Family · Telugu

బావా ..... మరిదిని కాదు మరదలిని!

Completed | Part 3 of 3 | 0 Likes

Part 3

ఆ మరుసటి రోజు నేను హైదరాబాద్ అమ్మ దగ్గరకు వెళ్లాను. అమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది నన్ను చూసేసరికి! ఆమె భర్త కూడా స్టన్ అయిపోయాడు! ఆ సాయంత్రం అమ్మతో "నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి! ఎక్కడికైనా వెళ్దామా? అన్నాను" అమ్మ సరేనంది. మా ఇంటికి దగ్గరలో ఉన్న తాజ్ త్రిస్టార్ హోటల్ కి వెళ్ళాము ... ముందే బావ ఆన్లైన్ లో కార్నెర్ టేబుల్ బుక్ చేసేసాడు. కాబట్టి ఇబ్బంది లేకుండా పోయింది. కూర్చున్నాక అమ్మ "సునీల్ ఏమిటిరా? అంత ఇంపార్టెంట్ విషయం? ఎవర్నైనా ప్రేమించావా? ఏమైనా డబ్బులు కావాలా? ఫారిన్ ట్రిప్ ఏమైనా ఉందా? అని అడిగింది. అమ్మతో "అమ్మా! ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. ఇంతవరకూ ఎవరికీ తెలియని రహస్యం ఉందమ్మా నా జీవితంలో! ఇంతవరకూ నాలో నేనే భరించాను ... ఇక నా వల్ల కావడం లేదు! ఇప్పుడు నీకు చెప్పబోతున్న విషయం నీకు అంగీకారయోగ్యమైతే చెప్పు .... లేకుంటే నన్ను అసహ్యించుకోకు! " అన్నాను. అందుకు అమ్మ "కన్నా! నాకు మీ ఇద్దరే స్వంత వాళ్ళు. రేపు శరత్ తరువాత ఆస్తి ఉంటుందేమో కానీ తన పిల్లలు నన్ను అంగీకరించలేరు ... అట్లా అని ఒక వేళ అంగీకరించినా ఇప్పుడు వాళ్ళ నాన్నని విడిచిపెట్టినట్లే .... నన్ను కూడా ఇక్కడే ఉండమంటారు. నా జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలకు మీరు సాక్షులు. మీ ఇష్టం లేకుంటే నేను శరత్ తో జీవితం కూడా పంచుకోలేని పరిస్థితి. మీకు ఇష్టమున్నా లేకున్నా నా జీవితం నా ఇష్టమొచ్చినట్లు జీవించనిచ్చారు. ఇప్పుడు అక్క వెళ్ళిపోయింది .. ఇక నువ్వే నాకున్న ఆస్తివి ... చెప్పరా కన్నా .... అంత భారమైన విషయం ఏమిటో చెప్పు అంటూ అమ్మ అనునయంగా అడిగింది. నేను మెల్లగా చెప్పసాగాను "నా చిన్న వయసునుండి అమ్మ అక్క దుస్తులు ధరించటం దగ్గరనుండి ... బెంగుళూరు లో మేఘన పరిచయం ... అక్క విదేశాల్లో ఉన్నప్పుడు అక్క అపార్ట్ మెంట్ లో నేను గడిపిన స్త్రీ జీవితం .... బావ కు ఈ విషయం తెలియడం అన్నీ ఒక్కొక్కటీ మెల్లగా చెప్పేసాను. అమ్మా! నాకిష్టమైనట్లు ఆడపిల్లగా ఉండనివ్వమ్మా .... నన్ను కూతురుగా అంగీకరించగలవా? అంటూ నెమ్మదిగా అడిగాను. అమ్మ మొఖంలోకి చూసాను ... ఒక దిగ్భ్రాంతికర వాస్తవాన్ని అంగీకరించాలా వద్దా అనే సంశయం తనలో .... ఒక పది నిమిషాలపాటు మౌనం మా ఇద్దరి మధ్య!

అమ్మ "కన్నా! నేను చేసిన తప్పులూ, మీ నాన్న లేని లోటూ, ఇంట్లో మీ అక్కా, నా డామినేషన్ కూడా ఈ విధంగా నిన్ను ఉండేటట్లు పురికొల్పి ఉంటాయి .... నిన్ను ఇంత జరిగాక మగవాడిగానే ఉండమని ... నిన్ను నిరోధించలేను .... ఇప్పటి వరకూ నిన్ను కొడుకుగానే చూశా .... ఇక చనిపోయిందనుకున్న నా కూతురు బ్రతికి వచ్చిందనుకుంటాను. ఇంతకాలం ఎలా భరించావురా ఈ భారాన్ని .... ఇక ఏ లోటూ లేకుండా నీకు నేను అండగా ఉంటాను. ఇక ధనుంజయ కూడా నీకు భరోసా ఇచ్చాడు కాబట్టి మీ ఇద్దరమూ నీతోనే ఉంటాము ... నీకేమి కావాలో అది నన్నడుగు.... రేపు నీతో హాస్పిటల్ లో నీకు తోడుగా ఉంటాను ..... నా జీవిత చివరిదశలో నన్ను చూడటానికి నువ్వు కాక ఇంకెవరున్నారు కన్నా" అంటూ నా ఎదురుగా కూర్చున్న అమ్మ తన సీట్లో నుండి లేచి వచ్చి నా ప్రక్కన కూర్చుని నన్ను ఓదార్చసాగింది. నాకు ఏడుపుతో పాటు ఇక నా ఇష్టమొచ్చినట్లు నా జీవితాన్ని మార్చుకోవచ్చనే ఆనందం! డిన్నర్ కాగానే ఇంటికి బయలుదేరాం. అమ్మ దారిలో "కన్నా! ఇవన్నీ శరత్ కు తెలియనివ్వకు... మనలోనే ఉండిపోవాలి ..... తన తదనంతరం నేను నీ దగ్గరికే వచ్చేస్తాను .... ఈ మధ్యలో ఏమవసరమైనా నన్ను అడుగు" అంది. మళ్ళీ తనే బెంగుళూరు ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగింది. నేను రేపే వెళ్తాను అమ్మా అన్నాను .... తను సాలోచనగా "వద్దు ఎల్లుండి వెళుదువు" అంది.

మర్నాడు అమ్మ సెలవు పెట్టింది ఆఫీసు కి. షాపింగ్ తీసుకెళ్ళింది. 6 ఖరీదైన చీరలు, సల్వార్స్, లోదుస్తులూ, బంగారు గాజులు, రెండు చైన్స్, ఖరీదైన చెప్పులు కొనిపెట్టింది నాకు. అట్లాగే ఇంట్లో వేసుకోవడానికి నైటీలు, కాటన్ చీరలు కొనిపెట్టింది. కొన్నవన్నీ ఒక అమెరికన్ టూరిస్టర్ ట్రాలీ కొని అందులో సర్దించి ఇంటికి బయలుదేరతీసింది. మధ్యలో చిన్న పని ఉందని బయటకు వెళ్ళింది. తరువాతి రోజు శరత్ ఆఫీసు కి వెళ్తూ సునీల్! మళ్ళీ ఎప్పుడొస్తావ్? మీ అమ్మ మొఖంలో వెలుగు వస్తుంది నువ్వోచ్చినప్పుడల్లా అన్నారు. అమ్మ వెంటనే "జర్మనీ లో జాబు వచ్చిందట! వెళ్ళిపోతాను అంటున్నాడు .... 4 ఇయర్స్ కాంట్రాక్టు అట! ఇక రావడం కుదరదని చెప్పడానికి వచ్చాడు" అంది. శరత్ "అరె! నువ్వూ మా వాళ్ళలాగా సంపాదన వేటలో పడ్డావన్న మాట! సరే ఏం చేస్తాం అంటూ అల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిన వెంటనే అమ్మ "కన్నా! ఇది ఉంచు" అంటూ ఒక కవర్ ఇచ్చింది నాకు. తెరచి చూస్తే 25,00,000 రూపాయలకు ఒక చెక్కు ఉంది. రేపు అవసరమౌతాయి జాగ్రత్త అంటూ నవ్వి "ఇదే చివరిసారి నా కొడుకుని కళ్ళారా చూసుకోనీ" అంటూ నాతో ఒక ఫోటో దిగింది. ఎయిర్పోర్ట్ కి వచ్చి సాగనంపింది. బెంగుళూరు చేరుకోనేసరికి ఎయిర్పోర్ట్ లో నాకోసం ఆత్రుతగా బావ! నేను విచారంగా మొహం పెట్టి బావా ఇంటికి పోనీయ్ త్వరగా అంటూ నిశ్శబ్దంగా కూర్చున్నాను. తన మోహంలో నిరాశ. నవ్వొస్తోంది ... నిగ్రహించుకున్నాను.

ఇంట్లోకి వెళ్ళిన వెంటనే "బావ! మీ అమ్మ ఏమన్నారు? చెప్పావా? ఒప్పుకుందా?" అని ప్రశ్నల మీద ప్రశ్నలు. నేను "కొడుకు కూతురుగా మారతానంటే ఒప్పుకుంటుందా ఏ తల్లైనా? తిట్టి పంపింది. హైదరాబాద్ లోనే ఉండిపోమ్మంది. బ్రతిమాలి వచ్చేసాను" అన్నాను. బావ మొహం లో నిరాశ. వెంటనే నేను మాట్లాడనా? మీ అమ్మతో అన్నాడు. నేను "మాట్లాడు మాట్లాడు కాళ్లిరగతీసేస్తుంది" అన్నాను. మళ్ళీ వెంటనే "స్నానం చేసి వస్తాను.. ఒకటే అలసట" అంటూ తనకు ఛాన్స్ ఇవ్వకుండా బాత్రూమ్లోకి దూరి తలుపువేసుకుని మనసారా నవ్వుకుంటూ స్నానం చేసేసి బయటకు వచ్చి అమ్మ కొనిపెట్టిన కాటన్ చీరల్లో తెలుపు రంగు పైన పింక్ కలర్ పువ్వుల డిజైన్ చీర తీసి కట్టుకుని విగ్ పెట్టుకుని సింపుల్ గా తయారై ఫ్రిజ్ లో నుండి మల్లె పువ్వులు తీసుకొని జడలో పెట్టుకుని బావ రూమ్లోకి వెళ్లాను. బావ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు .... నన్ను చూడలేదు ... నేనే "బావా! ఈ కొత్త చీర యెట్లా ఉంది? మా అమ్మ కొనిపెట్టింది. బాగుందా" అన్నాను. బావ! ఏమిటీ అంటూ ఒక్కసారిగా పరుగెత్తుకు వచ్చి ఆంటీ ఒప్పుకున్నారా? అంటూ నన్ను కౌగిలిలో బంధించేసాడు. వెంటనే మొబైల్ అందుకుని "అమ్మకు థాంక్స్ చెప్పాడు ... అమ్మ అవతలి నుండి ఏదో మాట్లాడింది ... దానికి బావ "ఆంటీ! ఇక అంతా నేను చూసుకుంటా" అంటూ బదులిచ్చాడు. తను ఫోన్ పెట్టేసాక "ఏమంది బావా? మా అమ్మ" అని అడిగాను. దానికి బావ "ఇక నా రెండో కూతురు కూడా నీదే ... జాగ్రత్తగా చూసుకో అంది ....ఇంక ఈ యువరాణి మీద సర్వ హక్కులూ నావే" అంటూ నన్ను ముద్దులతో ఊపిరి ఆడనివ్వలేదు. ఆరోజు "సునీలా! నువ్వు పూర్తిగా ఆడదానిగా మారేవరకూ వద్దనుకున్నా కానీ ... ఉండలేకపోతున్నా" అంటూ నన్ను బెడ్ మీదకు గెంటేసి నలిపేయడం మొదలుపెట్టాడు. నాలోకూడా ఏదో తెలీని ఆరాటం. "బావా! నీ ఇష్టం" అంటూ బావను అల్లుకుపోయాను. తరువాత ఏమైందో తెలీదుకానీ "నా వెనుక భాగంలో కత్తితో చీలుస్తున్న బాధ. ఎప్పుడు చీర పైకి ఎత్తాడో .... ఎప్పుడు నా ఏనస్ లోకి ప్రవేసించాడో తెలీదు కానీ ఆ బాధను ఒర్చుకోవడం నా వల్ల కాకపోయినా బావ మీద ఉన్న ఇష్టం తో భరించాను ... క్రమేపీ ఆ బాధ కాస్తా తీపి బాధగా మారిపోయింది. ఒక 15 నిమిషాల తరువాత బావ నాలో చిప్పిల్లిపోయాక అలసటగా నన్ను కౌగలించుకుని పడుకుండిపోయాడు. అట్లా పడుకుండిపోయిన మేము ఉదయం 9గంటలకు కానీ మెలకువ లోకి రాలేదు.

ఆ తరువాత రోజునే నేనూ, బావా థాయిలాండ్ వెళ్ళాము... డాక్టర్స్ టెస్ట్స్అన్నీ చేసిన తరువాత బ్రెస్ట్ ఆగ్మెంటేషణ్, వేజీనా ప్లాస్టి అన్నిటికీ ఒక షెడ్యూల్ ఇచ్చారు ..... హార్మోన్స్ ఇంజెక్ట్ చెయ్యడం మొదలు పెట్టారు .... జుట్టు కట్ చేయించుకోవడం మానేసాను ... హార్మోన్ ఇంజెక్షన్ వల్ల ఫలితాలు రావడం మొదలుపెట్టాయి .... రొమ్ములు పెరగడం మొదలైంది .... నడుం సన్నబడటం .... వెంట్రుకలు రాలిపోవడం ... అన్నీ జరిగిపోయాయి మూడు నెలల కాలం లో .... ఈ మధ్యలో అమ్మ రోజూ ఫోన్ చేసి ధైర్యం చెప్పేది. ఈ మూడు నెలలూ నేను ధరించింది అమ్మ కొనిపెట్టిన నైటీలు మాత్రమే... అవైతేనే తేలికగా ఉండేవి మరి. డాక్టర్స్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నా రొమ్ము భాగం లో సిలికాన్ బ్రెస్ట్స్ అమర్చారు .... ఇక నా శరీరంలో మిగిలి ఉన్న పురుష జన్మ కు చిరునామా అయిన జననాగాన్ని కూడా తొలగించేసారు. ఒక వారం పాటు ఎందుకు పుట్టానా? అన్నంత బాధ ... ఆ బాధలోనే తెలియని ఆనందం .... బావను చూడగానే ఆ బాధంతా తీసి పారేసినట్లు అయిపోయేది. సరిగ్గా మూడు నెలల పదిహేను రోజుల తరువాత నేను స్త్రీగా ఇండియా లోకి అడుగుపెట్టాను. ఎయిర్ పోర్ట్ కి అమ్మ వచ్చింది ... అమ్మను చూసిన వెంటనే కన్నీళ్లు. అమ్మ నన్ను కౌగిలించుకుంది. ఒకవారమ్ మాతో పాటే ఉంది ... ఆ వారంలోనే ఒక చర్చి కి తీసుకు వెళ్లి మా ఇద్దరికీ తనే దగ్గరుండి మా పెళ్లి చేసేసింది. ఆ రోజు షెరటాన్ హోటల్ లో ఫస్ట్ నైట్ అరేంజ్ చేసి తను ఇంటికి వెళ్ళిపోయింది. తెల్ల పట్టు చీర, గోల్డ్ బోర్డర్ ఉన్న తెలుపు రంగు మాచింగ్ జాకెట్, చేతికి గాజులు, నడుముకు వడ్డాణం, చేతులకు అరవంకీలు, పెరిగిన జడకు మల్లెపూలు, పెదవులకు లిప్ స్టిక్ అన్నీ అమ్మే దగ్గరుండి అలంకరించి వెళ్ళింది. హోటల్ రూం లో అత్యంత ఖరీదైన సూట్లో నేనూ, బావా ఇద్దరమే మిగిలాము. ఆ రాత్రి బావ నన్ను పూర్తిగా ఆక్రమించేసాడు. మొట్టమొదటిసారిగా నాలో ప్రవేశించి పరవసింప చేసాడు. ఇద్దరమూ నగ్నంగా .. ఒకరిపై మరొకరం ... క్రిందా మీదా పడుతూ లేస్తూ .... రెండు రోజుల తరువాత ఇంటికి వెళ్ళాము .... నా మొఖంలో కాంతి ని చూసి అమ్మ లో ఏదో సంత్రుప్త వీచిక... అమ్మ బెంగుళూరు లో ఉన్నంతసేపూ ఆడదానిగా ఎలా మెలగాలో, వంటలు ఎలా చెయ్యాలో అన్నీ నేర్పి వెళ్ళిపోయింది.

మా సంసారం మొదలయ్యి నేటికి రెండు సంవత్సరాలు .... బెంగుళూరు లో ఉన్న అనాధాశ్రమానికి వెళ్లి ఒక పాపని తెచ్చుకుని పెంచుకుంటున్నాము. పాపకు సహస్ర అనే పేరు పెట్టాము. భావ విదేశీ అవకాశాలు వచ్చినా నన్నో పాపనూ వదలి ఉండలేక బెంగుళూరు లోనే ఉంటూ మా ఇంటిని ఒక ప్రేమ వనం గా మార్చేశాడు. ఇదండీ నా జీవిత గాధ. (సమాప్తం)

Congratulations!

You've successfully completed reading all published parts of this story!

490 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login