7
“నేను ఒక శిశువును కాదు ఎంతమందినైనా పిల్లల్ని కనటానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఆ సుఖం జీవితాంతం కావాలి.” అని చెప్పింది. ఆ శరీరం లో నందయోగి పూర్తిగా అణచివేయ బడ్డాడని సిద్ధేంద్రునికి అర్థమయ్యింది. అందుకు నెమ్మదిగా ఒక పథకం వెయ్యాలి. ఆ పథకం ప్రకారం కామప్రియ వాంఛలను పూర్తిగా తృప్తి పరచి ఆమెను ఈ దేహం నుంచి బయటకు పంపాలి. అందుకు తగినవాడు తన శిష్యులలో నూట యాభై సంవత్సరాల వయస్సు ఉన్న కామనాథుడు తగినవాడు. అని కామానాథుని తలుచుకున్నాడు. కామనాథుడు గురువు చెప్పినదంతా విన్నాడు.
తరువాత కామనాథుడిని నందినికి చూపించాడు. ఆమె అతని శరీర సౌష్ఠవం చూసి ఎగిరి గెంతేసింది. ఇద్దరికీ అగ్ని సాక్షిగా పాణిగ్రహణం జరిగింది. ఆ తరువాత నుంచి మొదటి వారం రోజులు వారి కామ సంభోగాలు వాత్సాయనుని ఊహకు కూడా అందినవి కావచ్చునేమో.
ఆ వారం రోజులు తన అభ్యంతర మందిరం లోంచి ఆ నవ దంపతులు బయటకు రాలేదు. ఆమెకు అతనికి ఆకలి దుప్పులు లేవు. ఆ ఏడురోజులలో ఆమె ఎప్పుడూ నగ్నంగానే ఉంది. కామనాథుడు మాత్రం సంభోగసమయంలో నగ్నం గా ఉన్నాడు. సంభోగించని సమయం చాలా తక్కువ. వారి తొలి సమాగమం లోనే ఆమె యొక్క స్త్రీత్వాన్ని పక్కమీద పరిచింది. ఆమె మదన పుష్పం శతపత్ర కమలం లాగా విచ్చుకుంది. నిండా మధురసమే. కామనాథుడి పురుషధ్వజం చాలా బలిష్టం గా ఉంది. చాలా ఆకర్షణీయం గా ఉంది. ఆమె ఆ ధ్వజాన్ని ప్రేమగా నిమురుతూ తన స్త్రీత్వ పీఠం లోకి ప్రవేశపెట్టుకుంది. ఆమె స్త్రీత్వపీఠం కమలమైతే ఆతని పుమ్ధ్వజం మత్తెక్కిన తుమ్మెద అయ్యింది.
ఆ పువ్వులోంచి ఆ తుమ్మెద బయటకు రావటం లేదు. ద్రవాలు ఊరుతున్నా రెండు వైపులనుంచి బింకం తగ్గటంలేదు.
ఇరువురి మధ్య గాలి స్తంభించింది. ఇద్దరూ ఒకరికి అతుక్కుపోయారు. ఆమె స్తనాల గట్టితనాన్ని అతని వక్షస్థలం పరీక్షిస్తోంది. రెండింటి ఒరిపిడి లోంచి కామాగ్ని వెల్లువలా పెల్లుబుకుతూంది. వారి కలయికలో పంచభూతాలు నృత్యం చేస్తున్నాయి. ఆ ఇద్దరి అంగస్థలం మదనరణ రంగస్థలం అయ్యింది. వారి ఇరువురి మధ్యలో ఆకాశం మాయం అయ్యింది. వారి ఎడతెరిపి లేని కలయికలో ద్రవాలు సెలయేళ్లయి ప్రవహిస్తున్నాయి. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రణయ ప్రభంజనాలను సృష్టిస్తున్నాయి. వారి శరీరాలు రెండు రెండు కామాగ్నిగుండాలు అయ్యాయి. ఇలా పంచభూతాల శృంగార నృత్యం అయ్యింది. ఎంత సంభోగించినా ఇద్దరూ వెనుకకు తగ్గటంలేదు. కామప్రియ ఎదురుదాడి చేస్తూనే ఉంది. ఆమెను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఆనందపడుతూనే ఉన్నాడు కామనాథుడు.
అయితే ఇక్కడ కామనాథుడు ఆమెకు తెలియకుండా తన వామాచార విధానం లో ఆ శృంగార శయ్యను తన దేవీ సమర్చనాస్థలంగా చేసుకుని తన సాధన ను విడిచిపెట్టలేదు.
నందిని వస్త్రాచ్ఛాదన లేకుండా శయ్యపై వెల్లకిలా పడుక్కుని ఉంది. అప్పుడు కామనాథుడు ఆమెతో సంభోగించే సమయం లో యోగ ఆసనాలను, రతి బంధాలను మేళవించి కొత్త కొత్త శృంగార భంగిమలను ఆమెకు రుచి చూపించాడు. కామప్రియకు ఆనందం తారస్థాయిలో ఉంది. ఆమె తనువు వంచిన ధనుస్సు లా వంగింది. అక్కడ కూడా కామనాథుడు ఆమెకు ఎన్నో కొత్త రుచులను చూపించాడు. ఆమె పరవశించి పోయింది. అయితే కామ నాథుడు మాత్రం ఆమె నగ్న శరీరంతో సంగమిస్తూనే వామాచార ఉపాసనను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒక శుభ ముహూర్తాన నందిని గర్భవతి అయ్యింది.
ఇంతలో ఆంధ్ర, కర్ణాటక రాజ్యాలలోని ప్రధానమైన నూరు గ్రామాలలో కూచిపూడి నృత్య విద్యను ప్రచారం చేసి వచ్చారు కురంగి, మోహనుడు తదితరులు. నందిని నవమాసాలు మోసి ఒక మగశిశువుకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తరువాత కామనాథుడు మంత్రజలాన్ని నందిని పై జల్లాడు. వెంటనే నందిని నందయోగి గా మారింది. కామ ప్రియ ఆ శరీరం లోంచి మాయం అయిపోతూ తన కంఠం లో ఉన్న మరకత హారాన్ని ఆ శిశువు మెడలో వేసింది..
నందయోగి కురంగికి ఇచ్చిన మాట ప్రకారం కురంగిని స్త్రీ గా మార్చాడు. అప్పటికే కురంగిని పురుషుడు అని గుర్తించేవారే అరుదైపోయారు. ఇప్పుడు కురంగి నిజంగానే స్త్రీగా మారిపోయింది. మోహనుడి ఆనందానికి అవధులు లేవు. నందయోగి ఆశీస్సులతో కురంగి, మోహనుడు దంపతులయ్యారు. నందిని కన్నబిడ్డను తమ బిడ్డగా పెంచటం మొదలు పెట్టారు.
00000000
Festival · Telugu
కూచిపూడి కురంగి .. .. (నాట్య మయూరి)
Completed
|
Part 7 of 7
|
0 Likes
Part 7
Congratulations!
You've successfully completed reading all published parts of this story!
1538 Views
0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (0)