మొత్తానికి ఆ డీల్ బానే క్లోజ్ చేసాం. అప్పుడు నేను ప్రియా అక్కడ నుంచి బయల్దేరి ఆఫీస్ కి వెళ్ళాం. దారిలో ప్రియా ఒక ఐస్ క్రీం పార్లర్ దగ్గర ఐస్క్రీమ్ తిందామా అంది. అప్పుడు బాస్కిన్స్ & రాబిన్స్ ఐస్ క్రీం పార్లర్ కి వెళ్ళాం. నేను మెనూ చూస్తున్న ప్రియా వాష్రూమ్ కి వెళ్లి వస్తా అని చెప్పి వెళ్ళింది...నేను ముందుకు వొంగి టేబుల్ మీదకు వాలి మెనూ చూస్తున్న..ఇంతలో వెనకాల నుంచి ప్రియా వచ్చి తన స్కార్ఫ్ న భుజం మీద కప్పింది న వెనక భాగం కవర్ అయ్యే తట్టు.
Ratnesh:– ఏమయ్యింది ప్రియా న మీది నీ స్కార్ఫ్ వేసవి.
Priya:– మెల్లగా మాట్లాడు..వెనకలై నుంచి నీ బ్ర లైన్ క్లియర్ గ కనిపిస్తోంది
Ratnesh:– నాకు గుండెయ్ ఝల్లు మంది..ఒక్క సరిగా
Priya:– సరే ఎవరు చూడలేదు..ఎలా ఆఫీస్ లో వున్నప్పుడు ఐటీఐ నీ పరిస్థితి ఏంటి..కొంచం అణుకువ గ జాగర్త గ ఉండటం నేర్చుకో..ఎప్పుడు ఒక అమ్మాయి ని వంద కళ్ళు గమనిస్తూ ఉంటాయి..అర్ధం అయ్యిందా?
Ratnesh:- నేను అమ్మాయిని కాదు కదా
Priya:– అవునా..నిజామా..నువ్వు ఏంటో నాకు తెలుసు కానీ చుసేయ్ వాళ్ళకి తెలియదు కదా?
Ratnesh:సరిగ్గా చెప్పు లే... ఐస్ క్రీం ఆర్డర్ చెయ్యి, నాకు ఆకలేస్తుంది.
Priya:ఓక స్ట్రాబెర్రీ, ఓక బ్లాక్ కరెంట్ ఐస్ క్రీం ఆర్డర్ ఇచ్చింది.
ఇద్దరం డీల్ గురించి మాట్లాడుకుంటూ ఐస్ క్రీం తిని బిల్ చెల్లించి అక్కడి నుంచి బయలుదేరాం
.
ఆ రాత్రి, ప్రభాకి ఆ రోజు ఐస్ క్రీం పార్లర్ లో ఏం జరిగిందో చెప్పాను.
Prabha: కొంచెం జాగ్రత్తగా ఉండు అబ్బా.. ఒక అమ్మాయి బట్టలు వేసుకుంటే సరిపోదు.. ఒక అమ్మాయిలా ప్రవర్తించాలి.
Ratnesh:నువ్వు అచ్చు ప్రియాలాగే అంటున్నావు... తను కూడా అలానే అంటుంది.
Prabha: నిజమే కదా మరి... నువ్వు కనిపించకుండా లోపల వేసుకుంటున్నావ్ కాబట్టి నువ్వు మర్చిపోయి సాధారణంగా ప్రవర్తిస్తున్నావు.
Ratnesh:అంటే ఏంటి, నేను షర్ట్ పైన బ్రా వేసుకోవాలా?
Prabha: చీ, అది నా ఉద్దేశం కాదు... నువ్వు ఒకసారి చీర కట్టుకొని చూడు, అప్పుడే నీకు ఆ డ్రస్ అనుభూతి వస్తుంది కదా. నీ బాడీ లాంగ్వేజ్ లో తేడా వస్తుంది.
Ratnesh:అదొక్కటే తక్కువ... రేపటి నుంచి ఆఫీసుకు నీ చీర కట్టుకుని వెళ్ళమంటావా? ఇప్పటికీ మేల్ స్టాఫ్ అంతా నన్ను తేడాగా చూస్తున్నారు.
Prabha: అదేమీ కాదు బేబీ.. నీకు జస్ట్ బాడీ లాంగ్వేజ్ అలవాటు అవుతుందని.. నువ్వు ఫీమేల్ డ్రెసెస్ ఈజీగా కేరీ చేస్తావని చెప్పడమే. అలా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసాం.
తరువాయి రోజు ఆఫీసులో బాస్ తో చాలా చర్చలు జరిగాయి. బాస్ రెండు నెలలకి యూఎస్ వెళ్తున్నారని, వచ్చే రెండు నెలలకి ఏం చెయ్యాలో రోడ్ మ్యాప్ ఇచ్చారు. ప్రియాని నన్ను మరియు మిగతా టీమ్‌ని లీడ్ చెయ్యమని చెప్పి, ఫ్లైట్ టైం అయ్యిందని వెళ్లిపోయారు.
Discussion (4)
Super
Beautiful story
Wow.. What a story.. Super ga rasaru akka meeriddaru kalisi.. Chala bagundey.. Manchi feel vacche chaduvutuntey..
Super story