ఆయన వెళ్లిపోయిన తర్వాత కొంత మంది నా దగ్గరకి వచ్చారు. "నిన్ను మేము ఫాలో అవ్వాలా? మాకు డీల్స్ ఎలా క్లోజ్ చెయ్యాలో తెలియదనుకుంటున్నావా? నీలాగా లిప్‌స్టిక్ వేసుకొని మరీ డీల్స్ క్లోజ్ చెయ్యాల్సిన అవసరం మాకు లేదు" అని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు.
ఇంతలో ప్రియా మద్యలోకి వచ్చి వాళ్ళని వార్న్ చేసి పంపించింది. నేను ఒక్క మాట కూడా పాల్‌లో లేకుండా నిలబడ్డాను... నాకు అసలు ఏమైంది నేను అర్ధం చేసుకోలేకపోయాను.
లంచ్ టైం అయ్యింది. మా ఆఫీస్ మగ సిబ్బంది అంతా బయట మెస్‌లో లంచ్ చేసి, దమ్ము కొట్టి నెమ్మదిగా 2 గంటల లంచ్ బ్రేక్ తీసుకుని వస్తారు. లేడీస్ అంతా లేడీస్ స్టాఫ్ రూమ్‌లో లంచ్ చేస్తారు. కాని వాళ్ళు కూడా 2 గంటల బ్రేక్ తీసుకుంటారా ఏమో, ఏమి చేస్తారో ఎవరికీ తెలియదు.
మామూలుగా మగ సిబ్బంది అందరూ లంచ్ కి బయటికెళ్లారు. నేను ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకున్నాను కాబట్టి నా టేబుల్ దగ్గరే బాక్స్ ఓపెన్ చేసి తినదామని అనుకుంటున్నాను... ఇంతలో...
Priya:"హే రత్న, ఇక్కడ తింటున్నావా? స్టాఫ్ రూమ్ లో వెళ్ళి తినమాటోటి."
Ratnesh:"వద్దు ప్రియా... ఇక్కడ నాకు బానే ఉంది."
Priya:"రమ్మంటున్నానా... పరవాలేదు."
Discussion (4)
Super
Beautiful story
Wow.. What a story.. Super ga rasaru akka meeriddaru kalisi.. Chala bagundey.. Manchi feel vacche chaduvutuntey..
Super story