Office · Telugu

భార్య భర్తలు

In Progress | Part 2 of 5 | 2 Likes

Part 2

అలా ఇద్దరం కాంపిటీషన్స్ కు రెడీ అవుతున్నాము డ్రామా ఇలాంటిది ప్లే చేయాలి అని ఆర్గనైజర్స్ మాత్రమే నిర్ణయిస్తారు అందులో మా కంపెనీకి ద్రౌపతి వస్త్రాపరణం నాటకం వచ్చింది ఆ తర్వాత మా గ్రూపులో ద్రౌపతి క్యారెక్టర్ వేయడానికి ఎవరు ముందుకు రాలేదు అలా మా గ్రూపులో డిస్కషన్ జరుగుతుండగా ఒకరు ఇలా సలహా ఇచ్చారు ద్రౌపతి క్యారెక్టర్ వేయడానికి అమ్మాయిలు ముందుకు రావడం లేదు కాబట్టి ఎవరైనా అబ్బాయికి ద్రౌపతి వేషం వేస్తే సరిపోతుంది సో ఈ గ్రూపులో మేము నలుగురు మాత్రమే ఉన్నాము మా నలుగురిలో ఇద్దరు చాలా లావుగా పో ట్టలతో ఉంటారు ఇక ఇద్దరం మాత్రం మిగిలాము మా ఇద్దరూ నేను వేయను అంటే నేను వేయను అని గొడవపడ్డాము అప్పుడు మా డ్రామా డైరెక్టర్ వచ్చి చీటీలు వేసింది ఆ చీటీలు తీసింది ఎవరో కాదు నా భార్య గీత అందులో నా పేరే ఉంది నా పేరు చదవగానే అందరూ చప్పట్లు కొట్టారు కానీ నాకు చాలా భయమేసింది అందరి ముందు అది నా భార్య ముందు ద్రౌపది వేషం వేయాలా అని ఆ తర్వాత ఇంటికి వచ్చాము మరుసటి రోజు ఎవరైతే కాంపిటీషన్స్ లో పాల్గొంటారు వాళ్లకి వర్క్ చేయకుండా క్రికెట్ ఆడవాళ్లు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ డ్రామా వేసేవాళ్లు రిహార్సల్ చేయమని చెప్పారు మా కంపెనీలో చిన్న హాల్ ఉంటుంది జనరల్ కాకడ మీటింగ్ పెట్టుకుంటాము ఆ హాల్లో మేము డ్రామా రిసల్ట్స్ మొదలు పెట్టాము ఎవరెవరు ఏ క్యారెక్టర్ వేయాలో నిర్ణయించుకున్నాము తర్వాత వాళ్ళ వాళ్ళ డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాము ఇలా రెండు మూడు రోజులు చేస్తున్నాము అప్పుడు డ్రామా డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి నువ్వు డైలాగ్స్ బాగా చెప్తున్నావు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు కానీ ఆడవాళ్ళ లాగా ఆటిట్యూడ్ రావడం లేదు చూస్తే తెలుస్తుంది నువ్వు ఒక అబ్బాయి అన్నట్టు నువ్వు కొంచెం ఆడతనం అలవాటు చేసుకోవాలి అని చెప్పాడు నాకు ఏమీ అర్థం కాక తన వైపు చూస్తున్నాను ఆడతనం అలవాటు చేసుకోవడానికి ఏం చేయాలి అని అప్పుడు చెప్పాడు నువ్వు కాంపిటీషన్ అయిపోయే వరకు ఆడవాళ్ళ బట్టలు వేసుకో ఇంటికి వెళ్ళాక నీ భార్యతో ఇంటి పనులు వంట పనులు చేయు నీ భార్య దగ్గర నుంచి సలహాలు తీసుకో అని చెప్పాడు కాంపిటీషన్ కి ఇంకో వారం రోజులు ఉంది ఈ వారం రోజు నేను ఆడ బట్టలు వేసుకోవాలా అని అనుకున్నాను కానీ తప్పదు ఈసారి కాంపిటీషన్ ఎలాగైనా విన్నావా అని అనుకున్నాము

3624 Views 2 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (2)

Meghana
Meghana 1 year, 6 months ago

Nice @Miss..good start bagundi.. Continue cheyyandi.

niveditanivi
niveditanivi 1 year, 6 months ago

nice start miss. plz continue

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login