Prabha: "హే రత్నా...ఈ రోజు ఎలా జరిగింది?"
Ratnesh: "ఏంటి ఆ కొత్త పిలుపు...రత్నా అని పిలుస్తున్నావ్."
Prabha: "ఓహ్, నేను పిలిస్తే నచ్చదా బేబీకి...మీ ప్రియ పిలిస్తే సరేనా?"
Ratnesh: "అబ్బా, మొదలు పెట్టావ్...సరే, నేను ఫ్రెష్ అయి వస్తా." ఆ రోజు డిన్నర్ చేసి, టీవీలో జబర్దస్త్ చూస్తున్నాం.
Prabha: "అవును బేబీ, నువ్వు బ్రా మరియు పాంటీ వేసుకుంటే ఇంత లక్ కలుస్తుందంటే, ఒక్కసారి చీరా ట్రై చేయి...ఏం అవుతుందో చూద్దాం."
Ratnesh: "అంతా లేదురా...అలాంటి దేమైనా లేకపోతే అసలు పెట్టుకోకు."
Prabha: "సరే మరి నీ ఇష్టం..."
అలా రెండు వారాలు గడిచాయి...ప్రియ తన పెళ్లి చూపులకు ఊరు వెళ్లింది, వీకెండ్ కల్లా సిటీకి వస్తానంది. నాకు పని బోరింగ్‌గా ఉంది...అప్పుడప్పుడూ లంచ్ టైంలో ఆ లేడీస్ రూమ్‌లో సోడి వినడం అలవాటు అయింది.
చివరికి శనివారం మా వెడ్డింగ్ డే వచ్చేసింది. ప్రభా నాకు బ్రేస్‌లెట్ కొనింది...నేను మామూలుగా మరిచిపోయా. అప్పుడే అడిగాను ప్రభాని, నీకేం కావాలి మ్యారేజ్ డేకి అని.
Prabha: "ఏం కావాలంటే అది ఇస్తావా?"
Ratnesh: "ఖచ్చితంగా...అడిగి చూడు."
Prabha: "సరే, నా కోసం రత్నలా రెడీ అవ్వాలి."
Ratnesh: "అంటే?"
Prabha: "చీర కట్టుకొని, అందంగా ఆడపిల్లలా."
Ratnesh: "చీ...లేదు."
Prabha: "పెద్దగా ఎందుకు? ఏం కావాలంటే అది అడిగి చూడు అని గొప్పలు పోవడం...భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నావా?"
Ratnesh: "అదేమీ కాదు...సరే, నీ ఇష్టం."
"వావ్" అంటూ వెంటనే తన చీరలలోంచి ఒక చీర తీసుకువచ్చింది.
Discussion (4)
Super
Beautiful story
Wow.. What a story.. Super ga rasaru akka meeriddaru kalisi.. Chala bagundey.. Manchi feel vacche chaduvutuntey..
Super story