Priya: so sad. ఇంకా డైలీ ఒకటి వేసుకుంటావ్ అనుకున్నా.
Ratnesh: నో నో.. ఇప్పటికే నన్ను గే గా చూస్తున్నారు మన జెంట్స్ కొలీగ్స్. ఇంకా అనర్థాలు జరగక ముందే ఆపెయ్యాలి.
Priya: ఆ... వాలేమనుకుంటే మనకేంటి? అవును గే వే... అయితే ఏంటి? POSH చట్టం కింద కేస్ పెడితే చచ్చిపోతారు. అయినా మేము నీ కొలీగ్స్ కామా? మాతో ఉండొచ్చు కదా.
Ratnesh: సరే వాళ్ళను వదిలేసి మన వాళ్ళతోనే ఉంటాను కానీ మన వాళ్ళు ఏమైనా అనుకుంటే?
Priya: చూసావా.... నువ్వు కూడా మగవాళ్ళను "వాళ్ళు" ఆడవాళ్ళను "మన" అంటున్నావ్. Moreover, వాళ్లేమనుకుంటారో వీళ్లేమనుకుంటారో అంటున్నావ్ కానీ లోలోపల నీకు కూడా ఇష్టమే కదా
Ratnesh: సేల్స్ కోసం ఇష్టంగానే వేసుకున్న. కానీ కంపల్సరీ గా కాదు కదా
Priya: ఇప్పటికైతే కంపల్సరీ కాదు లే. కానీ రోజు రోజు నువ్వు బాగా చేంజ్ అవుతున్నావ్. ఏమో ఫ్యూచర్ లో కంపల్షన్ వస్తుందేమో.... (నవ్వుతూ)
Ratnesh: స్టాప్ ఇట్. కస్టమర్ వస్తున్నారు.
Discussion (4)
Super
Beautiful story
Wow.. What a story.. Super ga rasaru akka meeriddaru kalisi.. Chala bagundey.. Manchi feel vacche chaduvutuntey..
Super story