ఇంకా వన్ వీక్ లో కాలేజ్ స్టార్ట్ అవుతుంది , ఫస్ట్ డే ఇన్స్పెక్షన్ వొచ్చే ఛాన్స్ ఉంది అని మీ అబ్బాయిని అమ్మాయిగా కాలేజ్ కి పంపండి అది కూడా ట్రెడిషనల్ డ్రెస్ లో పంపమని ప్రిన్సిపాల్ కాల్ చేసి మా నాన్న కి చెప్పాడు. మా నాన్న వొచ్చి అదే సంగతి మా అమ్మకి చెప్పాడు, ఇంకా మా అమ్మ కూడా ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుంది అని ప్రిపరేషన్స్ అని పర్ఫెక్ట్ గా చూసుకుంటుంది, ఇంకా నేను కూడా ఓపుకున్నాక తప్పదు కదా అని మా అమ్మ ఏదీ చెప్తే అది చేసాను, మా అమ్మ నా కోసం తెచిన డ్రెస్ లో ఒకటి లంగా వోని ఉంది. , సరే టేప్ తీసుకోని నా శరీర కొలతలు తీసుకోని కొలిచింది, ఎందుకూ అమ్మ అని అడిగాను, నీకు బ్లౌజ్ కుట్టిస్తున్నా రా అని చెప్పింది, నీకు టైలరింగ్ వొచ్చా అని అడిగా పెళ్లి కాక ముందు నేర్చుకున్నా , పెళ్లి అయ్యాక ఎపుడు ట్రై చెయ్యలేదు . ఇప్పుడు నా కూతురికి జాకెట్ కుటడానికి పనికొస్తుంది అని అమ్మ చెపింది , ఇంకా మా అమ్మ ని ఎవరు ఆపలేరు అనుకున్న , ఇంకా అక్క నేను మార్కెట్ కి వెళ్లి కాలేజీ కి ఎం ఎం కావాలో కొనుకోవడానికి వెళ్ళాం, మొన్న జరిగిన సంఘటన తో అక్క నేను మాటలడుకోవడం లేదు ఎందుకు మాట్లాడుకోవడంలేదు, అని అడిగింది అమ్మ , కానీ నేను అక్క ఇద్దరు ఏం చెప్పలేదు. ఇంకా అమ్మ కూడా ఏం అడగలేదు, మా అమ్మ నా బ్లౌజ్ స్టిచింగ్ లో బిజీ గా ఉంది , అమ్మ ఒకటే ఇంట్లో ఉంది , అపుడే మా వీధిలో ఒక ఆంటీ వొచ్చింది , వాళ ఇంట్లో సౌభాగ్య వ్రతం ఉంది అంట దానికీ ఆహ్వానం చెయ్యడానికి మా ఇంటికి మా ఇంటికి వొచ్చింది , మా అమ్మ నీ పిలిచింది , ఇంకా మా అమ్మ ఆ ఆంటీ ఇద్దరూ కోది సేపు మాటలడుకున్నారు, మేము కొత్తగా వొచ్చాం కదా ఏరియాకి కాబట్టి పరిచయం చేసుకుంటుంది, ఇంకా తిరిగి వెళ్ళే టప్పుడు, మీ ఇద్దరి కుతుర్లని కూడా తీసుకోని రండి అని చెప్పి వెళ్తుంది, మా అమ్మకి తను ఎం చెపుతుందో అర్థం కాలేదు అపుడే మా అక్క ఇంట్లోకి వొచింది , మా అక్కని చూసి ఆ ఆంటీ నువ్వు గాయత్రినా ? నిఖిలా నా ? అని అడిగింది, మా అక్క నేను గాయత్రి అని చెప్పింది, నిఖిల ఎక్కడ అని అడిగింది ఆ ఆంటీ, తను కాలేజ్ స్టార్ట్ అవుతుంది కదా పుస్తకాలు అవి కొనడానికి వెళ్ళింది అని చెప్పింది మా అక్క, అవునా సరే రేపు మా ఇంట్లో వ్రతం ఉంది, మీ అమ్మ కి చెప్పాను నువ్వు నిఖిల ఇద్దరు రండి అని చెపింది మా అక్క కి , మా అమ్మ కోపంగా మా అక్క వంక చూసింది, మా అక్క సరే ఆంటీ అని చెపింది , ఆ ఆంటీ వేలిపోయక ఇంకా మా అమ్మ మా అక్క ని అడిగింది, ఏంటి ఇదంతా ఏం జరుగుతోంది, నాకు ఇద్దరు కూతురులు ఏంటీ, అది కూడా బయట వాలకి ఎలా తెలుసు అని అడిగింది , ఇంకా మా అమ్మ కోపం చూసి మా అక్క జరిగింది అంతా చెప్పింది, దానికి మా అమ్మ అక్క మీద కోపడింది, ఎందుకు అలా చేసావ్ అని. చేస్తే చేసారు ఇంట్లో ఉందొచు కదా , అమ్మయిలాగా ఫంక్షన్ కి తీసుకెళ్లి వెళ్ళడం ఏంటి అని అరిచింది, ఇంకా మా అక్క క్షమించండి అమ్మ, మేము ఎదో సరదాగా ట్రై చేసాం కానీ అనుకోకుండా పక్కింటి ఆంటీ రావటం మేము ఫంక్షన్ కి వెళ్ళడం అక్కడ మమల్ని కవలలు గా అందరికి పాపులర్ అవడం జరిగి పోయింది అని చెపింది అమ్మ కి , అప్పుడే నేను ఇంటికి వొచ్చా, నేను చూసి రావమా నిఖిల అనింది, ఏంది అమ్మ ఎందుకు నన్ను నిఖిల అంటున్నావ్ అనాను, నేను అనలేదు మన ఎదురింటి ఆవిడ వొచ్చింది , వాల ఇంట్లో వ్రతం అంట నను గాయత్రీ ఇంకా నిఖిల నీ వ్రతం కి పిలిచింది వెళ్ళింది అని చెపింది,. నేను సిగ్గుతో తల దించుకున్నా, మా అక్క వొచ్చి అమ్మ వాడి తప్పు ఏం లేదు అంత నేనే చేసా అని తప్పు ఒప్పుకుంది, ఇంకా మా అమ్మ మా ఇద్దరిని అరిచి ఇంకో సారి ఇలా చేయకండి, ఓకే వేళ మీకు అలా ట్రై చేయండి అంటే నాకు ఒక మాట చెప్పండి అని చెపింది, ఇంకా ఎపుడు అలా చేయూయము అని చెప్పింది మా అక్క, సరే కాలేజ్ కి కావాల్సినవి అని తెచ్చుకున్నారా అని అడిగింది, తెచ్చుకున్నాం అమ్మ అని చెప్పాము ఇద్దరం . సరే ఈ రోజు రాత్రికి మీ మామయ్య వొస్తున్నాడు, తను వెళ్ళే వరకు ఈ నిఖిల టాపిక్ తీసుకుని రాకు అని చెప్పింది, నా పరువు తీయకండి అని చెప్పింది, సరే అమ్మ అని చెప్పి మేము ఎవరి గది కి వాళ్ళం వెళ్ళాం.ఇంకా ఆ రోజు సాయంత్రం మా మామయ్య వొచ్చాడు, ఇంకా మా అందరిని చూసి పలకరించాడు, నన్ను చూసి ఏంటి రా నువ్వు అమ్మాయిలాగా జుట్టు పెంచావ్ అని అడిగాడు, ఏం లేదు మామయ్య ఇప్పుడు ఇదే కదా స్టైల్ మామయ్య అని చెప్పాను, సరిపోయావ్ రా నువ్వు నీకు కానీ మీ అమ్మాయిల బట్టలు వేస్తే నీకు మీ అక్కకి తేడా తెలియదు అని నవ్వాడు, గమ్మున ఉండు రా అని మా అమ్మ అనింది, ఈ టాపిక్ మా మావయ్య కి ఎలా తీసింది అనుకున్న మనసులో. ఎందుకు వొచ్చావ్ రా అని మా అమ్మ మామయ్య ని అడిగింది, ఏం లేదు అక్క 2 రోజులు ఇక్కడ పని ఉంది అది చూసుకొని ఆదివారం రాత్రి వెళతాను అని మామయ్య చెప్పాడు, సరే నువ్వు వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి రాపో నీకు డిన్నర్ ఏర్పాట్ చేస్తా అని చెప్పింది, సరే, అని మా మామయ్య లోపలికి వెళ్ళాడు , మా అమ్మ నా దగ్గరికి వోచి నువ్వు వెళ్ళి మీ అక్క గదిలో పడుకో నీ గది మామయ్య కి ఇవు అని చెప్పింది నేను సరే అమ్మ అని చెపాను , ఇంకా అందరం తినేసి పడుకున్నాం , మా అమ్మ మాత్రం రాత్రి నిద్ర పోకుండా నా హాఫ్ చీర కి బ్లౌజ్ కుట్టింది , ఇంకా పొద్దునే లేచాక తను కుట్టిన జాకెట్ నాకు ఇచి ఒకసరి వేసుకొని చూడామణి చెపింది , నేను అది వేసుకొని చూసా, రెట్టలు వదులుగా ఉన్నాయ్, ఛాతీ దగరా బిగుతుగా ఉంది , ఇంకా కరెక్షన్స్ అని నోట్ చేసుకొంది, నేను అడ్జస్ట్ చేస్తా లే అని చెప్పి రెడీ అవు పో అని చెప్పింది, ఇంకా నేను రెడీ అయి ఆడుకుంటున్న, ఇంకా మా అమ్మా అక్కా , ఎదురింటి ఆంటీ ఇంట్లో వ్రతం కి వెళ్ళారు నేను ఒక్కడినే ఉంటాం వల్లా , మా మామయ్య వొచ్చి నను సినిమాకి పిలిచాడు, సరే అని నేను మామయ్య ఇద్దరు సినిమాకి వెళ్లి ,అది అయిపోయాక మామయ్య ని మీట్ అవడానికి ఎవరో వస్తున్నారు, వాలని మీట్ అయ్యి వెళ్దాం అంటే సరే అని చెప్పా. ఇంకా నేను మా మామయ్య ఒక హోటల్ కి లంచ్ కోసం వెళ్ళాం, మామయ్య ని మీట్ అవడానికి వొచ్చే వాళ్ళు కూడా అక్కడకే వస్తారు అంట, ఇంకా వాలని మీట్ అయి లంచ్ చేసి ఇంటికి వెళ్లి పోయాం, ఇంకా ఆదివారం సాయంత్రం మా మావయ్య వెళ్లిపోయాక మా అమ్మ కుట్టిన జాకెట్ నాకు ఇచి వేసుకొని చూడామణి చెపింది, నేను అది వేసుకొని చూసా ఛాతీ దాగ్రా వదులుగా ఉంది ఈ సారి మిగిలింది అంత కరెక్ట్ గా సరిపోయింది, మా అమ్మ చూసి అంత కరెక్ట్ గా సెట్ అయింది అని చెప్పింది, ఇంకా రేపు పొదున్న కాలేజీ కి అమ్మాయి లాగా వెళ్ళాలి
రాత్రి తల స్నానం చేసి పడుకో అని చెప్పింది, నేను సరే అని చెప్పి తల స్నానం చేసి పడుకోబోతున్నా, అపుడే మా అమ్మ వొచ్చి నైటీ ఇచ్చింది, ఇప్పుడు ఎందుకు అమ్మ రేపు కదా అమ్మాయిలాగా రెడీ అవ్వాల్సింది అని అడిగా, నేను చెప్పింది నువ్వు చెయ్ రా అని చెపింది, నేను ఇంకా ఆ నైటీ వేసుకున్న , ఇంకా ఉదయం లేచాక మా అమ్మ నాకు నలుగు పేటి స్నానం చేపించింది , అందులో మా అమ్మ పసుపు సున్ని పిండి వడటం వల్ల శరీరం అంత స్మూత్ గా అయి గ్లో వొస్తుంది, ఇంకా అమ్మ నాకు బ్రా అండ్ ప్యాంటీ ఇచ్చి వేసుకొని రామని చెప్పండి , నేను ప్యాంటీ వేసుకొని బ్రా వేసుకొని వెనక హుక్స్ పెటడానికి ట్రై చేస్తున్న కానీ నా వల్ల కావటం లేదు, ఎంత సేపు రా అని అమ్మ లోపలికి వొచ్చింది, నా కష్టం చూసి అమ్మ నాకు బ్రా హుక్ వేసుకోవడం లో హెల్ప్ చేసింది, ఇంకా బ్రా లో సాఫ్ట్ బాల్స్ పెట్టింది, ఇంకా బ్లూ కలర్ స్కర్ట్ ఇచ్చి వేసుకో మండి, తర్వత బ్లూ కలర జాకెట్ వేసుకో నేను వేసుకున్నా తర్వత ఆరెంజ్ కలర్ వోనీ వేసి నాకు సెట్ చేసింది అమ్మా, ఇంకా పొడవాటి జుట్టుకి సవరం వేసి నీట్ గా జడ వేసింది , ఇంకా లైట్ గా మేకప్ వేసింది, కలకి కాటుక లిప్ స్టిక్ అంతా వేసింది ఇంకా అక్క చెవిపోగులు బంగారం వీ నాకూ పెటింది. నా చేతికి మట్టి గజ్జులు వేసి వాటి మద్యలో నా డ్రెస్ కి మ్యాచ్ ఏ లా సేమ్ కలర్ లో మట్టి గజ్జులు వేసింది. ఇంకా నా కళ్ళకి పట్టీలు ఇచ్చింది ఇంకా నాకు అక్క వీ అంగుళం హీల్స్ ఇచ్చి వేసుకోమని చెప్పింది, నేను వేసుకొని కోది సేపు హీల్స్ లో నడవడం ట్రై చేసా, మొదట్లో కాస్త కష్టం అయ్యింది, 10 నిమిషాల తర్వాత కొంచెం కొంచెం అలవాటు అయింది. ఇంకా నా కోసం అక్క కి తెచిన కాలేజీ బాగ్ లాంటిదే తెచ్చింది. అమ్మా, ఇంకా నేను నా పుస్తకాలు అని ఆ బ్యాగ్ లో పెట్టుకోని కాలేజీ కి రెడీ అయ్యాను, ఇంకో వైపు మా అక్క కూడా అదే నా లాగే రెడీ అయింది , అప్పుడు అర్థం అయ్యింది మా అమ్మ ప్లాన్ , మా ఇద్దరికీ ఒక్కే డ్రెస్ తెచ్చింది అని, ఇంకా మా అమ్మ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మల్లెపూలు తీసింది మా ఇద్దరికీ పెట్టింది. ఇంకా మా అక్క ఆటోలో వెళతాను అని చెప్పింది, నేను మాత్రం మా నాన్న వొదులుతా అని చెప్పాడు , తర్వాత మా అమ్మ మా ఇద్దరినీ దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకోని వెలమని చెప్పింది , మేము అలానే చేసాము , మా అమ్మ దేవుని దగ్గరి కుకుమం తెసి మా ఇద్దరికీ బొట్టు పెటింది , మేము బయటకి వొచ్చాము అపుడే మా ఎదురింటి ఆంటీ వొచ్చి కాలేజీ కి వెళుతున్నారా అని అడిగింది, అవును ఆంటీ అని అక్క చెప్పింది, ఇద్దరు భలే ముద్దుగా ఉన్నరువే అని చెపింది ఆంటీ , అపుడే మా అమ్మ కూడా బయటకి వొచ్చింది. ఇంకా నాకు కొని జాగ్రత్తలు చెప్పింది, అబ్బాయిలతో మాటలదోడు అని అబ్బాయిలతో కూర్చోవోడు అని, ఇంకా మెయిన్ గా కాలేజీ కి వెళ్ళగానే ముందు ప్రిన్సిపాల్ నీ కలవమని చెప్పింది నేను అనింటికి సరే అని చెప్పి ఇంకా నాన్న బైక్ ఎక్కాను, ఆడవాల లాగా ఒక వైపు ఎక్కి కూర్చున్నాను . అమ్మ వేసిన జడ ముందు పక్కకు వేసుకొని హాఫ్ చీరలో కాలేజీ కి వెళుతుంటే నా బాడీలో ఎదో లా ఉంది, ఇంకా 30 నిమిషాల్లో కాలేజీకి చేరుకున్నాం నాన్న నేను, ఇంకా నాన్న నా నాతో పాటు లోపలకి వొస్తం అనుకున్నాడు కానీ అక్కడ కాలేజ్ లో సెక్యూరిటీ పేరెంట్స్ అనుమతించలేదు. నాన్న నాకు కొని జాగ్రతలు చెపి వెళ్ళిపోయాడు , సాయంత్రం వొస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు , ఇంకా నేను మెల్లిగా అడుగు లో అడుగు వేసుకుంటూ తల దించుకొని నడుచుకుంటూ కాలేజీ లోకి వెళుతున్న, అందరు అబ్బాయిలు నన్నే చూస్తున్నారు అని నాకు అనిపిస్తోంది, కానీ నేను చూడలేదు అబ్బాయిలు కానీ అది నిజమే అందరు అబ్బాయిలు నన్నే చూస్తున్నారు, కొంత మంది అయితే కామెంట్స్ కూడా చేస్తున్నారు , ఎం ఉంది రా పోరి అని, ఇంకొత మంది ఎలాగైనా ఇలాంటి అమ్మాయిని ప్రేమలో పడేయాలి అనే వ్యాఖ్యలు నాకు విని పిస్తున్నాయ్, కానీ నేను అవని నాకు వినిపించిన విన్ననాటు ప్రిన్సిపల్ గది దగరికి వెళ్ళా, కాలేజీ మొదటి రోజు కాబటి ప్రిన్సిపాల్ కొంచెం బిజీ గా ఉన్నారు అని అక్కడ ప్యూన్ చెప్పాడు, సరే కోది సేపు వెయిట్ చేస్తాం అని అక్కడ కూర్చున్నా, అటు వైపు వస్తున్న ప్రతి అబ్బాయి నన్నే చూస్తున్నారు, నాకు ఏమో బాడీ మొత్తం వణుకు వొస్తుంది ,
ఇంకా ఒక మేడమ్ వోచి ఎ అమ్మాయి ఎందుకు ఎక్కడ వచ్చావు అదిగింది, ప్రిన్సిపాల్ తో మాట్లాడాలి అని చెప్పా ఆ మేడమ్ కి, కాలేజ్ ఫస్ట్ డే కబాటి ప్రిన్సిపాల్ కొంచెం బిజీ గా ఉంది, నువ్వు వెళ్ళి క్లాస్ లో జాయిన్ అయ్యి పో తరవాత ప్రిన్సిపాల్ ప్రీతి క్లాస్ రూమ్ కి వస్తారు అపుడు మాట్లాడు లే అని చెప్పింది, ఇంతకీ నువ్వు ఎ గ్రూప్ అని అడిగింది , నేను ఎలక్ట్రానిక్స్ మేడమ్ అని చెప్పా, అవునా మీకు నేనే HOD , నువ్వు వెళ్లి క్లాస్ లో కూర్చో పో అని చెప్పింది , ఇంకా చేసేది ఏం లేక నేను అక్కడ నుండి క్లాస్ రూమ్ వెతుకుతూ వెళ్ళాను , నేను వెళ్తుంటే ఇంకా క్యాంపస్ మొత్తంలో ఎవరు అమ్మాయి లేనటు అందరూ నన్నే చూస్తున్నారు, నేను నా వోని ని సర్దుకోవడం నా హెయిర్ నీ వెనకి అనుకోవడ్మే సరిపోయింది , అన్ని సరిగా ఉన్న కానీ నేను వోని ని సర్డుకున్తూనే ఉన్న ,
ఎక్కడ ఏమి కనిపిస్తుందో ఏమో అని, మొత్తానికి నా క్లాస్ రూం నాకు కనిపించింది, అపటికే క్లాస్ స్టార్ట్ అయింది, నేను may i comin సార్ అని అన్నాను, అందరు నన్నే చూశారు, నాకు ఒక సరిగ టెన్షన్ వేసింది, ఎవరు అమ్మాయి నువ్వు అని సర్ అడిగాడు టెన్షన్ తో ఏమి మాటాడలేదు, సార్ మల్లి పిచ్చి ఎ అమ్మాయి ఈ క్లాస్సే నా నువ్వు అని అడిగాడు, నేను అవున్ సర్ అన్నాను , నీ పేరు ఏంటి అని అడిగాడు, నిఖిల్ అని స్లో గా చెపాను, ఏంటి అని మల్లి అడిగాడు, నిఖిల సర్ అని కొంచెం గట్టిగ చెప్పాను . ఓహ్ నువ్వే నా, నిఖిల అంటే, అవును సార్ అని చెప్పా , అందరూ వొచ్చారు నువ్వు ఒక దానివే రాలేదు అనుకున్న మొదటి రోజు , ఎందుకు ఇంత లేట్ గా వొచ్చావ్ ఫస్ట్ డే అని అడిగాడు. నేను ముందే వొచ్చాను సార్ , ప్రిన్సిపాల్ తో మాట్లాడాలి అని , ప్రిన్సిపాల్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్న అని చెప్పాను , సరే వెళ్లి నీ సీట్ లో కూర్చో అని చెప్పాడు ,నేను థాంక్యూ సార్ అని చెప్పి నేను కూర్చోవడానికి వెళుతున్నా , నేను అబ్బాయిల వైపు లాస్ట్ బెంచ్ లో కలిగా ఉంటె అక్కడ కూర్చుందాం అని వెళ్తున్న అపుడే ఒక అమ్మాయి నా చెయ్యి పట్టుకొని అమ్మాయిల సైడ్ కి లాగింది, నేను వెళ్లి తన మీద పడాను, నేకేమైనా పిచ్చా వెళ్లి అబ్బాయిల వరుసలో కుర్చున్తున్నావ్ అని అంది’ , ఏం లేదు ఎక్కడ ప్లేస్ లేదు అని అక్కడ కుర్చోబోతున్న అని చెప్పాను, ఇదిగో ఇక్కడ కూర్చో అని తన పక్కన ప్లేస్ ఇచింది , నేను ధన్యవాదాలు చెపి తాన పక్కన కూర్చున్నా, ఇంకా తన పేరు అంజలి అని చెపి పరిచయం చేసుకుంది , నేను నా పేరు నిఖిల అని చెపా, ఇంకా క్లాస్ స్టార్ట్ అయింది, మొదటి రోజు కబాటి కేవలం పరిచయం ఇస్తున్నారు అందరు, నేను ఏమని చెప్పాలి అని ఆలోచిస్తున్నాను, అబ్బాయిలు అమ్మాయిలు ఆల్టర్నేట్ గా పరిచయాలు చెప్పండి అని సర్ చెప్పాడు , అందరు అలానే చేస్తున్నారు. నేను ఎలా అని ఆలోచిస్తున్న టైం లో కరెక్ట్ గా అదే టైమ్ కి బెల్ మోగింది ఇంకా ఆ సార్ వెళ్ళిపోయాడు, నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది నేను ఒక సారి వెళ్లి ప్రిన్సిపాల్ తో మాట్లాడుదాం అని క్లాస్ రొమ్ బైటాకి వోచాను , అక్కడ చూస్తే ఒక సారి గా షాక్ కొటింది, ఎందుకంటే మా పక్కింటి ఆంటీ ఆ కాలేజీ లో ఉంది ఎక్కడ నన్ను చూస్తుందో అని పిల్లర్ బ్యాక్ సైడ్ వెళ్లి దాకున్న, ఎక్కడ తను మా క్లాస్ కి వస్తోందో అనుకున్నా, థాంక్స్ గాడ్ మా క్లాస్ కి రాలేదు పక్క క్లాస్ కి వెళ్ళింది, అపుడే నా బ్యాక్ సైడ్ నుంచీ మా HOD వొచ్చింది, ఎ అమ్మాయి ఇక్కడ ఏమి చేస్తున్నావ్ అని అడిగింది, ఏమి లేదు మేడం అని చెప్పాను, , పద క్లాస్ లోకి అని చెప్పింది, వెళుతున్న మేడమ్ అని చెప్పి క్లాస్ రూమ్ లోకి వెళ్లి పోయా, ఇంకా HOD మేడం కూడా నా వెనకే వొచ్చింది, నెక్స్ట్ క్లాస్ తనదే అని, ఇంకా కాలేజ్ గురించి , politechnic గురించి చెప్తుంది, మా క్లాస్ లో ఒక 20 మంది, అమ్మాయిలు ఉన్నాను, అందులో నేను ఒకదాని , క్లాస్ మొతానికి నేను ఇంకో ఇద్దరం మాత్రం బాగున్నాం , ఇంకా అబ్బాయిలు అంత మాకే సైట్ కొడుతున్నారు, నాకు అమ్మాయిల పక్కన కూర్చోవడం అంత కంఫర్ట్ లేదు, ఎక్కడ నేను అబ్బాయి అని కనుకుంటారో అని టెన్షన్ . అంతలో బ్రేక్ ఇచ్హారు . ఇంకా అందరు అమ్మాయిలు ఒకరిని ఒకరు పరిచయం చేసుకోవడం మొదలు పెట్టారు నా ముందు బెంచ్ అమ్మాయిలు నా దగ్గరికి వొచ్చి, వలని వాళ్ళు నాకు పరిచయం చేసుకున్నారు నేను నా పేరు నిఖిల గా చెపాను, వాళ్ళు నా లంగా వోని చాల బాగుండి అని చెప్పారు. నేనూ థాంక్యూ అని చేపా, ఇంకో అమ్మాయి అయితే నీ బ్లౌజ్ డిజైన్ చాల బాగుండి ఎక్కడ కుట్టించావ్ అని అదిగింది నేను మా అమ్మ నే స్టిచ్ చేసింది అని చెప్పాను, నువ్వు చాలా బాగున్నావ్ నిక్కి అని ఇంకో అమ్మాయి చెప్పింది, నిక్కి ఏంటి అని అడిగా , నీ పేరు నిఖిల కదా చాల పాతగా ఉంది , ఇప్పుడు కాలేజ్ కి వెళ్ళే అమ్మాయికి సెట్ అవదు అందుకే నిక్కి అని పిలుస్తా అని చెప్పింది, ఇంకా పక్కా ఉన్నా అమ్మయి కూడా అవును వె నిక్కి చాలా బాగుంది అని చెప్పింది, మొత్తానికి కాలేజీ బ్రేక్ టైమ్ కే క్లాస్ లో ఉన్నా అమ్మయిలకి క్లోజ్ అయిపోయా ఇంకా మా HOD కి కూడా బాగా నోటేడ్ అయిపోయా , మల్లి రేపాటి నుండి వీలతోనే అబ్బాయిగా కాలేజీ రావాలి అప్పుడు ఎలా అని అనుకుంటున్నా, ఇంకా కాలేజ్ ఫస్ట్ డే కాబటీ మధ్యాహ్నం వరకు కాలేజీ అన్నారూ, కాలేజీ వోదిలేసారు
ఇప్పుడు అయినా ప్రిన్సిపాల్ తో మాట్లాడుదాం అని ప్రిన్సిపాల్ రూమ్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ ప్రిన్సిపాల్ లేడు, ఇంకా చేసేది ఎం లేక ప్రిన్సిపాల్ రూమ్ దగ్గరి నుంచి వొస్తుంటే మా పక్కింటి ఆంటీ నన్ను చూసింది, నన్ను పిలిచి నువ్వు గాయత్రి నా ? నిఖిల నా అని అదిగిని , ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా తల దించుకొని ఉన్నా, ఏంటి ఇక్కడికి వొచ్చావ్ అని అడిగింది, నేను ఈ కాలేజ్ అని చెప్పాను, అవునా చాలా బాగుంది అని చెప్పింది, మరి ఎందుకు వెళ్లిపోతున్నావ్ అని అడిగింది, ప్రిన్సిపాల్ తో మాటాలాడాలి కానీ లేదు అందుకే వెళ్ళిపోతున్నా అని చెప్పా , తను నవ్వి నా చెయ్యి పటుకోని ప్రిన్సిపాల్ రూంలోకి తీసుకుని వెళ్ళింది నాకేం అర్థం కాలేదు, సార్ లేదు అంట ఆంటీ అని అంటున్న విని పించుకోలేదు, నన్ను లోపలికి తీసుకువెళ్లి నన్ను కూర్చోలో కూర్చో మని చెపింది , ఇంకా నేను కూర్చున్న , తను వెళ్లి ప్రిన్సిపాల్ సీట్ లో కూర్చుంది నాకు ఏం అర్థం కావటం లేదు, మీరు ఏంటి ఆంటీ ఆ సీట్ లో కూర్చున్నారు అని అడిగా , అవును నిఖిల ఇప్పుడు నేనే ఈ కాలేజీ కి ప్రిన్సిపాల్ అని చెప్పింది. ఆ మాట తో నేను షాక్ లోకి వెళ్ళిపోయా.........
Family · Telugu
Life of Nikhila
Completed
|
Part 5 of 11
|
4 Likes
Part 5
12164 Views
6 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (6)
Story bagundhi sowmya
How do I register to be a writer at this website?
plz in english
Probably this is your very first story. But you nailed it.
these is my second story akka
my first story is rahul to ramya