ముందుగా ఆ నాట్యకళా బృందము తమ ప్రదర్శనలను శ్రీ శేషాచలప్రాంతమునుండి మొదలు పెట్టినది. నాడు ఆ శేషాచలమునందు వరాహాచలము, అంజనాచలము, నారాయణాచలము, వృషభాచలము, సింహాచలము, సింహాచలము, గరుడాచలము, శ్రీశేష శైలము అని సప్తగిరులు ఉండేవి. కొండ దిగువన ఉన్నది త్రిపతిఊరు. అదే తరువాత కాలం లో తిరుపతి అయ్యింది. దానికి ఆ కాలం లో వెంగడమని పేరు. వెంగడమునకు దేవుడు కను వెంగడపతి అయ్యాడు. అయితే కొండమీద ఉన్న దేవుని చూసే దారులు సుగమ్యంగా ఉండేవి కావు. కనుక క్రిందన ఉన్న కపిల తీర్థ ప్రాంతం లో వారి తొలి దర్శనాలను ఇచ్చారు. ఆ సమయం లో ఆ కపిల తీర్థ ప్రాంతం అంతా అడవి. కొత్తూరు అని ఒక ప్రదేశం ఉండేది. అక్కడ నివసించే వారందరూ జానపదులు. జానపదులకు భక్తి, రక్తి రెండు కావాలి. కనుక రక్తిని దర్శింపచేయటంలో కూడా కూచిపూడి నాట్యంలో భగవంతుని నాయకుని చేసి మిగలిన వారిని నాయికలుగా చేసి శృంగారమును చూపెడివారు. అల్లాగే అప్పటికే అన్నమయ్య శృంగార కీర్తనలు కూడా వెలుగులోకి వస్తున్న కాలమది. అందుకని కూచిపూడినృత్య రీతిలో అన్నమయ్య కీర్తనలను తీసుకుని కురంగి అందరికీ వివిధ ప్రయోగ రీతులను అభ్యాసం చేయించేవాడు.
శ్రీకృష్ణపాత్ర ధారిగా మోహనుడు అభినయించేవాడు. కురంగి స్వీయ గా అంటే నాయకుని ధర్మపత్ని గా అభినయించే వాడు. వాళ్ళిద్దరి జంట అందరికీ కన్నుల పండుగ గా ఉండేది. వాళ్ళిద్దరూ శృంగారాన్ని పండించేవారు. కొందరు గోపికలుగా అభినయిస్తూ శ్రీ కృష్ణుని చుట్టూ మండలాకృతిలో రాసలీలను ప్రదర్శించేవారు. అందఱు యౌవనం లో ఉన్నందువల్ల భక్తి కంటే వారి ప్రదర్శనలలో శృంగారం పాలు ఎక్కువగా ఉండేది. పరకీయ (అంటే వేరేవరికో పత్ని అయి ఉండి నాయకుని పై ప్రేమను పెంచుకున్నది) అలాంటి నాయికలు కొందరు. అలాగే అష్టవిధనాయికలు గా శ్రీ కృష్ణుని అష్ట భార్యలుగా కొందరు నటులు అభినయంచే వారు. వారందరిలో స్వాధీన పతిక గా (అంటే భర్తని కొంగున ముడివేసుకున్న భార్యగా కురంగి, కృష్ణునిగా మోహనాంగి అభినయించి చూపేవారు. ఆ సమయం లో వారిరువురి జంట మన్మథ పూజ, వనవిహారము, జల క్రీడ, పూలపాన్పు పై నిదుర వంటివి అభినయంలో చూపేవారు. వారి ప్రదర్శనల సమయం లో వేదికలు ఉండేవి కావు. చుట్టూ ప్రేక్షకులు మండలా కృతిలో నిల్చుని, కూర్చొని చూస్తూ ఉంటే చెట్టుకింద రచ్చ బండల పై అభినయం చేసి చూపుతుండేవారు. అలా తిరుపతి చుట్టు ప్రక్కల చాలా గ్రామాలలో ప్రదర్శనలిచ్చారు.
అక్కడ ఆ గ్రామాలలో కొన్ని చోట్ల అనుకోని సంఘటనలు చోటు చేసుకునేవి. కల్లు బాగా త్రాగి మత్తెక్కిన కొందరు స్థానికులు పదుల సంఖ్యలో ఉన్న గోపికలలో కొంతమందిని ఎత్తుకు పోయి బలాత్కరించాలని చూసే వారు. వలువలు విప్పాక వారు మగవారని తెలిసి కొందరు వదిలేసే వారు. కొందరు మగవారైనా వదిలేవారు కాదు. వారి అంగసౌష్టవానికి ఆకర్షితులై వారిని అనుభవించేవారు. వీరికి ఎంత రక్షణ బలగం ఉన్నా ఇటువంటి అవాంతరాలు ఎదురయ్యేవి.
ఆఖరికి చంద్రగిరి ప్రాంతంలో సింగమరేడు అనే నాయకుడు కురంగి పై మోజు పడ్డాడు. అదే సమయంలో కాపాలికుడు ఆ సింగమరేని ఆవహించి కురంగిని అంతఃపురం లోకి భుజం పై వేసుకుని ఎత్తుకు పోసాగాడు. మోహనుడు కత్తి దూసి వెంట పడ్డాడు. కూచిపూడి బృందం రక్షక దళానికి, సింగమరేని సహాయకులకు మధ్య యుద్ధం మొదలైంది. అంతఃపురంలో ఇలా సింగముడు ఎత్తుకు వచ్చి చెర పట్టిన స్త్రీలు చాలా మంది ఉన్నారు. వారందరికీ అరకొర దుస్తులు. అంగ సౌందర్యం మాత్రం చాలా ఘనం గా ఉంది. అది ఒక మన్మథ సామ్రాజ్యం లాగా ఉంది. కొందరు స్త్రీలు మాత్రం సింగముని వలచి వచ్చు చుట్టుముట్టి అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా కౌగలించుకుని కురంగిని వివస్త్రగా మార్చాలని చూశారు. కురంగి వక్షోజ సౌందర్యం స్త్రీలను పిచ్చెక్కిస్తోంది. స్త్రీలు కూడా ఆమెను అనుమభవించాలి అని ఉవ్విళ్లూరుతున్నారు. సింగమునిలో ఉన్న కాపాలికుడు పెద్ద గర్జన చేశాడు. కనబడుతున్న సింగముని అడ్డుకోవాలని మోహనుడు కత్తి ఝళిపించాడు. కాని కాపాలికుని మాయ వల్ల మోహనుని కత్తి మాయం అయ్యింది. మోహనుడు అక్కడే ఉన్న స్తంభానికి మాయా పాశాలతో బంధింపబడ్డాడు. ఇంతలో అక్కడికి నందిని ప్రవేశించింది. ఆమె చేతిలో ఒక నృత్య జర్జరీ బెత్తం ఉంది. దానితో మంత్రించి సింగముని శిరస్సు పై తాకింది. వెంటనే క్రూరంగా అరుస్తూ అతని లోని కాపాలికుడు బయటకు వచ్చాడు. అంతఃపురం మాయాయుద్ధం మొదలైంది. ఇద్దరు సృష్టించిన ఎన్నో జంతువులు భీకరంగా అరుస్తూ పోరాడుతున్నాయి. నేలకు ఒరిగి మాయం అవుతున్నాయి. ఇలా జరిగిన పోరులో కాపాలికుడు క్షీణించి పోతున్న సమయం లో నందినిని మాయా రూపం లో ఉన్న ఎవరో వివస్త్రను చేశారు. చూపరులకు శంఖం లాంటి మెడ, గుండ్రని భుజాలు, నాజూకు గా ఉన్న చేతులు, ఎత్తైన స్తనాలు, లోతైన నాభి, ఎంతో సన్నని నడుము, పొందికగా అమరిన జఘన సీమ, ఎత్తైన శ్రోణి యుగం, అతి సుందరమైన పాదాలు అక్కడ ఉన్న సింగముని, కాపాలికుని, ఇతర రక్షక భట దళం, అందరూ యాదవ్ ఆకలిని కళ్ళలో చూపుతున్నారు. అదృశ్య వ్యక్తి ఆమెను క్రిందకు పడవేశాడు. ఆమెను అదృశ్యంగానే ఆక్రమించాడు. నందిని గింజుకుంటోంది. ఆమె గింజుకుంటుంటే ఒక నాగిని అటు ఇటు తిరుగుతున్నట్టు గా ఉంది. అందరికీ అవి శృంగార నృత్య భంగిమల లాగా కనబడుతున్నాయి. (సశేషం)
Discussion (0)