Office · Telugu

Secret of True Woman: Is it in Being a woman or in becoming a woman?

Completed | Part 2 of 14 | 0 Likes

Part 2

ఆనంది: అయితే సరే. ఇక్కడ కొన్ని షరతులు.
నందు: సరే చెప్పు.
ఆనంది :
1. ఈ ఆరునెలలు స్త్రీ గా ఉండటం అంటే closet cross dresser కాదు. పూర్తిగా స్త్రీ గానే ప్రవర్తించాలి. స్త్రీల దుస్తులే ధరించాలి.
నందు: అలాగే
ఆనంది: 2. స్త్రీల లాగే మాట్లాడాలి..
నందు: అలాగే.
ఆనంది 3. స్త్రీల మధ్యలో తిరిగే టప్పుడు ఏ విధమైన కామ వికారాలు ఉండకూడదు.
నందు : కష్టమే. కానీ ఒకే..
ఆనంది: ఎట్టి పరిస్థితులలో మగ వాళ్ళ బట్టలు కట్టుకోకూడదు. ఇన్నర్ వేర్ తో సహా స్త్రీల వస్త్రాలే..
నందు: అలాగే
ఆనంది: సరే, ఏదో ఒక స్త్రీల వస్త్రాలను కట్టుకుని నీ బరువులను తిప్పుకుంటూ తిరుగుతూ ఇల్లంతా సర్దుకుంటూ, ఇద్దరికీ వంట చెయ్యాలి. అలాగే పార్టీకి ఎవరైనా వస్తే వాళ్ళందరికీ కావలసినవన్నీ చేసి పెట్టాలి.
నందు: సరే.
ఆనంది - చివరిగా ఒక పందెం.
నందు - చెప్పు.
ఆనంది - నువ్వు గెలిస్తే నేను నీకు ఎప్పటికీ బానిసను అవుతాను. నన్ను నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. అడ్డు చెప్పను. నువ్వు ఓడిపోతే నాకు ఎప్పటికీ sissy గా ఉండాలి.
నందు _ ఒక క్షణం ఆలోచించి సరే. అలాగే. అన్నాడు.
ఆనంది : అయితే ఒకే నందినీ, ఇప్పుడు మనం కొండాపూర్ షాపింగ్ మాల్ కి వెడదాం. వెళ్ళే ముందు నీ వార్డురోబ్ మార్చేద్దాం అని చెబుతూనే గదిలో ఉన్న మగ దుస్తులన్నీ ఒక పాక్ చేసి స్టోర్ రూమ్ లో ఉన్న అటకమీద పెట్టింది. ఆ తరువాత ఆనంది డ్రస్సు ఒకటి తీసుకుని వేసుకుని బయల్దేరదాం అన్నాడు.
హా . . . హా ఒక్కక్షణం నిలబడండి మీసాల రాణి గారు. ముందు మీ మీసాలు తీయండి. అని చెప్పింది. సరే అని మీసాలు తీసి తన పొడవు జుట్టు ముడి వేసి ఆనంది తో బయల్దేరింది నందిని. (సశేషం) .

3381 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login