోజు నంది హిల్స్‌కి వెళ్లే సమయంలో హెయిర్ డ్యామేజ్ అవుతుంది అని కృష్ణ, నా హెయిర్‌ని పోనీటెయిల్‌గా వేసింది, ఇంకా అంతే నన్ను అమ్మాయిగానే చూస్తున్నారు అంతా,
నంది హిల్స్‌కి రీచ్ అయ్యాక బాగా స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేసాము, ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుందాం అని బ్యాగ్ ఓపెన్ చేస్తే షాక్, ఎందుకంటే అందులో నా బట్టలు లేవు, అండ్ కృష్ణవి ఉన్నాయి, నా బట్టలు నేను పెట్టాను అవి ఎలా మిస్ అయ్యాయో అర్థం అవ్వడం లేదు, అదే ఆలోచిస్తున్నా, అప్పుడే కృష్ణ రూమ్‌లోకి వచ్చింది, ఏమైంది శక్తి, ఏమి టెన్షన్ పడుతున్నావ్ అని అడిగింది….. నేను నా బట్టలు పెట్టాను కానీ ఇప్పుడు చూస్తే బ్యాగ్‌లో లేవు అని అన్నాను., అవునా మరి ఎలా ఇప్పుడు అని అడిగింది, …….. అదే ఆలోచిస్తున్నా అని చెప్పాను……. పోనీ ఇవే తడి బట్టలతో వచ్చేదా అని అడిగాను, వద్దు అని చెప్పింది కృష్ణ…… నా దగ్గర ఒక ఐడియా ఉంది, నువ్వు ఓకే అంటే చెప్తా అని చెప్పింది….
మన వాళ్లవే ఎవరివైనా బట్టలు వేసుకో అని చెప్పింది…… ఏమి మాట్లాడుతున్నావ్ కృష్ణ నేను అబ్బాయిని, మీ బట్టలు ఎలా వేసుకుంటా అని అన్నాను……… అబ్బా శక్తి నా ఉద్దేశం చూడిదార్ కాదు, జీన్స్ అండ్ టీ షర్ట్స్ అని చెప్పింది, వద్దు అన్నాను, ఏమి కాదు లే శక్తి, జీన్స్ అండ్ టీ షర్ట్ ఆర్ షర్ట్ ఏమి కాదు లే అని చెప్పింది,……. అమ్మో వద్దు కృష్ణ అన్నాను…..
సరే వేరేవాళ్లవి వద్దులే, నా బట్టలు వేసుకో, నేను ఎలాగో జీన్స్ అండ్ షర్ట్స్‌నే కదా వేసుకునేది అని చెప్పింది…….. ఫస్ట్ వద్దు అనాను, ఇంకా కృష్ణ అలిగి పోయింది, నాతో టైమ్ స్పెండ్ చేయడం నీకు ఇష్టం లేదు అందుకే ఇలా ఏం చెప్పినా వద్దు అంటున్నావు అని బయటకి వెళ్లి పోయింది,…….
సరేలే షర్ట్ అండ్ జీన్స్ ప్యాంట్‌లో ఏం తేడా ఉంటుంది, అంతా ఒకటే కదా, పిగా కృష్ణని ఎందుకు బాధ పెట్టడం అని, కృష్ణకి సరే అని చెప్పాను, ఇంకా తను ఫుల్ హ్యాపీ అయి నా బుగ్గ మీద ఒక కిస్ పెట్టింది, ఇంకా అంతే ఆ ఆమికంలో ఏమవుతుందో కూడా తెలియలేదు…… ఇంకా కృష్ణ వెళ్లి ఇంకో ఫ్రెండ్ దగ్గర నుంచి చుడిదార్ తెచ్చుకుని తను వేసుకుని, తన షర్ట్ అండ్ జీన్స్ ప్యాంట్ నాకు ఇచ్చింది వేసుకోమని, నేను లోపలికి వెళ్లి ఆ షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకున్నాను, తర్వాత నేను షాక్‌లో ఉండిపోయాను, ఎందుకంటే, ఆ బట్టలు నన్ను పర్ఫెక్ట్‌గా సరిపోయాయి,
నా జీన్స్ వేసుకుంటే హిప్ దగ్గర పట్టేది కాదు, కానీ ఈ జీన్స్ పర్ఫెక్ట్‌గా హిప్‌కి వెయిస్ట్‌కి సరిపోయింది, ఇంకా షర్ట్ కూడా నా ఛెస్ట్ దగ్గర లూస్‌గా ఉండి, నడుము దగ్గర పర్ఫెక్ట్ కర్వ్ వస్తూ సరిపోయింది. ఎంతసేపు శక్తి అని లోపలికి వచ్చింది కృష్ణ…… నన్ను బ్యాక్ సైడ్ నుంచి చూసి ఇంకో అమ్మాయి అనుకుని ఎక్కడికి శక్తి వచ్చిందీ చూశావా వెయ్ అని అడిగింది…… నేను అప్పుడే వెనక్కి తిరిగాను……. నన్ను చూసి కృష్ణ కూడా షాక్ అయింది, ఇప్పుడు నేను వేసుకున్న కృష్ణ షర్ట్ నాకు కొత్తగా వచ్చిన ఛెస్ట్ అదే బోబోస్‌ని బయటకి చూపిస్తుంది, అంతే కాదు ఆ షర్ట్ కొంచెం పైకి ఉండడం వల్ల నా బొడ్డు కూడా కనిపిస్తుంది, ప్యాంట్ బొడ్డు కిందకే ఉంది, నేను రెండు చేతులు పైకి ఎత్తితే నా నడుము, బొడ్డు అంతా క్లియర్‌గా కనిపిస్తుంది,
కృష్ణ ఏంటి వెయ్ శక్తి ఇది, ఆ బూబ్స్ ఏంటి వెయ్ అని అడిగింది, ఇంకా దాచడం కంటే నిజం చెప్పడం బెస్ట్ అనుకుని, జరిగినది అంతా చెప్పాను, జిమ్‌లో ఇచ్చిన ప్రోటీన్ పౌడర్ యూజ్ చేసినప్పటి నుంచి ఇలా అయింది అని చెప్పాను, సరే ఎక్కడి నుంచి వెళ్ళాక హాస్పిటల్‌కి వెళ్దాం అని చెప్పి నన్ను రూమ్‌లోనే ఉండమని చెప్పి తను బయటకి వెళ్లి పోయింది, నేను రూమ్‌లోనే అలానే అమ్మాయి డ్రెస్సులో ఉండి పోయాను’
ఇంకా ట్రిప్ అంతా అయిపోయింది వాళ్లు అంతా వెళ్లిపోయారు, నేను కృష్ణ బైక్‌లో వచ్చాం కాబట్టి మేము లాస్ట్ వరకూ ఉండిపోయాం, ఇంకా అందరూ వెళ్లిపోయాక, నేను కృష్ణ బైక్ మీద ఇంటికి రిటర్న్ అయ్యాం…… వెళ్లే దారిలో ట్రాఫిక్ పోలీస్ మా బైక్ ఆపాడు, లైసెన్స్ అడిగాడు…. నేను లేదు అని చెప్పాను…. లేదు అంటే ఎలా మేడం మీరు ఇద్దరు గియర్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు, లైసెన్స్ మస్ట్ అని తెలియదా,
అందుకే మీకు స్కూటీస్ ఏ బెస్ట్ మేడమ్ అన్నాడు, నన్ను ఆ పోలీస్ వాడు అమ్మాయి అనుకొని, మిస్ శక్తి అనే పేరు మీద ఫైన్ జనరేట్ చేశాడు.
ఇంకా అక్కడ నుంచీ ఇంటికి వెళ్లి నెక్స్ట్ డే, హాస్పిటల్ కి వెళ్లాం, ఒక గైనకాలజిస్ట్ ని మీట్ అయ్యాము, ఆ మేడమ్ నా బాడీ అంతా చెక్ చేసింది, కొన్ని టెస్ట్స్ రాసింది, రిజల్ట్స్ వన్ వీక్ తర్వాత వస్తాయి అని చెప్పింది, ఇంకా ఆ రిపోర్ట్స్ వచ్చే వరకూ, ఆ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయకు అని చెప్పింది డాక్టర్, నేను కృష్ణ సరే మేడమ్ అని చెప్పాము, ‘
ఇంకా మేము ల్యాబ్ కి వెళ్తుంటే, హా శక్తి బెటర్ ఎప్పటి నుంచీ నువ్వు బ్రా యూజ్ చేయడం బెస్ట్ అని చెప్పింది, ఎందుకు మేడమ్ అని అడిగింది కృష్ణ, ఆ అబ్బాయి చెస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ బ్రెస్ట్ లాగా అయిపోయింది, ఆల్మోస్ట్ 70% అయింది, అలానే ఫ్రీ గా వదిలేస్తే ఇంకా పెద్దగా అవుతాయి, అందుకే బ్రా యూజ్ చేస్తే బెస్ట్, అండ్ ప్యాంట్స్ కూడా ఉమెన్ ప్యాంట్స్ యూజ్ చేస్తే నీకు కంఫర్ట్ గా ఉంటాయి అని చెప్పింది డాక్టర్, మేము ఇద్దరం సరే అని చెప్పి, ల్యాబ్ లో బ్లడ్ సాంపుల్స్ ఇచ్చి, హాస్పిటల్ నుంచీ బయటకి వచ్చాము….
ఇంకా ఇంటికే కదా కృష్ణ అని అడిగాను, కాదు వే బజార్ కి వెళ్లి నీకు బ్రాస్ కొనాలి అని చెప్పింది,
ఇంకా ఏం ఏం కొన్నాం ఎలాంటి బ్రాస్ కొన్నాం అనేది నెక్స్ట్ పార్ట్ లో చెప్తా, ఇప్పుడు ఇంకా మెయిన్ స్టోరీ లోకి వస్తే నేను కృష్ణ సెమినార్ కోసం ముంబై వచ్చాం కదా.’
నేను కృష్ణ సెమినార్ లో జాయిన్ అయ్యాము, మాకు ప్రాజెక్ట్ ఇచ్చే వాళ్ల కంపెనీ నుంచీ ఇద్దరు అబ్బాయిలు వచ్చారు, వాళ్లలో ఒకడు నానే అని డౌట్స్ అడుగుతున్నాడు, ఇంకా నేను అన్ని క్లియర్ గా చెప్పాను, ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశాను, ఫైనల్ గా మా ప్రెజెంటేషన్ కంప్లీట్ చేశాను….. అంత అయిపోయాక… హౌ డూ యు ఫీల్ సర్ అని అడిగాను……. హే డోంట్ కాల్ మీ సర్…… కాల్ మీ రాహుల్ అని నా తొడ మీద చేయి వేసాడు క్యాజువల్ గా….. నాకు చాలా కోపం వచ్చి……. నవ్వుతూనే .. తొడ మీద చేయి తీసాను……… ఎలా ఉంది సర్ మా ఐడియా అని మళ్ళీ అడిగాను….
హ్మ్మ్మ్….. వి విల్ డిస్కస్ ఇన్ అవర్ కంపెనీ అండ్ లేటర్ లెట్ యు నో అన్నారు……. ఓకే సర్ అని నేను కృష్ణ ……. మా ల్యాప్‌టాప్స్ అని తీసుకొని సెమినార్ రూమ్ నుంచీ వెళ్తున్నాం…… హే శక్తి వన్ మొమెంట్ అని పిలిచాడు రాహుల్…… యా సర్ అని తిరిగాను……… మీ నంబర్ ఇవ్వచ్చు కదా అని అడిగాడు…… సరే అని ఇచ్చాను…….
రాహుల్ ఫేస్ అయితే కమ్మం తో నిండిపోయింది కాబట్టి ప్రాజెక్ట్ గురించి వాడి అభిప్రాయం వాడి ఫేస్ లో కనిపించలేదు…… ఇంకా ఇంకో పర్సన్ పేరు రాజు…. వాడి ఫేస్ లో అంత ఎక్సైటెడ్ గా ఏం అనిపియలేదు…… ఇంకా బై అని చెప్పి ఇంకా హోటల్ రూమ్ కి వచ్చేశాం….. అప్పటికే టైమ్ 9.30 అయింది…..
హోటల్ రూమ్ కి వస్తుంటే మా CEO సర్ కాల్ చేశాడు కృష్ణ కి, మేము సెమినార్ రూమ్ లో జరిగిందంతా చెప్పాం, అదంతా విని మా CEO ఏదో ఒకటి చేయండి కృష్ణ వెని, ఈ ప్రాజెక్ట్ మీదనే మన కంపెనీ డిపెండ్ అయి ఉంటుంది…… కావాలంటే మీకు ప్రమోషన్ తో పాటు సాలరీస్ కూడా డబుల్ చేస్తాను ఇద్దరికీ అని చెప్పాడు…….. కృష్ణ కూడా షాక్ అయి ఓకే సర్ మేము బెంగుళూరు వస్తే, ప్రాజెక్ట్ కన్ఫర్మేషన్ తోనే వస్తాం అని మాట ఇచ్చేసింది…….
ఇంకా అదే మ్యాటర్ నాకు చెప్పింది…… నేను కూడా ఫస్ట్ షాక్ అయి మళ్ళీ హ్యాపీ ఫీల్ అయ్యాను….. ఎందుకంటే ఇప్పటికే మా ఇద్దరికీ ఈచ్ 80k మంత్లీ సాలరీ వస్తుంది, ప్రమోషన్ వస్తే 80k కాస్త 1 లక్ష లేదా 1.2 లక్ష అవొచ్చు ఒక్కొక్కరికి, అదే సాలరీ డబుల్ అంటే ఎంత తక్కువ కాదు అనుకున్నా……. ఒక్కొక్కరికి 2 లక్షలు వస్తుంది, ఇంకా లైఫ్ లాంగ్ హ్యాపీ గా ఉండొచ్చు అని హ్యాపీ తో ఉన్నాం…. కానీ ఈ ప్రాజెక్ట్ ఎలా ఓకే అవుతుంది అని కృష్ణ థింక్ చేస్తుంది….
అవును కృష్ణ ఈ ప్రాజెక్ట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అడిగాను నేను…..ఓసేయ్ పిచ్చి మొద్దు…….. మనం చేసే డిజైన్స్ ఎక్కువగా ఇండియా లో యూజ్ చేయరు…… చాలా రేర్, డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు….. మన డిజైన్స్ అని ఇంగ్లాండ్, లండన్, ఆ సైడ్ వాళ్ళే ఎక్కువ యూజ్ చేస్తారు, కానీ మనం డిజైన్స్ చేసి అక్కడికి ఎక్స్‌పోర్ట్ చేయాలి అంటే ఇప్పటి వరకు 150% ట్యాక్స్ పే చేయాలి, అలాగే మనం అక్కడి నుంచి మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నా అంతే ట్యాక్స్ పడేది…… అందుకే మనం ఇప్పటి వరకు వెరీ లిమిటెడ్ గా ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసే వాళ్ళం…….
ఇప్పుడు రీసెంట్ గా యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఫ్రీ ట్రేడ్ డీల్ చేసుకుంది కదా….. దాని వల్ల ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ ట్యాక్సెస్ ఆర్ డ్యూటీస్ జీరో అయిపోయాయి….. మెయిన్ గా మన టెక్స్టైల్స్ మీద…. టోటల్ జీరో అయిపోయింది….. కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెరీ స్ట్రిక్ట్ గా పెడుతున్నారు ……. న్యూ కంపెనీస్ కి ఎవరు అంట……. మినిమమ్ 10 ఇయర్స్ పైన ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ కి మాత్రమే అలా ఇస్తారు అంట. మన కంపెనీ పెట్టి 5 ఇయర్స్ గా అయింది… అందుకే ఇప్పుడు రాహుల్ అండ్ రాజ్ కంపెనీ ఆల్మోస్ట్ 50 ఇయర్స్ కంపెనీ టెక్స్టైల్స్ లో, వాళ్లకు మెన్స్ వేర్స్ మాత్రమే ఉంది అందుకే ఇప్పుడు మనం వాళ్లతో టై అప్ అయితే, మన డిజైన్స్ వాళ్ల కంపెనీలో ఒక డివిజన్‌గా ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు……. అప్పుడు మన కంపెనీకి ట్రిపుల్ ప్రాఫిట్స్ వస్తాయి. అది మన సీఈఓ ప్లాన్ వే అని చెప్పింది కృష్ణ…….
మరి అంత ఇంపార్టెంట్ డీల్ అయితే డైరెక్ట్‌గా సర్‌నే రావచ్చు కదా….. లేదా సర్ కూడా మనతో రావచ్చు కదా అని అడిగా కృష్ణని……..
సర్ ఏమంత పిచ్చోడు కాదు వే…… సర్ ఈ కంపెనీ గురించి అంతా ఎన్‌క్వైరీ చేశాడు. అందులో రాహుల్ అనే వాడు అమ్మాయిల పిచ్చోడు అని తెలిసి, మన ఇద్దరినీ పంపాడు…… ఓహ్ అందుకే నా వెడవ నా తొడ మీద చేయి వేసాడు అని అడిగా……. అవును వే, …… అందుకే గా నువ్వు అబ్బాయి అని డౌట్ రాకుండా మేనేజ్ చేయి అని చెప్పాను ముందుగానే…… హా అవును వే అన్నాను….
అబ్బాయిలు కాని వాడి కంటికి కనిపిస్తే వాడికి భలే చిరాకు అంట, అసలు అబ్బాయిలతో ఈ డీల్ చేసుకోడు అంట….. అని చెప్పింది కృష్ణ…..
మరి ఎలా వే సర్ కి ఏమో, పెద్ద మాట ఇచ్చేశావు….. ప్రాజెక్ట్ ఓకే అయితేనే బెంగళూరు కి వస్తాం అనేలా అని అన్నాను…….. అదే ఆలోచిస్తున్నా బేబీ అని కృష్ణ చెప్పింది……
అప్పుడే నా మొబైల్ రింగ్ అవుతుంది…. ఫోన్ ఏమో హ్యాండ్ బ్యాగ్ లో ఉంది….. ఎవరు అని చూస్తే, ఒక ప్రైవేట్ నంబర్ నుంచి కాల్ వస్తుంది……. అప్పటికే టైం 10 అయింది…. ఎవరు ఈ టైం లో అనుకొని కాల్ లిఫ్ట్ చేశాను……..
హాయ్ శక్తి ….. ఇట్స్ మీ రాహుల్ …. అని ఫోన్ లో వాయిస్
ఒకసారిగా కృష్ణ నెనూ షాక్ అయ్యాము, ఇద్దరం చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యాం, ఎందుకంటే ప్రాజెక్ట్ ఓకే చెప్పడానికి కాల్ చేశాడు అనుకొని……. కానీ కాల్ చేసింది దానికి కాదు అని కాల్ మాట్లాడిన తరువాత తెలిసింది……
రాహుల్: హాయ్ శక్తి …… ఇట్స్ మీ రాహుల్…
నేను : హా సర్ గుడ్ ఈవెనింగ్ సర్……..
రాహుల్: కమ్ ఆన్ డియర్, కాల్ మీ రాహుల్….. డోంట్ కాల్ మీ సర్……
నేను : ఓకే రాహుల్ ( కొంచెం సెక్సీగా పిలిచా )
రాహుల్: ఏమి చేస్తున్నావ్
నేను : నథింగ్ రాహుల్ , డిన్నర్ ఆర్డర్ పెట్టాము, తినాలి…….
రాహుల్: నీకు ఓకే అయితే, మన ఇద్దరం పబ్‌కి వెళ్దాం
“నో, నాట్ ఇంట్రెస్టెడ్” అని చెప్పబోయాను, అప్పుడే కృష్ణ ఓకే చెప్పు అని సిగ్నల్ చేసింది….. ఎందుకు అన్నట్టు నేను సైలెంట్‌గా అడిగా….. చెప్పింది, చేయ్ వేయ్ అని చెప్పింది
నేను: ఓకే. ఎప్పుడు వెళ్దాం
రాహుల్: ఇప్పుడే వెళ్దాం అన్నాడు……
నేను: అయ్యో నా దగ్గర డ్రెస్సెస్ లేవు, ఓన్లీ సారీస్ ఏ తెచ్చుకున్నా….
రాహుల్: హే, నేను ఉన్నా కదా. కమ్, ఐ విల్ టేక్ కేర్ ఎవ్రితింగ్
నేను: అయితే నా ఫ్రెండ్ అని స్లోగా అడిగాను……
రాహుల్: నో ప్రాబ్లం, ఇద్దరూ రండి…
నేను: ఎక్కడికి రావాలి
రాహుల్: మీ హోటల్ పేరు చెప్పండి, నేనే వచ్చి పిక్ అప్ చేసుకుంటా
ఓకే అని మా హోటల్ పేరు చెప్పాము…… 10 మినిట్‌లో అక్కడ ఉంటా అన్నాడు…..
హే శక్తి….. మనకి ఇదే మంచి ఛాన్స్ ఎలా అయినా…… వాడిని మన బుట్టలో పడేసి, ఈ ప్రాజెక్ట్ ఓకే చెప్పియాలి, కాబట్టి వాడు ఏం చెప్పినా నో అనకు, నిన్ను అడిగితే నువ్వు నో చెప్పకు, నన్ను అడిగితే నేను నో చెప్పను అని అనుకున్నాం……. మహా అయితే ఏం అడుగుతాడు పబ్ అంటే, డ్రింక్ అంటాడు, డాన్స్ అంటాడు అంతే కదా అనుకుని సరే కృష్ణ అని చెప్పాను……
10 మినిట్‌లో మళ్లీ కాల్ వచ్చింది, వెయిటింగ్ అని చెప్పాడు, వస్తున్నాం అని చెప్పి మా హ్యాండ్‌బ్యాగ్స్ తీసుకుని కొంచెం ఫ్రెష్ అప్ అయి కిందకి వెళ్లాం…. అక్కడ ఒక మంచి కాస్ట్లీ కార్‌లో రాహుల్ ఉన్నాడు, ఇంక మేము ఇద్దరం హాయ్ చెప్పి కార్ ఎక్కాము…… ఇంక అక్కడ నుంచి ఒక పెద్ద షాపింగ్ మాల్‌కి తీసుకెళ్లాడు…….. అక్కడ రాహుల్ కార్ దిగుతూనే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ సల్యూట్ చేశాడు….. ఎందుకా అని చూస్తే ఆ మాల్ అంతా రాహుల్‌దే అంట…. మేము ఇద్దరం షాక్ అయ్యాము……
ఇంక లోపలికి వెళ్లాక వెస్ట్రన్ వేర్ సెక్షన్‌లోకి తీసుకెళ్లాడు….. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాడు…… మేము అలా అని డ్రెస్సులు చూసి ఫైనల్‌గా…… పబ్‌కి కదా వెళ్లేది, అది కూడా రాహుల్‌ని పడేయడానికి కదా అనుకుని నేను సిల్వర్ కలర్ మినీ బాడీకాన్ డ్రెస్సు తీసుకున్నా, కృష్ణ బ్లాక్ కలర్ సీక్వెన్స్ డ్రెస్సు తీసుకుంది……. ఇంక మేము ఇద్దరం అక్కడ ఉన్న రెస్ట్‌రూమ్‌కి వెళ్లి డ్రెస్సు మార్చుకుని, మేకప్ అంతా చేసుకుని, బయటకి వచ్చాం….. బయట వెయిట్ చేస్తున్న రాహుల్ మా ఇద్దరినీ చూసి….. వావ్ యూ బోత్ లుక్ ఫాబ్యులస్ అని అన్నాడు…. మేము ఇద్దరం సిగ్గుపడుతూ థ్యాంక్ యూ అని ఒకేసారి చెప్పాం……
ఇంకా మళ్లీ కార్ ఎక్కి పబ్‌కి వెళ్లాం…… అక్కడ రాహుల్ మధ్యలో ఉంటే నేను ఒక సైడ్ ఇంకో సైడ్ కృష్ణ ఉంది….. అలా ముగ్గురం పబ్‌లోకి ఎంటర్ అయ్యాము. అలా ముగ్గురం ఎంజాయ్ చేశాం….. లౌడ్ మ్యూజిక్ ఉంది….. అబ్బాయిలు అమ్మాయిలు అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు…… ఇంకా మేము వాళ్లలో కలిసిపోయాం…… ఒక చోట ముగ్గురం కూర్చున్నాం…… డ్రింక్స్ ఏమి కావాలి అని అడిగాడు….. కృష్ణ వోడ్కా అని చెప్పింది….. ఓకే అని వెళ్లాడు రాహుల్……..
ఇప్పుడు కథ రాహుల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి :
అబ్బా ఇద్దరూ భలే దొరికారు, మంచి కసాకులా ఉన్నారు, ఈ ఒకరోజే వీళ్లు ఉండేది, వీళ్లతో బాగా ఎంజాయ్ చేసుకుని, వీళ్ల డీల్ ఓకే చేయకుండా ఉంటే వీళ్లు ముంబై నుంచి వెళ్లిపోతారు మళ్లీ ఇంక కనపడరు.
ఒక పని చేస్తా, ఇప్పుడు తీసుకుని వెళ్లే డ్రింక్స్‌లో ఒకదానిలో ఈ మత్తు మందు కలుపుతా…… ఎవరు ఆ డ్రింక్ తాగుతారో వాళ్లతో ఎంజాయ్ చేస్తా ఈరోజు.
అని ఒక గ్లాస్‌లో మత్తు మందు కలిపాడు….. ఇంకా ఆ రెండు గ్లాసులు మా దగ్గరకి తీసుకుని వచ్చాడు…. మా ముందు పెట్టాడు…. నేను ఒకటి కృష్ణ ఒకటి తీసుకున్నాం….. ఇంకా రాహుల్ కూడా ఒకటి తీసుకున్నాడు…..
ఇది కృష్ణ వెని పాయింట్ ఆఫ్ వ్యూ లో :
ఈ రాహుల్ గాడికి అమ్మాయిల పిచ్చి ఉంది కాబట్టి ఈరోజు నైట్ వాడిని ఎలాగైనా టెంప్ట్ చేయాలి, అలా చేస్తే ఈజీగా ట్రాప్ అవుతాడు, అప్పుడు రూమ్‌కి తీసుకుని వెళ్తాడు, నన్ను కానీ, శక్తిని కానీ, ఆల్రెడీ మా ఇద్దరి హ్యాండ్ బ్యాగ్స్‌లో సీక్రెట్ కెమెరాస్ పెట్టాను కాబట్టి, అది అంతా రికార్డ్ అవుతుంది, ఒక 10 నిమిషాలు రొమాన్స్ చేసి బెడ్‌రూమ్‌లో అక్కడ రాహుల్ తాగే డ్రింక్‌లో మత్తు మందు కలిపి, వాడు పడిపోయాక వాడితో సెక్స్ చేసినట్టు జస్ట్ వీడియో రికార్డ్ చేసి, ఆ వీడియోతో బ్లాక్‌మెయిల్ చేసి అయినా కానీ ప్రాజెక్ట్ ఓకే చెప్పియాలి….."
ఇది శక్తి పాయింట్ ఆఫ్ వ్యూ లో:
ఈ కృష్ణ వేసే ప్లాన్స్ అన్నీ నా లైఫ్‌కి థ్రెట్‌నే ఉంటాయి. అది ఏమో నా బ్యాగ్‌లో కూడా సీక్రెట్ కెమెరా పెట్టింది, మత్తు మందు ఇచ్చింది, రాహుల్ తాగే డ్రింక్‌లో మిక్స్ చేయమని. కానీ అది అంతే చేయాలంటే నాకు టెన్షన్‌గా ఉంది. ఈ రాహుల్ గాడు కృష్ణని తీసుకుని పోతేనే బాగుంటుంది, మా ప్లాన్ పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది…..
అలా ముగ్గురం డ్రింక్స్ తాగడం స్టార్ట్ చేశాం…..
రాహుల్ మత్తు మందు కలిపిన డ్రింక్ ఎవరు తాగారు? కృష్ణా? లేక శక్తినా?
అసలు రాహుల్ ప్లాన్ సక్సెస్ అవుతుందా? లేక కృష్ణ, శక్తి వాళ్ల ప్లాన్ సక్సెస్ అవుతుందా తెలుసుకోవాలంటే, నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాలి……
Discussion (19)
Akka meri mallin detective Lakshmi lanti stories rasta chadavalani undi. Please try chayandi
One of the very few ever best stories Soumya Sister. Thanks for sharing such a beautiful ❤️ story
thank you sis
Ee roje nee part four chala breaks isthu chadivanu.. Even ee comment kuda chala timesukoni comment chesthunna.. Work lo busy ga vundadam valla.. But office stress antha nee story punyama ani poyindi.. Malli inkosari RELAXED ga chaduvuta.
Ok akka
Super Part 3 kuda bhale bagundi.. Full of twists.. Best part entantey current economic trends kuda née story ki bhale vadukunnav
ha ha ha, use cheyali kada akka, story ki set ayindi kada.
How many days once will release next parts sister
Till now daily one part i released. But next part will release on Monday
Chelli.. Malli stories rayadam start chesinanduku...thamks.. Chala baga rasta nuvvu.. Chala creative ga rasta.. Keep it up
Tq akka. Ok akka
abba 2nd part also super baby. ilage kummey next part kooda.
Thank you sis 🙏🏻😊
Very nice story
Thank you sis
Super vundhi soumya nee story. And malli story rasi nanduku thanks. I really miss ur stories. Love you soumya.
Thank you sis 😊🙏🏻
Master Story teller is back in action.. Chala bagundi ra Chelli... Super antey
Ha ha ha 😂😂. Thank you akka