మా అమ్మా నానా కోసం ఎంత కష్టపడ్దరో ఆలోచించి పడుకున్నా, మా అక్క పరీక్ష కోసం నేను అమ్మాయి గా వెళ్ళాను , మరి నా చదువు కోసం నేను ఎందుకు అమ్మాయిలాగా కాలేజీకి వెళ్లకూడదు అనుకున్నా, అమ్మా నానా కోసం ఒక నిర్ణయం చెప్తే నేను ఎక్కడినుండో అనుకుంటా ఎమోషన్ లో ఆలోచిస్తున్నావ్, దేని ఎఫెక్ట్ చాలా దారుణం గా ఉంటుందా నే లైఫ్ లో, కబాటి నీదానం గా ఆలోచిస్తాను అని చెప్పింది, నువ్వు ఏం చేసినా నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుందా అని అక్క ధరం చెప్పింది నాకు, ఇంకా తెల్లవారక నా నిర్ణయం అమ్మకి చెపాను. అమ్మ నా మెడ కోపం . నువ్వు తీసుకున్న నిర్ణయం ఒక రోజు తో పోయేది కాదు, నీ లైఫ్ నే చేంజ్ చేస్తాది కాబటి నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకోవోడు అని చెప్పింది, కాదు అమ్మ , రాత్రి నానా నువ్వు మాటలాడుకుంది నేను వినను, నా కోసం మేరు ఎప్పుడు కూడా నా పరిస్థితి చాలా కష్టంగా ఉంది కి ఇంకా బరువు కదల్చుకోలేదు అని చెపాను, దానికి మా నాన వొచ్చి నువ్వు నీ లైఫ్ ని కాంప్లికేట్ చేసుకోకు, నేను ఎదో ఒక విదం గా నీ ఫీస్ కడతాను అని చెప్తాడు, ఇంకా నేను ఏం మాట్లాడలేదు, కానీ 3 ఏళ్ళు అంత ఫీజ్ కాదండి నా ఇష్టం తెలుసు, ఒక రోజు శని, శని, ఆదివారాలు మా అమ్మ ఇచ్చిన తాళిబొట్తాటు తాకటుపెటి వేరె వల దగరా అప్పు చేసి ఎలా అయిన , మా నాన్న ఒక సంవత్సరానికి సరిపడే ఫీజు తెచ్చాడు , మా అమ్మ నాన్న అయితే కొంత సంతోషం , కానీ వాళ్ళు పడతాను నేను చాలా సంతోషంగా ఉన్నాను , ఇంకా సోమవారం ఉదయం వెళ్లి అడ్మిషన్ తీసుకోని సీట్ కన్ఫర్మ్ చేద్దాం అని నాన్న నేను అమ్మ కాలేజీ కి వెళ్ళాము, మా అమ్మ ప్రిన్సిపాల్ తో మేనేజ్మెంట్ కోటా లో సీట్ తీసుకుంటాం అని డిసైడ్ అయ్యాం సార్ అని చెప్పింది, సరే అని చెప్పి అడ్మిస్ట్రేషన్ బ్లాక్ కి వెలమని చెప్పారు ప్రిన్సిపాల్. మేము అక్కడకి వెళ్లాము, అక్కడ మొదటి రోజు నా సర్టిఫికెట్లు చెక్ చేసిన మేడం ఉంది, నను చూసి ప్రిన్సిపాల్ సార్ ఎపుడే కాల్ చేసాడు, మేనేజ్‌మెంట్ కోటా అంతా కదా అని అడిగింది, అవును మేడం అని చెప్పాను, సరే ఇదిగో అని ఫీజు కట్టండి, అది చూసి మా అమ్మా నానరు అయింది అమ్మ అని అడిగాను, ఫీజు కట్టి నాకు చూపించారు, అందులో కాలేజీ ఫీజు తో పాటు హాస్టల్ ఫీజు, డ్రెస్ కోడ్ దానికి సంబంధించిన ఖర్చు అని పేర్కొన్నారు, కాలేజ్ ఫీజు సంవత్సరానికి 1 లక్ష ఉంటె, ఎక్స్‌టా పే చెయ్యాల్సింది 50,000 దాక ఉంది, అదేంటి మేడం, మేము లోకల్ లోనే ఉంటాము , హాస్టల్ మాకు అవసరం లేదు అని మా అమ్మ చెప్పింది, లేదు మేడమ్ ఎక్కడ మా కాలేజీలో చదివే ప్రతి ఒక విద్యార్థి హాస్టల్ ఒంటరిగా ఉండాలి, లేకపోతే డిసిప్లెయిన్ గా ఉండరు, ఇది మా కాలేజీలో ఉన్నా రూల్ అని చెపింది, మరి అందరు అంత ఫీజు కాటలేరు కదా మేడం. మాములుగా సర్ కౌన్సిలింగ్ లో వోచే స్టూడెంట్స్ కి హాస్టల్ ఫి ఇంకా ఎక్స్ట్రా ఫి మాత్రమేపడుతుంది, కాలేజీ ఫీ గవర్నమెంట్ పే చేస్తుంది, కాబటి ఇక్కడ చేరే స్టూడెంట్స్ కి మా కాలేజీ కి ఉన్న పేరు చూసి చేరతారు, వాళకి ఎ హాస్టల్ ఫి అవి ఏమి అనిపియవు, మీది మేనేజ్‌మెంట్ కబటి మాకు ఎక్కువ అనిపిస్తోంది అని చెప్తుంది, అదీ విని మా అమ్మ నానా ఏం మాట్లాడకుండా వొచ్చారు, ఇంకా ప్రిన్సిపాల్ సర్ దగ్గరికి వెళ్ళాం, ఫీజు స్ట్రక్చర్ గురించి మాట్లాడితే, అవును సార్ మీ మొబైల్ కి కూడా వాట్సప్ పంపము కదా అని చెపాడు, ఏమో సర్ నేను మాములు ఫోన్ వాడతాను, నాకు whatsapp లేదు సర్ అన్నాడు నాన్న. ఏమో సర్ ఇక్కడ మేనేజ్‌మెంట్ సీట్ అంటే అని ఫీజులు కతల్సిందే అని చెపాడు, ఇంకా మా అమ్మ నాన్న ప్రిన్సిపాల్ కళ్ళు పటుకోవడం ఒక్కటి తాకువ అంత లా రిక్వెస్ట్ చేసారు, ఇంకా లాస్ట్ కి ప్రిన్సిపాల్ కనుకరించి , ఓక సొల్యూషన్ ఇచ్చాడు, అదేంటి అంటే,
మీ అబ్బాయికి అడ్మిషన్ ఇస్తాను కాని మా కాలేజ్ లో అపుడపుడు ఇన్స్పెక్షన్ జరుగుతుంది, ఒక ఇన్స్పెక్షన్ జరిగినపుడు మీ అబ్బాయి అమ్మాయ్ అలాగా కాలేజ్ కి రావాల్సి ఉంటుంది అని చెప్పింది, అది ఒక రకంగా మంచిదే అనుకోని సరే అని చెపింది . కానీ ఇన్మాస్పెక్షన్ ఉన్నపుడు ఒక రోజు ముందు చెప్పండి సర్ వెళితే అని అడిగింది, దానికి సరే అని చెప్పాడు ఇంకా మీ అబ్బాయి పేరు ఉండడు నిఖిల గానే ఉంటాయి పేరు, సర్టిఫికెట్లు అని అమ్మాయి పేరు పైన్ వొస్తాయ్ ,ఈ విషయం మీ అబ్బాయిని ఎవరికి చెప్పోదు అని చెప్తాడు ప్రిన్సిపాల్, అప్పుడు మా అమ్మ మీరు మా కోసం ఇంత చేస్తున్నాడు, మీకు ఇబ్ఇబంది రానియము అని అమ్మ చెప్పింది ప్రిన్సిపాల్ కి అడ్మిషన్ అంతా అమ్మయి పేరు పైన అంటే నిఖిల పేరు పైన ఫిల్ చేశాను, ఇంకా హాస్టల్ ఫీజు కి వొస్తే , కాలేజీ రూల్స్ ప్రకారం అమ్మాయిలకు ఉచిత వసతి అంట , అంటే ఉచిత హాస్టల్ , నా అడ్మిషన్ అమ్మాయి పేరు పిన ఉంటుంది కాబటి నాకు హాస్టల్ ఫీజు లేదు, కానీ నేను అబ్బాయి లా ఉండాల్సింది హాస్టల్ ఫీజు అని అనధికారికంగా తీసుకున్నాడు, ఇంకా మా అమ్మ నానా హాస్టల్ ఫీజు అని పే చేసి నా అడ్మిషన్ అమ్మయి పేరు పైన నింపి ఇంటికి వెళ్లము, ఉన్నది అంత కాలేజీ లో పే చేసాము , ఇంకా నానా ఎక్కడో ఒక చోట ఉద్యోగం చూసుకోవాలి అని మరుసటి రోజు ఉద్యోగం వెతుక్కుంటూ అక్కదగ్గర వెళ్ళాడు మేనేజర్ జాబ్ దొరికింది , మంచి ఉద్యోగం కాని ఇంటికి జాబ్ లొకేషన్ కి దూరం, ఏడినా కాని జాబ్ ఇంపార్టెంట్ అని నాన్న జాయిన్ అయ్యాడు, ఇంటికి వొచ్చక ఒక సంతోషకరమైన వార్త అమ్మ కి మాకు చెప్పాడు , మేము కూడా హ్యాపీ గా ఫీల్ అయ్యాము, అని మల్లి సెట్ రైట్ అవుతాను అనుకోని హ్యాపీ గా ఉన్నాం, నాన్న రోజు అంత దూరం వెళ్లి రావడం కష్టం అవుతుంది అని ఆఫీస్ కి దగ్గరలో ఒక్క ఇల్లు చూసాడు , అది కూడా రెంట్ మాకు అనుకూలం గానే ఉంది , అక్కడ వాతావరణం కూడా బాగుంది , ఇంకా మేము అందరం అక్కడికి వెళ్లి ఆ కొత్త ఇంటికి మారము. అలా మాకు వొచ్చిన కష్టం నుంచి మెల్లిగా సెట్ అవుతున్నాం
ఇంకా కాలేజీ తెరవడానికి ఒక్క నెల్ల సమయం ఉంది , నాకు కావాల్సిన ఐటమ్స్ అని రెడీ చేసుకుంటున్నాను నేను మా అక్క. ఇని రోజులు స్కూల్ యూనిఫారం కబటి ఎక్కువ నార్మల్ డ్రెస్ ఉంటుంది కదా, ఎపుడు కాలేజ్ కి వెళుతున్నాం కాబటి మా అక్క కి బట్టలు కొనాలి అని షాపింగ్ కి వెళ్ళారు అమ్మ అక్క. అక్కడ అక్కకి కావాల్సిన టాప్స్ చుడీదార్స్ లెగ్గింగ్స్ అని కొన్నరు, నాకోసం కూడా టాప్స్ అండ్ లెగ్గింగ్స్ 4 తీసుకోని వొచ్చారు. చుడీదార్స్ తీసుకుంటుంది , ఇంకా అక్కకి నాకు సరిపోయే లా హెయిర్ బ్యాండ్స్ బ్యాంగిల్స్ , బిందీస్ అని తీసుకుని సాయంత్రం వొచ్చారు , ఇంట్లో నేను ఒకడినే వీడియో గేమ్స్ అడుతు ఉన్నాను. ఇంకా సాయంత్రం వొచ్చక మా అమ్మ నన్ను మా అక్క గదిలోకి పిల్చింది, నేను ఎందుకు అని అడిగా , నువ్వు రా ముందు అని చెప్పింది, నేను వెళ్ళాను అక్కడ షాపింగ్ చేసిన బట్టలు అని తీసి పాకన పెడుతున్నరు, ఎనీ ఎందుకు అమ్మా అక్కా అని అక్కడ కాదు అని అడిగాను , మరి ఎవరికీ అని అడిగా, నీకు కూడా తేచ లే అంది అమ్మ నాకా ? నాకు ఎందుకు అమ్మ అని అడిగా. నువ్వు ఇన్స్పెక్షన్ ఉంటె అమ్మాయి లాగా వెళ్ళాలి గా అపుడు హఠాత్తుగా కావాలి అంటే అప్పటికి ఆపుడు సెట్ కావు కదా అందుకే ముందే ఏర్పాట్లు చేసి పెడుతున్నా అని చెప్పింది అమ్మ, ఇంకా నాకు కూడా కరెక్ట్ లే, కాలేజ్ కే అమ్మాయి లాగా వెళ్ళాలి అనుకోని మెంటల్ గా ఏదో ఒక్క రోజే వెళ్ళాలి లే చాలు , ధన్యవాదాలు అనుకున్నా దేవుడా. ఇంకా నాకు అపుడుప్పుడు అమ్మయి గా ఎలా ఉండాలి అని నాకు అమ్మ నేర్పిస్తూ ఉంటుంది, నేను కూడా అమ్మ అక్కని చూసి నేర్చుకుంటున్నా, మా అక్క కూడా అని నేర్పిస్తోంది నేను ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటున్నా, నేను అమ్మాయిగా ప్రవేశం ఇవ్వమని కోరింది చెపాను లే ,కానీ ఒక కండీషన్ అని చెప్పింది ఏంటి అక్క అని అడిగా, అమ్మ నానా నెక్స్ట్ వీక్ ఊరు వెళ్తున్నారు గా అనింది అక్క, అవును అక్క అన్నాను, అమ్మ వాళ్ళు నాలుగు రోజులు ఊర్లు ఉండరు, ఒక నాలుగు రోజులు నువ్వు నా చెల్లి లాగ ఉండాలి అని చెప్పింది, నేను షాక్ అయ్యాను , నువ్వు ఒపుకోక పోతే నేను ప్రియ కి చెప్తా నువ్వు అమ్మాయిలా అడ్మిషన్ తీసుకున్నావ్ అని చెప్పింది, ఇంకా చేసేది ఏం లేక సరే అక్క కాని ఈ టాపిక్ మన ఇద్దరి మద్యలోనే ఉండాలి అని ప్రామిస్ వేయమను, అబ్బా, కాలేజ్ కి వెళ్ళింది అమ్మాయికి ఎంత రెడీ అయ్యిందో ఇగ్గు అని అడిగింది , అంటే అదీ అక్క నా చదువులు ఎక్కడ పాడు అయితయావో అని డిప్రెషన్ లో ఒక నిర్ణయం తీసుకున్నా , ఒక దేవుడి దయ వల్ల ఎపుడు అంత హ్యాపీ కదా , ఇంకా ఎందుకు అవని అని చెప్పా , సరే నువ్వు ఎవరికీ చెప్పను అంటే నేను ఒప్పుకుంట లేకపోతే లేదు అని చేపా , . సరే ఇంకా మా అమ్మా నానా ఊరు వెళ్ళే టైం కి మా అక్క వెయిటింగ్, ఎందుకో తెలియదు మా అక్క , నేను అమ్మాయిలాగా ఉంటే చాలా హ్యాపీ గా చాలా క్లోజ్ గా ఉంటాది, అదే అబ్బాయి గా ఉంటే అంత దగ్గర ఉండడు కొంచెం దూరం మెయింటెయిన్ చేస్తాను ఈ మద్య.....
ఇంకా అమ్మా నానా అమ్మా వాలా ఊరికి వెళుతున్నారు, నాకు మా అక్కకి జాగ్రత్త అని చెప్పి వెళ్ళారు, అక్కని అన్నం పెటమ్ని చెప్పి నన్ను క్యూరీస్ తెచ్చుకోనిది, ఇద్దరు కోటలాడు కోకుండా ఉంటాడు అని చెప్పి కొంత మొత్తం మాకు ఇచ్చి వెళ్ళారు, అమ్మా నాన్నగారూ అదేం అక్క అలా అంటున్నావ్ అంటే , ఈపాటి నుండి అమ్మ వాళ్ళు వొచ్చే వరకు ఎన్వీ నాకు చెలివే కదా అని ఉంది , ఇంకా చేసేది ఏం లేక , సరే లే అని రియాలిటీ ని ఒప్పుకో , ఇంకా అక్క నన్ను బాత్ చేసి రమణి గిన్నెలో పసుపు వేసి నాతో బాత్ లో వేసి నేఇచ్చింది హెయిర్ కి టవల్ కటుకొని వొచ్చా, పక్కనే అమ్మ నా కోసం తెచ్చిన బ్రా మరియు ప్యాంటీ ఇచ్చింది, కొహవి ఎపుడు ఎందుకు అక్క అన్నాను నేను , లేకపోతె నావి ఎవాలా ఇంకా నీకు , నీవి ఉన్నాయ్ గా అవి వేసుకో అని చెపింది, బ్రతిమలాడుతున్నావు. ఎలా అయితే ఎలా వే అని నాకు అక్క హెల్ప్ చేసింది, నేను ప్యాంటీ వేసుకున్నా, నెక్స్ట్ నా బ్రా లో సాక్స్ మడిచి పెట్టింది, ఏదీ ఎందుకు అక్క అంటే ఉండాలి లే వెయ్ ఈ వయసు అమ్మాయిలకి అని చెప్పింది, నెక్స్ట్ నాకు ఓక చుడీదార్ వేసింది నేను లాంగ్ హెయిర్ లా ఉంది స్టైల్ చేసి ఫ్రెంచ్ టైల్ లాగా జడ వేసింది, ఇంకా నా చెవులకు అక్క బంగారు చెవిపోగులు పెట్టింది నా మెడలో అక్క డి చిన్న చైన్ ఒకటి వేసింది, నా చేతులకి గజ్జులు వేసింది, ఇంకా లైట్ గా నా కాళ్లకి కాటుక పేటీ , లిప్ స్టిక్ పూసింది నేనే ఉన్నా. సరే నువ్వు వెయిట్ చెయ్ నేను రెడీ అయి వొస్తా అని చెప్పింది, నేను హాల్ లో వెళ్లి టీవీ చూస్తున్నా, అక్క ఎగ్జామ్ అపుడు 3 రోజులు అమ్మాయిల డ్రెస్ లో ఉన్నా గా అందరి ముందు సో నాకు ఎపుడు ఎం అంత అనిపియడం లేదు, నేను మామూలుగా అమ్మాయి లాగే నేను ఇంట్లో ఉన్నాను ఎక్కువ వొస్తుంది నా చేతి క్షణాల కి గాజులు సౌండ్ ఎక్కువ వొస్తుంది , అదే అక్క నీ అదిగా ఇంతక ముందు అంత సౌండ్ రావడం లేదు గజ్జులు , పట్టిలు ఎప్పుడు ఎందుకు వొస్తగున్నాయి అని అడిగా , అక్కా నీకు అమ్మాయిలు ఫీలింగ్ రావాడా లు వేస అని చెప్పింది, నిజమే ఎపుడు గజ్జల సౌండ్ వల్లా నేను నా స్టెప్పులు పెద్ద స్టెప్పులు వేయలేక ఉన్నా, చిన్న చిన్న స్టెప్పులు వేస్తున్నా, నా చేతి క్షణాలు కూడా చాల జాగ్రత్త గా వేస్తున్నా, ఎవని అక్క చేపగా గమనించు చేసా, ఇంకా అపుడే డోర్ బెల్ మోగింది, నాకు టెన్షన్ ఎత్తుకుంది, అక్కా ఎందుకు వచ్చావ్ తలుపు తెరిచి పో అని చెప్పింది, నేను వెళ్ళాను ఎన్వీ రా తొందరగా అని చెప్పా, నా డ్రెస్సిగ్ ఇంకా అవలేదు 20 నిమిషాలు పడతాది , నువ్వు వెళ్లి ఓపెన్ చెయ్యి పో అని చెప్పింది, నేను టెన్షన్ పడుతూ వెళ్లి డోర్ ఓపెన్ చేసా, ఎవరో ఒక ఆంటీ వొచ్చింది, నేనెవరు తలుపు తెరిచా అని అప్పుది, అపుడు ఎ ఆంటీ మెంయు ఇ పక్కా ఇంటికి కోథా గా వోహాము, ఎరోజే ఇంటెలో పల్లూ పొంగిన్చామ్ అని చెపిండి, నెను అవునా అనిని, ఇంటెలోకి రవోచా లో అమ్మ లేదు అని అడిగింది , నేను లేదు ఆంటీ అని చెప్పా, నే పేరు ఏంటి అని అడిగింది అ ఆంటీ, నేను నిఖిల్ అని చెప్ప బోయి నిఖిల అని చెప్పా, నే లాగే నీ పేరు కూడా చాల బాగుండి అని చెప్పింది, ఇంట్లో పెద్ద వాళ్ళు ఎవరున్నారా అక్క రూం నుంచి బయటకి వొచ్చింది, అక్కని చూసి షాక్ అయింది ఆ ఆంటీ ఎందుకంటే మేము ఇద్దరు అదే ఒక లా ఉంటం గా , మేరు కవలలు అని అడిగింది, అవును ఆంటీ అని చెప్పింది అక్క, సారె 1 గంటలో నేను చూస్తుంటే నాకు చాలా దగ్గరగా ఉంది మా అక్క కి నుదిట బొట్టు పెట్టి పిలిచింది, మా అక్క కూడా కుంకుమ తీసుకోని ఆంటీ కి పెట్టింది, నేను కూడా అలానే చేయమని సిగ చేసింది నాకు అర్ధం కాలేదు, మల్లి మెలిగా నా చెవులో చెప్పింది నేను అక్క చేసిన నేను ఏమి చేసాను అని చెప్పింది , అవును ఆంటీ తనకి కొంచెం సిగ్గు ఎక్కువ కొత్త ప్లేస్ కి వొస్తే సెట్ అవ్వడానికి టైం పడుతోంది అని చెప్పింది , అదేంటి అని అడిగింది మేము ఎక్కడికి వొచ్చి ఒక వారం అవుతాం ఆంటీ అని చెప్పింది , అవున ఇంకా నాకు నేను చెయ్యి లేదు అని చెప్పండి ఒయ్యింది, ఎందుకు అక్క అలా చెపావ్ అని అదిగా అక్కని, లేకపోతె ఇంకా ఏమని చేపాలి, వీడు నా తమ్ముడు అమ్మాయి లాగా డ్రెస్ వేసుకున్నాడు అని చేపలా అనిది, ఇంకా ఒక మాటకి ఏం మాట్లాడలేక పోయా, సరే రెడీ అవు పో ఆంటీ వల్ల ఇంటికి వెళ్ళడం, నేనపని చేసాను. తప్పు వెయ్ అలా అనకూడదు అని చెప్పి నన్ను ఒక ఆంటీ వాలా ఇంటికి తీసుకుని వెళ్ళింది. అక్కడ చూతు ఉన్నా ఆంటీలు అందరూ వొచ్చారు, మేము వెళ్ల గానే అందరూ మా ఇద్దరినీ వింత గా చూస్తున్నారు , అందుకే ఇద్దరు ఒకే పోలిక తో ఉన్నాం గా , మేము వెళ్ళ గానే ఆంటీ మా ఇద్దరిని స్వీకరించి నేనెందుకు చేశాను అనే పరిస్థితి వచ్చింది అవును, ఇంకా ఒక ఆంటీ వాళ్ళు ఇంట్లో సత్యనార్య వ్రతం పూజ చెపుతున్నారు పూజ అయిపోయే వరకు మేము అక్కడ ఉన్నాం, అక్కడ ఆంటీ అందరికి మల్లె పుల్లు ఇచ్చింది తల లో పెట్టుకోవడానికీ, నాకుఇచ్చింది నేను పెట్టుకోకుండా చేతిలో పడుకొని నేను చూస్తూ ఉన్నా, పెట్టింది, నాకి ఇస్తాం లేకున్నా ఏం చెయ్యలేని పరిస్థితి, తరవాత ఒక ఏరియా ఆంటీలు అందరు వొచ్చి మతో మాట్లాడుతున్నారు, అందరికి మేము ఇద్దరు నోటెడ్ అయిపోయాం , మా అమ్మ నాన గురించి అడిగారు , అర్జంట్ పని వొచ్చి నానమ్మ ఇంటికి వెళ్ళారు అని చేపం, ఇంకా అంత పూజ అయిపోయాక భోజనం , మా అక్కకు గిఫ్టు , మాక్కూడా గిఫ్టు వొక్క ,పండు స్వీట్ హాట్ ఇచ్చారూ, మేము అవని తీసుకో వొస్తుంటే, ఒక ఆంటీ నిఖిల అని పిలిచింది, నేను ఆంటీ అని రిప్లై ఇచ్చా , తన కుర్తురిని పరిచయం చేసింది, తన పేరు మోహన వయసు 14 సంవత్సరాలు టై 7వ తరగతి చదువుతూంది , నువ్వు ఈ ఏరియా లో ఈ అక్క వాలతోనే ఆడుకోవాలి అని చెప్పింది , సరే అమ్మ అని ఆ పిల్ల వెళ్లి పోయింది , ఇంకా నేను మా అక్క ఇంటికి వొచ్చాము , మా అక్క ని ఫుల్ గా తిట్టాను,నాను ఆంటీ వాళ ఇంటికి తీసుకువెళ్లినందుకు , ఇప్పుడు అందరికి బాగా గుర్తు ఉండి పోయాం , ఇంకా రేపాటి నుండి నేను అమ్మాయిగా ఏం ఉండను అని చెప్పి వెళ్లి నా నార్మల్ డ్రెస్ లోకి మరి పోయా,
అదేంటో కానీ, నా అబ్బాయిల షర్ట్ పొట్టి వేసుకున్నా కూడా నేను అమ్మాయిలాగే కనిపిస్తున్నా, ఇంకా అలా ఒక వారం అయిపోయింది, మా పక్కింటి పిల్లా మోహన ఇంట్లో అక్క తో ఆడుకుంటుంది, ఇపుడు నిఖిల అక్క ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది , దానికి మా అక్క ఎదో ఒకటి కవర్ చేస్తుంది, ఇంకా మా అమ్మ నానా కూడా ఊరు నుండి వొచ్చారు, ఇంకా రోజులు అలా సాగుతున్నాయి, నేను పెద్దగా బయటకి రాను కాబటి కాబట్టి ఎవరికి తెలియదు నేను అబ్బాయిని ఇంట్లో ఉంటా అని. ఇంకా వన్ వీక్ లో కాలేజ్ స్టార్ట్ అవుతుంది, మా నానా మొబైల్ కి ప్రిన్సిపాల్ కాల్ చేసాడు , మ్యాటర్ ఏంటి అంటే , కాలేజ్ ఫస్ట్ డే కాబటీ ఇన్స్పెక్షన్ వోచే ఛాన్స్ ఉంటుంది కబటి మీ అబ్బాయిని అమ్మాయిలాగా అదీ కూడా ట్రెడిషనల్ గా చీర లేదా హాఫ్ చీర లో కాలేజీ కి పంపండి ఒక రోజు అని ప్రిన్సిపాల్ చెప్పారు అంట, అదే విషయం మా అమ్మకి చెప్నాపాడు నాన్నా, ఇంకా అమ్మా నాకు చెప్పింది, ఓపుకున్నాక తప్పదు కదా అని, నేను ఏం చేసినా నా చదువుల కోసం నా పేరెంట్స్ కోసమే కదా అనుకోని, ధర్తెయంచ్చుకున్నా, ఇంకా ఒక వారం ఉంది అని నా మొదటి రోజు కాలేజీకి వెళ్ళేదని అమ్మయిలగ మెంట్స్ చేష్టుడ్ని,
ఇంకా నేను కాలేజ్ కి అమ్మాయి లా వెళుతున్నా ఎలా ఉంటుందో అనుకుంటూ నా ఆలోచనలు, అయినా ఎపుడో ఇన్స్పెక్షన్ కి వస్తారు అనుకుంటే ఫస్ట్ రోజే రావటం ఏంటి అనుకున్నా. ఇంకా కాలేజ్ కి వెళ్ళక ఎలా ఉంటుందో ఇంకా చూడాలి ,
Discussion (6)
Story bagundhi sowmya
How do I register to be a writer at this website?
plz in english
Probably this is your very first story. But you nailed it.
these is my second story akka
my first story is rahul to ramya