Family · Telugu

కామవర్ధనుడు

Completed | Part 5 of 12 | 1 Likes

Part 5

హర్షిణి లో ఉన్న కామవర్ధనుడికి కామ వాంఛ పరా కాష్ఠకు చేరుకుంది మొదటి మందిరం లోనే. అయితే వ్యక్తం చేయడానికి తనిప్పుడు హర్షిణి శరీరం లో ఉన్నాడు. పైగా ప్రవేశించే సమయం లో హర్షిణికి కొద్ది పాటి పుంస్త్వం ఉంది. కానీ రాజవైద్యులు దాన్ని కూడా తొలగించి స్త్రీత్వాకృతిని మలిచారు. ఇప్పుడున్న స్థితి బాగానే ఉంది కానీ ఈ రాజమందిరాలన్నింటినీ చూశాకా తిరిగి తన శరీరం లోకి వెళ్ళినప్పుడు ఎలాగైనా ఈ అవంతీ రాజ్యాన్ని కైవసం చేసుకుని ఈ అంతః పురాన్ని ఒక పట్టు పట్టాలి. అనుకుంటూ ప్రస్తుతానికి వర్షిణి గా పొందగల సుఖాన్ని పొందుతాను. అనుకుంటూ రెండవ మందిరం లోకి అడుగు పెట్టబోయే సమయం లో వర్షిణి చెవిలో "కామవర్ధన! నువ్వు ఇప్పుడు వర్షిణి వి. వర్షిణి లాగానే ఉండాలి. నీ పురుషత్వాన్ని గురించి తలచుకుని ఏమైనా అకృత్యాలు చేయాలి అనుకున్నావో నీ పరకాయ ప్రవేశ విద్య కూడా నీకు మిగలదు. శాశ్వతం గా నువ్వు వర్షిణి గా మిగిలిపోతావు." అని గురువు చెప్పిన మాటలు వినబడ్డాయి. ఇక కామ వర్ధనుడు తాను జాగ్రత్త గా ఉండాలి అనుకున్నాడు. ఇక రెండవ మందిరం లోకి వెళ్ళాడు. అక్కడ వృద్ధ వనిత చుట్టూ ఉన్న సుందరీ మణులతో శృంగార స్త్రీ, పురుష భేదాల గురించి చెబుతోంది.
ఇదిగో అమ్మాయిలూ, ఈ పూట నేను మీకు స్త్రీ, పురుషుల అంగ పరిమాణాన్ని బట్టి గల భేదాలను వివరిస్తాను. జాగ్రత్త గా వినండి.
రహస్యాంగ పరిమాణాన్ని బట్టి మన ఆడాళ్ళు మూడు రకాలు. హరిణజాతి (ఆడు లేడి జాతి), అశ్వ జాతి, హస్తిని (గజ). జాతి
ఇంక పురుషులు శశ (కుందేలు) జాతి, వృషభ జాతి, అశ్వ జాతి అని.
వీరిలో-
శశ జాతి మగవానికి హరిణజాతి ఆడుది తగినది.
వృషభ జాతి మగవానికి అశ్వజాతి స్త్రీ తగినది.
అశ్వజాతి మగవానికి హస్తిని జాతి తరుణి తగినది.
ఇక తగని జంటలుః
శశ జాతి మగవానికి > అశ్వజాతి /హస్తిని జాతి స్త్రీలు తగినవారు కారు.
వృషభ జాతి మగవానికి > హరిణ/హస్తిని జాతి ఆడువారు తగినవారు కారు.
అశ్వజాతి మగవానికి > అశ్వజాతి స్త్రీ / హరిణజాతి స్త్రీ తగినది కాదు.
ఇక్కడ జాగ్రత్త గా చూడండి. శశకము అంటే కుందేలు - దానికంటే పెద్దది హరిణం. అంటే లేడి. కనుక కుందేటి శక్తి ఉన్న మగవానికి లేడి వంటి స్త్రీ ఎక్కువ సుఖాన్ని ఇవ్వగలదు. అలాగే వృషభ జాతి మగవానికన్నా అశ్వజాతి ఆడది ఎక్కువ ఉత్సాహంతో రతిలో పాల్గొంటుంది. కనుక ఆమె అతనికి తగిన సుఖం ఇవ్వగలదు.
అలాగే అశ్వజాతి పురుషునికి గజజాతి వనిత ఇవ్వగలిగిన సుఖం ఇంక ఏ స్త్రీ ఇవ్వలేదు. ఇందుకు విరుద్ధంగా స్త్రీ పురుషులు జంటకడితే ఆ జంటలు నిలవవు. ఆ స్త్రీలు లేక ఆ పురుషులు వేరొక జత కోసం వెతుకుతూనే ఉంటారు. కనుక కూనలు జాగ్రత్త. అని చెబుతూ ఉంది.
వర్షిణి తన రహస్యాంగాన్ని బట్టి తాను ఎవరు? అని ఆలోచిస్తోంది.
000000000000
ఇక్కడ ఇలా ఉండగా అంతః పురంలో భానువర్మ భామిని గా తన భార్య చిత్ర కు జడ వేస్తున్నాడు. ఇంతలో భాను వర్మ చెవిలో ఒక స్వరం వినబడింది. భాను, నేను చెప్పబోయే విషయాలు చాలా జాగ్రత్తగా విను. మీ వంశజుడైన కామ వర్ధనుడు ఈ రాజ్యంలో ప్రవేశించాడు. ఇప్పుడు అతడు మామూలు వాడు కాడు.. ఎన్నో మాంత్రిక విద్యలను నేర్చిన వాడు. అయితే గురువు హెచ్చరికను బట్టి తాను వర్షిణి అనే కిన్నెర శరీరం లో ప్రవేశించడం వల్ల తనకున్న మాయా విద్యలన్నీమర్చిపోయాడు. ఒక్క కామ రూప విద్య మాత్రమే అతడికి గుర్తుంది. ఇకపై నువ్వు చాలా జాగ్రత్త గా ఉండాలి. నేను నీతో మరొక పదిరోజులు ఉంటాను. ఆపైన హిమాలయాలకు వెళ్ళి మన గురువుగారు చెప్పిన కొన్ని ప్రాచీన గ్రంథాలను తీసుకుని రావాలి." అని చెప్పాడు. భాను వర్మ "అలాగే జీవక!" అని చెప్పాడు. (సశేషం)

3395 Views 6 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (6)

Payal1
Payal1 6 months, 4 weeks ago

Can we down load the content

Meghana
Meghana 8 months, 2 weeks ago

Akka chala bagundi. Ara kora convent chaduvulu chadivina na boti valla key entho saralamga mee kathalu artham avutunnai. Thank you for writing such wonderful stories for us.

gvgarima
gvgarima Author 8 months, 2 weeks ago

థాంక్స్ చెల్లి. మీ మాటలే నాకు ప్రోత్సాహం 💕

gvgarima
gvgarima Author 8 months, 1 week ago

చెల్లెలు మేఘనగారికి, ఇక్కడ తొమ్మిదవ భాగం నుంచి కామ శాస్త్రం లోని వివిధ బంధాలను పరిచయం చేస్తున్నాను. ఆసక్తి కల సోదరీమణులు చదువగలరు అని మనవి .

gvgarima
gvgarima Author 8 months, 1 week ago

18 వ తేదీ న జోడిద్దామనుకున్న 10 వ భాగం కొన్ని గంటలు ముందుగానే నేను ఇక్కడ పోస్టు చేశాను. సిస్టర్స్, పాఠకులు అందరూ చదివి మీ కామెంట్స్ ను జోడించ వలసిందిగ ప్రార్థిస్తున్నాను. ఇది వాత్సాయన కామ సూత్రాలు, ఆనంగరంగం వంటి ప్రాచీన గ్రంథాలనుంచి తీసుకున్న అంశాలకు నేను సృష్టించిన కథను జత చేసి మీకు సమర్పిస్తున్నాను. చదువమని ప్రార్థన.

gvgarima
gvgarima Author 8 months, 1 week ago

18 వ తేదీ న జోడిద్దామనుకున్న 10 వ భాగం కొన్ని గంటలు ముందుగానే నేను ఇక్కడ పోస్టు చేశాను. సిస్టర్స్, పాఠకులు అందరూ చదివి మీ కామెంట్స్ ను జోడించ వలసిందిగ ప్రార్థిస్తున్నాను. ఇది వాత్సాయన కామ సూత్రాలు, ఆనంగరంగం వంటి ప్రాచీన గ్రంథాలనుంచి తీసుకున్న అంశాలకు నేను సృష్టించిన కథను జత చేసి మీకు సమర్పిస్తున్నాను. చదువమని ప్రార్థన.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login