నా బాడీలో వచ్చిన చేంజెస్ చూసి, కృష్ణ నన్ను ఒక లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లింది. నన్ను చూసి ఫస్ట్ డాక్టర్ కూడా అమ్మాయి అనుకుంది, కానీ నా సిట్యుయేషన్ చెప్పాక, “ఒక లోపలికి రా బాబు, ఒకసారి చెక్ చేయాలి” అని చెప్పి నన్ను లోపలికి తీసుకెళ్లింది డాక్టర్. లోపలికి వెళ్లాక షర్ట్ వేయపు అని చెప్పింది, నేను అలాగే షర్ట్ తీసాను. నా ఛెస్ట్ (ఇప్పుడు బూబ్స్) చూసి షాక్ అయి, నా ఛెస్ట్‌ని ప్రెస్ చేసింది. నా బాడీలో ఏదో అయిపోయి… ఆహ్హ్ అని అరిచాను….. ఇంకా నా బాడీ అంతా ప్రెస్ చేసి చూసింది. ఎప్పటి నుంచి ఇలా అయింది అని అడిగింది, ఇంకా జరిగినదంతా చెప్పాను. ఇలా జిమ్‌కి వెళ్లాను, అక్కడ ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు, అది యూజ్ చేసినప్పటి నుంచి ఇలా అయింది అని చెప్పాను. “ఏది ఫోటో ఉందా” అని అడిగింది, నా మొబైల్‌లో ఆ ప్రోటీన్ పౌడర్ చూపించాను…… అది చూసి…… “ఓకే, ఒకసారి ప్యాంట్ కూడా వేయపు” అని చెప్పింది…… “మేడం” అని అన్నాను…… “ఏం పర్వాలేదు….. డాక్టర్ దగ్గర సిగ్గు పడకు” అని చెప్పింది…… నేను సిగ్గు పడుతూ నా ప్యాంట్ కిందకి తీసాను…… నా హిప్స్ అని వైడ్‌గా అయ్యాయి, నా పెన్నిస్ కూడా చాలా చిన్నదిగా ఉంది,….. నా పెన్నిస్‌ని టచ్ చేసింది, మేడం టచ్ చేసిన వెంటనే అది ఎరెక్ట్ అయింది,,,,,, కానీ సైజ్ చిన్నగానే ఉంది…… “నీ పెన్నిస్ సైజ్ ముందునుంచి ఇలాగే ఉందా? లేక ఇప్పుడు చిన్నగా అయిందా” అని అడిగింది డాక్టర్. “ఇంతే ఉంది మేడం, ముందునుంచి” అని చెప్పాను. “ఓకే, డ్రెస్ వేసుకుని బయటకి రా” అని చెప్పింది డాక్టర్……
ఇంకా నేను డ్రెస్ వేసుకుని బయటకి వచ్చాను, వచ్చి కృష్ణ పక్కన కూర్చున్నాను……
డాక్టర్ : నేను కొన్ని టెస్టులు రాస్తున్నాను, ఆ టెస్టులు చేయించండి, ఏమొస్తుందో చూద్దాం
డాక్టర్ : ఈ సాంపిల్స్ ఢిల్లీకి సెండ్ చేయాలి, రిజల్ట్స్ వచ్చేసరికి వన్ వీక్ పడుతుంది
కృష్ణ : సరే మేడం
డాక్టర్ : ఇంకా మీరు నెక్స్ట్ టైమ్ వచ్చేటప్పుడు, ఆ అబ్బాయి యూజ్ చేసిన ఆ ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకురండి
కృష్ణ : సరే మేడం అని చెప్పింది……
డాక్టర్ : ఆ రిజల్ట్స్ వచ్చేవరకు, ఆ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయొద్దు
మీ : సరే మేడం
ఇంకా నేను, కృష్ణ లేచి వెళ్తున్నాను. మేడం కృష్ణని పిలిచి, బెటర్ ఇప్పటి నుంచే ఆ అబ్బాయిని బ్రా ఉపయోగించమని చెప్పండి అని చెప్పింది….. నేను ఎందుకు మేడం అనాను…… మీ ఛెస్ట్ ఆల్మోస్ట్ 80% అమ్మాయి బూబ్స్‌లా అయ్యాయి, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అలానే వదిలేస్తే ఇంకా పెద్దగా అవుతాయి, అండ్ నీకు రీసెంట్‌గా పెయిన్ ఏమైనా వస్తుందా అని అడిగింది……. హా అవును మేడం అని చెప్పాను…… ప్రాబ్లం అదే అని మేడం చెప్పింది……. బ్రా యూజ్ చేయ్… నీ బూబ్స్ పెద్దగా అవ్వవు అండ్ పెయిన్ కూడా తగ్గుతుంది అని చెప్పింది……..
ఇంకా కృష్ణ వచ్చి మేడంని అడిగింది, అంటే మా శక్తి అమ్మాయి లాగా చేంజ్ అయ్యాడా మేడం అని, అది ఇప్పుడే ఏమి కన్‌ఫామ్ చేయను, రిజల్ట్స్ వచ్చినాక తన బాడీ లో హార్మోన్స్ లెవల్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో చూద్దాం, ఎస్ట్రోజెన్స్ తక్కువ ఉండి టెస్టెరోజెన్స్ ఎక్కువ ఉంటే, మెడిసిన్స్ అండ్ ఫుడ్ డైట్‌తో ఆ బూబ్స్ అన్నీ తగ్గి, ఆ అబ్బాయి నార్మల్‌గా అవ్వొచ్చు, ఎందుకంటే తన పెనిస్ ఇంకా ఎరిక్ట్ అవుతుంది అని చెప్పింది డాక్టర్, నువ్వు ఏం టెన్షన్ పడకు బాబు, చూద్దాం ఏం వస్తాయో రిపోర్ట్స్ అని చెప్పింది మేడం…..
ఇంకా నేను ల్యాబ్‌కి వెళ్లి డాక్టర్ మేడం రాసిన టెస్ట్‌కి సాంపిల్స్ ఇచ్చి హాస్పిటల్ బయటకి వచ్చాము…… నా డల్ ఫేస్ చూసి, శక్తి, ఏం ఫీల్ అవకు రే, అంతా ఓకే అవుతుంది లే, నేను ఆ ప్రోటీన్ పౌడర్ 6 మంత్స్ నుంచే గా యూజ్ చేస్తున్నది, ఏం అవదు లే అని చెప్పింది, నేను ఏం అనలేదు సైలెంట్‌గా అలానే ఉన్నాను….. సరే పదా వెళ్దాం అని చెప్పింది…… ఎక్కడికి అని అనాను….. షాపింగ్ కి అని చెప్పింది కృష్ణ….. ఎందుకు అని అడిగాను……. డాక్టర్ ఏం చెప్పిందో మర్చిపోయావా……. బ్రాస్ యూజ్ చేయమంది కదా……. వద్దు కృష్ణ అని అనాను, డాక్టర్ చెప్పింది వినాలి శక్తి, లేకపోతే పెయిన్ వచ్చి, ఇంకా అవి పెద్దగా అవుతాయి అంట, విన్నావ్ గా అని చెప్పింది……’
ఇంకా చేసేది ఏం లేక షాపింగ్ మాల్‌కి వెళ్లాము, అక్కడ లింజరీ సెక్షన్‌కి వెళ్లాం, లైఫ్‌లో ఫస్ట్ టైం బ్రాస్ అండ్ పాంటీస్‌ని దగ్గర నుంచి చూడడం, నాకు సిగ్గుగా అనిపించి తల దించుకొని ఉన్నాను, హే శక్తి, నీ ఫస్ట్ లింజరీ వేయేది, చాలా స్పెషల్ అని చెప్పింది, నేను కొంచెం సీరియస్‌గా చూసాను కృష్ణ వైపు, కోపం వద్దు శక్తి, ఎక్కడ అందరూ నిన్ను అమ్మాయి అని అనుకుంటున్నారు, సో నువ్వు కొంచెం నవ్వుతూ ఉండు, లేకపోతే డౌట్ వస్తుంది, అప్పుడు నువ్వు అబ్బాయి అని తెలుస్తుంది, అప్పుడు అందరూ నవ్వుతారు, అని చెప్పింది……. అది కూడా నిజమే కదా అని కొంచెం స్మైల్‌గా యాక్ట్ చేశాను, అప్పుడే ఒక అమ్మాయి వచ్చి ఏమి కావాలి మేడం అని నన్ను అడిగింది, నేను ఏం మాట్లాడకుండా, కృష్ణ వైపు చూసాను, నా ఫ్రెండ్‌కి బ్రాస్ కావాలి అని చెప్పింది,….. ఏ సైజ్ మేడం అని అడిగింది……… ఇద్దరం ఒకరి మోకాలు ఒకరం చూసుకున్నాం, మా ఇద్దరి కన్ఫ్యూజన్ అర్థం చేసుకున్న ఆ సేల్‌గర్ల్, “ఓకే మేడమ్, నేను చెక్ చేస్తాను లెండి” అని ఒక టేప్ తీసుకుని చెక్ చేసింది…. “మేడమ్ 32 సైజ్ ఉంది” అని చెప్పింది. ఇంకా మళ్లీ టేప్ తీసుకుని నా బూబ్స్ చుట్టూ మెజర్ చేసింది…… ఏదో కాలిక్యులేట్ చేసి, కప్ సైజ్ బీ అని చెప్పింది….. టోటల్‌గా నా బ్రా సైజ్ 32B అని చెప్పింది….
ఇంకా మా ఇద్దరినీ ఒక కౌంటర్ దగ్గరికి తీసుకెళ్లి 32B సైజ్‌లో బ్రాలు చూపించింది. “సెలెక్ట్ చేసుకో వేయ్ శక్తి” అని చెప్పింది కృష్ణ, ….. “నాకు తెలియదు, నువ్వే చెయ్” అని చెప్పాను….. మా ఇద్దరి మాటలు విన్న ఆ సేల్స్‌గర్ల్, “ఏంటి మేడమ్, ఫస్ట్ బ్రా నా, ఏది?” అని అడిగింది. “అవును” అని కృష్ణ చెప్పింది….. “ఓకే మేడమ్, నేను సెలెక్ట్ చేస్తాను లెండి” అని ఒక 12 బ్రాలు ఇచ్చింది. అందులో అన్ని టైప్స్ ఉన్నాయి—ఫుల్ కవరేజ్ బ్రా, టీ-షర్ట్ బ్రాలు, స్పోర్ట్ టైప్ బ్రాలు, పుష్-అప్ బ్రాలు ఇలా అని ఉన్నాయి. “మేడమ్, ఇవన్నీ ఒక అమ్మాయికి డిఫరెంట్ డిఫరెంట్ డ్రస్ టైప్స్‌కి యూజ్ అవుతాయి” అని చెప్పింది. కృష్ణ “ఓకే, ప్యాక్ చేయండి” అని చెప్పింది….
సేల్స్‌గర్ల్ వచ్చి, “మేడమ్, ఒకసారి సైజ్ కరెక్ట్‌గా సరిపోతుందో లేదో ఒకసారి ట్రై చేసి చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఉన్నాయి, నో ఎక్స్చేంజ్ అండ్ నో రిటర్న్” అని చెప్పింది….. “నేను ఏమి వద్దులే, ఇచ్చేయండి” అని చెప్పాను. “శక్తి అలా అనకు, కొంచెం టైట్ ఉన్నా, బ్రీతింగ్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది, సో ఒకసారి ట్రయల్ వేసి చూడు పో” అని చెప్పింది……..
ఇంకా నేను తప్పని పరిస్థితిలో ఒక బ్రా తీసుకుని ట్రయల్ రూమ్ సైడ్ నడవడం స్టార్ట్ చేశాను. ఇంకా తప్పదు అన్నట్టు లోపలికి వెళ్లి షర్ట్ తీసి బ్రా వేసుకున్నాను. కానీ హుక్స్ పెట్టడం వల్ల కాలేదు. చాలా ట్రై చేశాను, నా వల్ల కాలేదు. అప్పుడే కృష్ణ వచ్చి డోర్ తట్టింది, “ఎంత సేపు వేయ్” అని. “హుక్స్ ఎలా పెట్టుకోవాలో రావట్లేదు” అన్నాను. “డోర్ ఓపెన్ చేయ్, నేను వస్తాను” అని చెప్పింది……
డోర్ ఓపెన్ చేశాను. కృష్ణ లోపలికి వచ్చి హుక్స్ పెట్టింది….. ఇంకా స్ట్రాప్స్ అడ్జస్ట్ చేసింది…… “హా, ఓకే, పర్ఫెక్ట్‌గా సరిపోయింది” అని చెప్పి, “ఏమైనా టైట్ అనిపిస్తుందా?” అని అడిగింది…… “ఏం లేదు” అని చెప్పాను. “అయితే పర్ఫెక్ట్ సైజ్” అని చెప్పింది కృష్ణ. “ఓకే, అయితే హుక్ తీసేయ్” అని చెప్పాను…… “ఎలాగో నీకే కదా ఇంటికి వెళ్లినా వేసుకోవాల్సిందే కదా, కాబట్టి అలానే ఉండనివ్వు” అని చెప్పింది కృష్ణ……… “అయ్యో, వద్దు వేయ్” అన్నాను. “ఏం కాదు లే” అని చెప్పి, నేను వేసుకున్న బ్రాకి ఉన్న ట్యాగ్ తీసుకుని, “నేను బిల్లింగ్ వేయిపిస్తాను, నువ్వు షర్ట్ వేసుకుని వచ్చేయ్” అని చెప్పింది. నేను పైకి కృష్ణకి చెప్పలేదు కానీ బ్రా వేసుకున్నాక నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది, పైన్ కూడా కొంచెం తగ్గింది.
ఇంకా నేను ట్రయల్ రూమ్ నుంచి బయటకి వచ్చాను. అప్పటికే కృష్ణ బిల్లింగ్ వేయిపించింది. ఇంకా ఆటోలో మా ఇంటికి వచ్చాము, కృష్ణ తన ఇంటికి వెళ్లింది. నాకు ఆ రోజు చాలా బాగా నిద్ర పట్టింది.
తరువాతి రోజు ఉదయం కృష్ణ కాల్ చేసి బ్రా వేసుకో అని చెప్పింది.
నేను లోపల బ్రా వేసుకొని, దాని మీద మళ్లీ బనియన్ వేసుకున్నాను, ఎవరికీ కనిపించకూడదు అని.
కానీ బ్రా వల్ల షేప్ కనిపిస్తోంది.
ఇంకా వదిలేయ్ అని బనియన్ విప్పేసి, ఓవర్ సైజ్డ్ టీ షర్ట్ అంటే, లూస్‌గా ఉన్న టీ షర్ట్ వేసుకొని, నిన్న కృష్ణ జీన్స్ ప్యాంట్‌నే వేసుకున్నాను.
అదే నాకు చాలా కంఫర్ట్‌గా ఉంది.
ఇంకా నా హెయిర్‌ని పోనిటెయిల్‌గా వేసుకొని నా కాలేజ్ బ్యాగ్ తీసుకున్నాను.
ఇంకా నిన్న కృష్ణ హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయింది మా ఇంట్లో, ఇంకా అది కూడా తీసుకున్నాను.
ఇన్‌స్టిట్యూట్‌కి నడుచుకుంటూ వెళ్తున్నాను.
వెనక నుంచి ఒక ఆటో వాడు వచ్చి, ఆటో కావాలా మేడమ్ అని అడిగాడు.
నేను షాక్ అయ్యాను, వీడు ఏంటి మేడమ్ అంటున్నాడు అని.
మేబీ హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నానుగా, అందుకోసం ఏమో అనుకుని లైట్ తీసుకున్నాను……
కానీ రియాలిటీ ఏంటి అంటే, ఆ హ్యాండ్ బ్యాగ్‌తో పాటు, నేను వేసుకున్న ప్యాంట్ వల్ల, అది బ్యాగ్ సైడ్ నా హిప్‌ని ఎక్కువగా కనిపిస్తూ, థైస్ దగ్గరికి వచ్చే సరికి స్లిమ్‌గా చూపిస్తుంది, పర్ఫెక్ట్ కర్వ్స్‌లాగా.
అండ్ నా పోనిటెయిల్ వల్ల అలా కనిపిస్తుంది.
అది చూసి నన్ను అమ్మాయి అనుకున్నాడు……
నేను క్లాస్‌కి వెళ్లాను.
అక్కడ కృష్ణ కూడా నా ప్యాంట్ చూసి,
“ఏంటి నిన్నటి ప్యాంట్‌ది కూడా నాదే వేసుకున్నావ్” అని అడిగింది.
నాకు ఈ ప్యాంట్‌నే బాగా కంఫర్ట్‌గా అనిపించింది అని చెప్పాను.
“అవునా అయితే నా ఓల్డ్ ప్యాంట్స్ నీకు ఇస్తాను లే, వేసుకో” అని చెప్పింది.
ఇంకా నేను తన హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాను.
నేను ఈరోజు కొంచెం తొందరగా వచ్చా క్లాస్‌కి, ఎవరు రాలేదు ఇంకా కాబట్టి నేను హ్యాండ్ బ్యాగ్ తెచ్చింది ఎవరు చూడలేదు.
కానీ నేను వస్తుంటే, బాయ్స్ క్లాస్ అయిపోయి అబ్బాయిలు అంతా వెళ్తుంటే నేను క్లాస్‌కి వస్తున్నాను.
అందులో ఒక అబ్బాయి నన్ను చూసి,
“ఏం ఉంది రా ఈ అమ్మాయి, ఇంతవరకు మన ఇన్‌స్టిట్యూట్‌లో ఎప్పుడూ చూడలేదు” అని నన్ను చూసి కామెంట్ చేశాడు.
అది విని నాకు కొంచెం టెన్షన్ వచ్చి క్లాస్‌కి ఫాస్ట్‌గా వెళ్లాను.
నా టెన్షన్ ఆబ్జర్వ్ చేసిన కృష్ణ,
“ఏం అయింది శక్తి” అని అడిగింది.
నేను జరిగినది చెప్పాను……
తను తెగ నవ్వుతుంది.
“జాగ్రత్త వే, అలా ఒంటరిగా వెళ్లకు, దొరికావంటే రేప్ చేస్తాడు” అని నవ్వుతుంది.
నేను కృష్ణ వైపు కోపంగా చూశాను….
“సారీ సారీ” అని చెప్పింది కృష్ణ……
అలా వన్ వీక్ అయిపోయింది.
ఈరోజు రిపోర్ట్స్ వచ్చే డే.
“హాస్పిటల్‌కి వెళ్దామా కృష్ణ” అని అడిగాను.
“రేపు వెళ్దాం లే రా, ఈరోజు ప్రియాంకది బర్త్‌డే (మా క్లాస్ అమ్మాయిది), రిసార్ట్‌లో పార్టీ ఇస్తుంది, అందరినీ ఇన్వైట్ చేసింది, వెళ్దాం పడా” అని చెప్పింది.
“నేను రాను, మీరు వెళ్లండి” అని చెప్పాను.
“ప్లీజ్ రా, వెళ్దాం నువ్వు రా” అని చెప్పింది….
“నేను రాను” అని చెప్పాను.
ఇంకా అప్పుడే ప్రియాంక కృష్ణకి కాల్ చేసింది, ఎక్కడ ఉన్నారు అని……
“ఏదిగో శక్తి దగ్గర ఉన్నా, తను రాను అంటున్నాడు” అని… చెప్పింది కృష్ణ,
ఒకసారి శక్తి కి పోనే ఇవ్వు అని ఫోన్‌లో ప్రియాంక చెప్పింది….. ఇంకా ఫోన్ నాకు ఇచ్చింది,…… నన్ను పిలిచింది ప్రియాంక…. నాకు హెల్త్ బాగాలేదు నేను రాలేను ఏమి అనుకోకు ప్రియాంక అన్నాను…. అదంతా నాకు తెలియదు…. నేను నీకు ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్‌లో హెల్ప్ చేయాలి అంటే నువ్వు రావాల్సిందే అని చెప్పి ఫోన్ కట్ చేసింది, ప్రియాంక నేను కృష్ణ శ్రుతి, ఫోర్ మెంబర్స్ మీ ప్రాజెక్ట్‌లో ఒకటే బ్యాచ్, ఇంకా తను ఆ మాట అనేసరికి, ఇంకా ఏం చేయలేక, సరే అన్నాను, వెయిట్ చేయి కృష్ణ నేను రెడీ అయి వస్తాను అని చెప్పి, వార్డ్‌రోబ్ ఓపెన్ చేసా బ్లాక్ బ్రా నే ఉంది, ఇంకా అన్ని వాషింగ్ కి వేసాను, ఏం కాదు లే అని బ్లాక్ బ్రా వేసుకుని, పైనా వైట్ టీ షర్ట్ వేసుకున్నా, ఇంకా నా హెయిర్ ని పోనీటెయిల్ గా వేసుకుని, పదా వెళ్దాం అని అన్నాను కృష్ణ తో, ]
ఇంకా అలా అందరం రిసార్ట్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం, గేమ్స్ ఆడేవాళ్లు ఆడుకుంటున్నారు, స్విమ్మింగ్ చేసే వాళ్లు చేస్తున్నారు, బాయ్‌ఫ్రెండ్స్ తో మాట్లాడే వాళ్లు బాయ్‌ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటున్నారు, నేను సైలెంట్ గా ఒక సైడ్ కూర్చుని ఉన్నా, కృష్ణ స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తుంది, సడన్ గా ఎలా రా శక్తి అని పిలిచింది నన్ను, నేను రాను అన్నాను, వాటర్ లోకి రావొద్దు, జస్ట్ ఎక్కడికి రా అని చెప్పింది,…. సరే అని నేను వెళ్లి అక్కడ నిలబడ్డాను….. వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు,…….. సడన్ గా ప్రియాంక నా బ్యాక్‌సైడ్ నుంచి వచ్చి నన్ను వాటర్ లోకి తోసేసింది…… నేను వాటర్ లో పడిపోయాను, అంతే ఇంకా….. నా బట్టలు తడిచిపోయి, నేను వేసుకున్న బ్లాక్ బ్రా, వైట్ టీ షర్ట్ పైన కనిపిస్తుంది, పూల్ లో ఉన్న నా క్లాస్ అమ్మాయిలు అంతా నన్ను చూసి షాక్ అయ్యారు ఫస్ట్……… తర్వాత అందరూ నన్ను చూసి నవ్వారు,……. నిన్ను జోక్ గా కామెడీ గా అమ్మాయి లా పిలుస్తున్నాం ఎన్ని రోజులు కానీ నువ్వు అమ్మాయి లాగా బ్రాస్ కూడా యూజ్ చేస్తున్నావా, అని అందరూ నవ్వారు, ఇంకా నాకు చాలా ఏడుపు వచ్చేసింది….. ఇంకా నేను అక్కడ నుంచి రూమ్ కి వచ్చి, చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సు కూడా లేదు, టీ షర్ట్ తీసి కొంచెం పిండుకుని, మళ్ళీ అదే వేసుకుని, రిసార్ట్ నుంచి ఏడుస్తూ బయటకి వచ్చేసా…… ఎంత వాటర్ పిండేసినా, వెట్ గానే ఉంది, నా హెయిర్ కూడా వెట్ గా ఉంది, బ్రా మాత్రం కనిపిస్తూనే ఉంది, క్యాబ్ బుక్ చేసి కార్ కోసం వెయిట్ చేస్తున్నా రోడ్ మీద వెళ్లే అబ్బాయిలు అంతా నన్నే చూస్తున్నారు, ఎవరు ఈ అమ్మాయి అనంటూ, అప్పుడే నా వెనక కృష్ణ కూడా వచ్చింది, కోపం లో కృష్ణ చెంప మీద కొట్టాను, నేను రాను అన్నా నన్ను తీసుకుని వచ్చావ్ అని, ఇంకా కార్ వచ్చింది, నేను కార్ ఎక్కి ఇంటికి వెళ్లాను,…… ఆరోజు అంతా కృష్ణ మెసేజెస్ అండ్ కాల్స్ చేసింది, కానీ నేను రిప్లై ఇవ్వలేదు, ఆన్సర్ చేయలేదు, నా మైండ్ లో ఒకటే ఆలోచన….. ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది అని, అలాగే ఏడుస్తూ, ఫుడ్ కూడా తినకుండా పడుకున్నాను.
మార్నింగ్ నా మొబైల్‌కి ఒక మెసేజ్ వచ్చింది, 9కి అంతా వస్తాను, రెడీ అయి ఉండు, హాస్పిటల్‌కి వెళ్దాం అని చెప్పింది… నేను ఏం రిప్లై ఇవ్వలేదు, ఇంకా వెళ్లి స్నానం చేసి రెడీ అయ్యాను, అప్పటికే 9 అయింది, కృష్ణ ఫోన్ చేస్తోంది, నేను లిఫ్ట్ చేయలేదు, ఇంకా నేను డాక్టర్ స్లిప్ తీసుకుని, నేను యూజ్ చేసే ప్రోటీన్ పౌడర్ బాక్స్ తీసుకుని, బయటకి వచ్చాను, నన్ను చూసి కాల్ కట్ చేసింది కృష్ణ, నేను కృష్ణ స్కూటీ ఎక్కాను, ఏం మాట్లాడలేదు, ఇంకా డైరెక్ట్‌గా హాస్పిటల్‌కి వెళ్లి, రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకుని, డాక్టర్ దగ్గరికి వెళ్లాము.
కృష్ణ : గుడ్ మార్నింగ్ మేడమ్
డాక్టర్ : గుడ్ మార్నింగ్, ఎలా ఉంది బాబు, డైలీ బ్రాస్ యూజ్ చేస్తున్నావా ?
నేను : యూజ్ చేస్తున్నాను మేడమ్,
డాక్టర్ : గుడ్.
కృష్ణ : మేడమ్, రిపోర్ట్స్ వచ్చాయి, చూడండి…
డాక్టర్ ఆ రిపోర్ట్స్‌ని చాలా డీటెయిల్‌గా చూస్తుంది, ప్రోటీన్ పౌడర్ తెచ్చారా అని అడిగింది……. తెచ్చా మేడమ్ అని, ఆ బాక్స్ మేడమ్‌కి ఇచ్చాను…… ఆ బాక్స్‌ని కూడా మేడమ్ బాగా ఆబ్జర్వ్ చేస్తూ చూసింది……. అంతా సైలెంట్‌గా ఉంది రూమ్ అంతా……
ఒకసారిగా…… హ్మ్మ్……. ఈ ప్రోటీన్ పౌడర్ స్పెషల్లీ మేడ్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్స్, ఇందులో హై లెవెల్ ఆఫ్ ఎస్ట్రోజెన్స్ ఉంటాయి, మీకు అది తెలియక 6 నెలల నుంచి యూజ్ చేశారు, నార్మల్ ఉమెన్స్‌కి అంటే నార్మల్ లెవెల్ ఎస్ట్రోజెన్స్ ఉంటాయి, కానీ ప్రెగ్నెంట్ ఉమెన్స్‌కి అంటే ట్రిపుల్ డోస్ ఇస్తారు, అది కాక ఈ ప్రోటీన్ పౌడర్ కస్టమైజ్డ్ అంటే, ఇది హార్మోన్స్ తక్కువ ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం తయారు చేశారు, అంటే ఆ అమ్మాయికి బోబోస్ చిన్నగా ఉంటాయి, బాడీ గ్రోత్ సరిగ్గా ఉండదు, అలాంటి వాళ్లకి, అది ఈ అబ్బాయి యూజ్ చేశాడు, ఇప్పుడు ఈ అబ్బాయి బాడీ లోని టెస్టెరోన్స్ అన్ని కిల్ అయిపోయి, హై లెవెల్ ఆఫ్ ఎస్ట్రోజెన్స్ ఉన్నాయి, అంటే ఇంకో 3 లేదా 6 నెలల్లో టోటల్ అమ్మాయిగా చేంజ్ అయిపోతాడు అని డాక్టర్ చెప్పింది…. అసలు మీకు ఇది ఎవరు ఇచ్చారు అని అడిగింది,…… జిమ్‌లో ఇచ్చారు అని చెప్పాను….. హ్మ్మ్….. ఇప్పుడు ఏం చేయలేం…. నువ్వు అబ్బాయి కాదు ఇప్పుడు అమ్మాయివి అని ఒక బిగ్ బాంబ్ బ్లాస్ట్ చేసింది డాక్టర్, ఇన్‌ఫాక్ట్ నీ పక్కన ఉన్న …… అమ్మాయి బాడీ లోని ఈస్ట్రోజెన్స్ కంటే నీ బాడీ లో ఈస్ట్రోజెన్ లెవల్స్ ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పింది…
ఆ మాటకి ఏమి చెప్పాలో అర్థం కాలేదు నాకు. మరి ఇప్పుడు ఏమి చేయాలి మేడమ్‌ని కృష్ణ అడిగింది……
ఏం లేదు ఇప్పుడు వెనక్కి వెళ్లలేము, అట్లీస్ట్ అమ్మాయిగా అయినా హ్యాపీగా లైఫ్ ఉండనివ్వండి అని చెప్పింది మేడమ్.
అదేంటి మేడమ్, ఎప్పటికైనా తను ఆపరేషన్ చేయించుకుంటే అట్లీస్ట్ అమ్మాయిగా అయినా ఉండొచ్చు, లేకపోతే అటు అబ్బాయిగా కాక, అమ్మాయిగా కాక ఉండిపోతాడు అని చెప్పింది డాక్టర్.
నేను ఇదంతా విని సైలెంట్ అయిపోయా, ఏం మాట్లాడలేదు.
కొన్ని టాబ్లెట్స్ రాస్తాను, ఈ టాబ్లెట్స్ యూజ్ చేయి, ఇంకా ఫాస్ట్‌గా చేంజెస్ అవుతాయి అని చెప్పింది డాక్టర్.
ఇంకా నేను కృష్ణ ఇంటికి వచ్చేశాము……
నాకు అయితే ఇంకా బ్రతకాలి అని లేదు, ఇంక నా వల్ల ఎవరికీ యూజ్ లేదు, నేను వేస్ట్ అనుకుని, కృష్ణకి ఒక లాస్ట్ మెసేజ్ పెట్టేసి, Good bye and I love you అని పెట్టేసి, బ్లాక్ చేశాను.
డోర్ లాక్ చేసుకుని, ఆల్మోస్ట్ ఒక 50 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని పడుకున్నాను……
10 నిమిషాలకే నిద్ర పట్టేసింది……
కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్‌లో ఉన్నా…
కృష్ణ వచ్చి నన్ను హాస్పిటల్ కి తీసుకుని వచ్చింది…
నా బ్యాడ్ లక్, నా హౌస్ స్పేర్ కీ కృష్ణ దగ్గర ఉంది అని మర్చిపోయా….
కృష్ణ ఏడుస్తూ…. ఎందుకు చేశావ్ రా ఇలా అని అడిగింది….
నిన్న బ్రా వేసుకున్నందుకే క్లాస్ అంతా నవ్వారు….
ఇప్పుడు నేను అబ్బాయిని కాదని డాక్టర్ చెప్పింది…………
ఇంక నన్ను చూసి అందరూ నవ్వుకుంటారు…….
నన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు…….
లైఫ్ లాంగ్ ఒక్కడినే ఉండలేను…….
అందుకే అమ్మ నాన్న దగ్గరికి వెళ్లిపోదాం అనుకున్నా అని చెప్పాను…….
పిచ్చా నీకు……..
సొసైటీ గురించి నీకు ఎందుకు, నిన్ను నేను చేసుకుంటా పెళ్లి, నువ్వు ఎలా ఉన్నా నాకు నా ప్రాబ్లెం అని చెప్పింది కృష్ణ……
వద్దు కృష్ణ, నన్ను పెళ్లి చేసుకుని నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు అని అన్నాను.
నువ్వంటే నాకు ఇష్టం రా, నువ్వు అమ్మాయిగా ఉన్నా, అబ్బాయిగా ఉన్నా నాకు ఇష్టమే అని గట్టిగా హగ్ చేసుకుంది కృష్ణ……
ఇంక నా కళ్లలో నీళ్లు వస్తున్నాయి.
అప్పుడే నా క్లాస్ అమ్మాయిలు అంతా నన్ను చూడడానికి వచ్చారు…..
అందరూ నాకు సారీ చెప్పారు, ఏమిందో కృష్ణ చెప్పింది మాకు, సారీ నిన్న నవ్వి ఉండకూడదు అని చెప్పారు అందరూ.
ఇప్పటి నుంచి నువ్వు మాలో ఒకడివి, నీకు మేమంతా ఉన్నాం, ఎవరు లేరు అని అనుకోకు శక్తి అని చెప్పారు అందరూ.
ఆ మాటకి చాలా హ్యాపీ అనిపించింది.
అయినా అబ్బాయి లైఫ్ కంటే అమ్మాయి లైఫ్ ఏ చాలా హ్యాపీగా ఉంటుంది, నీకు ఏం హెల్ప్ కావాలన్నా, మేము హెల్ప్ చేస్తాం అని చెప్పారు అందరూ.
రెండు రోజులు తర్వాత డిశ్చార్జ్ అయ్యాను నేను, ఇంకా కృష్ణ నేను వెళ్లి, జిమ్‌లో అడిగాము, ఎందుకు లేడీస్ ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు అని, వాళ్లు ఫస్ట్ మాకు తెలియదు అని బుకాయించారు, తర్వాత గట్టిగా అడిగితే అప్పుడు చెప్పారు, అక్కడే పని చేసే అమ్మాయి పేరు కూడా శక్తి అని, తను అప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉండేది, తన కోసం ఒక ప్రోటీన్ పౌడర్ ఆర్డర్ చేసుకుంది, కానీ బై మిస్టేక్‌గా తన ప్రోటీన్ పౌడర్ అండ్ నా ప్రోటీన్ పౌడర్ స్వాప్ అయ్యాయి అని… అలా ఎలా చేస్తారు, ఎప్పుడు మీరు చేసిన పని వల్ల నా లైఫ్ స్పాయిల్ అయింది అని గొడవ పెట్టుకున్నా, సారీ సర్ కన్ఫ్యూషన్ వల్ల అయ్యింది అని అన్నారు, ఇంకా నేను కృష్ణ ఒక లాయర్ దగ్గరికి వెళ్లి, ఆ జిమ్ వాళ్ల మీద కేస్ పెట్టదాం అని, ఇంకా డీటైల్స్ అన్నీ ఇచ్చాము లాయర్ కి, లాయర్ కూడా నోటిస్ పంపాడు జిమ్ వాళ్లకి, ఇంకా వాళ్లు కాంప్రమైజ్ కి వచ్చారు, కృష్ణ కూడా, ఎప్పుడు ఈ మ్యాటర్ కోర్ట్ కి వెళ్తే నీ లైఫ్ అందరికీ తెలుస్తుంది వేయ్ వద్దు అని చెప్పింది, నేను సరే అని కాంప్రమైజ్ కి ఓకే చెప్పాను, లాయర్ మీడియేటర్‌గా ఉండి నా లైఫ్ స్పాయిల్ చేసినందుకు, 5 కోట్లు ఇచ్చేలా మాట్లాడాడు. ఇంకా వాళ్లు కూడా ఓకే చెప్పారు, ఆ జిమ్ క్లోజ్ చేసేయాలి అన్న కండిషన్ పెట్టాను నేను, చాలా డిస్కషన్ తర్వాత నా కండిషన్స్ కి ఒప్పుకున్నారు, ఇంకా ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం, వన్ మంత్ లో అమౌంట్ ఇచ్చేలా, ఇవ్వకపోతే కోర్ట్ కి వెళ్లేలా,
తర్వాత రోజు డాక్టర్ దగ్గరికి వెళ్లాం నేను కృష్ణ….. ఇంకా మా డెసిషన్ చెప్పాం, మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అని, పెనిస్ ఎరెక్ట్ అవుతుంది అన్నారు కదా మేడం, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయా అని అడిగింది కృష్ణ, చాలా లెస్ ఛాన్సెస్ ఉంటాయి అని డాక్టర్ చెప్పింది….. కానీ మీకు పిల్లలు పుట్టాలి అని, ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ లో చేస్తే 100 % సక్సెస్ రేట్ ఉంటుంది……..
ఆ ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ లో చెప్తా…….
నెక్స్ట్ పార్ట్ లో న ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ చేసి, ప్రెసెంట్ కథ కి వొస్తా
Lover · Telugu
Life changed with a confusion
Completed
|
Part 4 of 8
|
3 Likes
Part 4
9016 Views
19 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (19)
Akka meri mallin detective Lakshmi lanti stories rasta chadavalani undi. Please try chayandi
One of the very few ever best stories Soumya Sister. Thanks for sharing such a beautiful ❤️ story
thank you sis
Ee roje nee part four chala breaks isthu chadivanu.. Even ee comment kuda chala timesukoni comment chesthunna.. Work lo busy ga vundadam valla.. But office stress antha nee story punyama ani poyindi.. Malli inkosari RELAXED ga chaduvuta.
Ok akka
Super Part 3 kuda bhale bagundi.. Full of twists.. Best part entantey current economic trends kuda née story ki bhale vadukunnav
ha ha ha, use cheyali kada akka, story ki set ayindi kada.
How many days once will release next parts sister
Till now daily one part i released. But next part will release on Monday
Chelli.. Malli stories rayadam start chesinanduku...thamks.. Chala baga rasta nuvvu.. Chala creative ga rasta.. Keep it up
Tq akka. Ok akka
abba 2nd part also super baby. ilage kummey next part kooda.
Thank you sis 🙏🏻😊
Very nice story
Thank you sis
Super vundhi soumya nee story. And malli story rasi nanduku thanks. I really miss ur stories. Love you soumya.
Thank you sis 😊🙏🏻
Master Story teller is back in action.. Chala bagundi ra Chelli... Super antey
Ha ha ha 😂😂. Thank you akka