Family · Telugu

ఒక యువరాణి కథ

Completed | Part 9 of 9 | 0 Likes

Part 9

ఇంటికి రావటం ఆలస్యమయ్యేసరికి అమ్మా నాన్నా కంగారు పడుతూ నాకోసం ఎదురు చూస్తున్నారు. నన్ను చూసి రిలీఫ్ ఫీల్ అయ్యారు వాళ్ళిద్దరూ. ఆంటీ వాళ్ళింటికి వెళ్లి బాబుని దింపి వచ్చేసరికి లేట్ అయ్యిందని చెప్పి లోపలికి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అమ్మా నాన్నా ఇద్దరూ డైనింగ్ టేబుల్ ముందు నాకోసం వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి భోజనం అయ్యిందనిపించి బెడ్ రూమ్ లోనికి వెళ్లి నా ల్యాప్ టాప్ ముందు కూర్చొని మెయిల్స్ చెక్ చేసుకుంటుంటే అందులో అశోక్ నుండి నాకు వచ్చిన మెయిల్ ఉంది. ఓపెన్ చేసి చదివాను. "డియర్ లావ్స్! థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ టువార్డ్స్ మీ. రేపట్నుండి కొత్త అశోక్ ని చూస్తావు. మీ అందరి ఆనందమే నా జీవితం అవ్వబోతుంది రేపట్నుండి. నిన్ను ఏదో అడగాలని ఉంది కానీ నాకు అర్హత లేదేమోనని ఒక చిన్న సంశయం నా మనస్సులో. ఏది ఏమైనా ఎంతో అభిమానంతో నాకు కర్తవ్య బోధ చేసినందుకు కృతజ్ఞతలు. - నీ అశోక్" అని మెయిల్ పంపాడు.

మొబైల్ అందుకుని అశోక్ కి ఫోన్ చేశాను. అశోక్ అవతల్నుండి "లావ్స్ థాంక్స్ రా! నన్ను క్షమించినందుకు." అన్నాడు. నేను కొంచెం సేపు ఆగి "ఇంకా నా మనసును అణచలేకపోతున్నా అశోక్! నాకు తెలిసిన నేను మనస్సులో పెట్టుకుని ఆరాధిస్తున్న ఒకే ఒక్క మగాడివి నువ్వు. ఇదంతా భగవంతుడు ఆడించిన నాటకం. నిజంగా నీ భార్య నీతో ఉంటే నేను నిన్ను కలిసే అవసరం రాదు. నేను ఎట్లాగూ గర్భం ధరించే అవకాశం లేదు. నిజంగా నువ్వు నన్ను మొదట పెళ్లి చేసుకుంటే మనకు పిల్లలు ఉండేవారు కదా అశోక్. నేనూ జీవితంలో మగతోడు కోసం పరితపించేదాన్ని కాదు. ఇంకా ఆంటీ కి కానీ, అమ్మకి కానీ చెప్పలేదు. నువ్వు అసలు నన్ను యెట్లా రిసీవ్ చేసుకుంటావో అనే సంశయం తో నాలో నేనే ఆలోచనలతో సతమతమైపోయా. అశోక్! జీవితాంతం నీతోనే ఒక మంచి భార్యగా, నీ కొడుక్కి ప్రేమను పంచగల తల్లిగా ఉంటా. అయ్ లవ్ యూ! కెన్ యూ ఏక్సెప్ట్ మీ." అని అడిగాను. అశోక్ "లావ్స్! ఇంకా నేను ఎక్కడికీ వెళ్ళను. ఇండియా లోనే ఉందాం అనే నిర్ణయం తీసుకున్నా. ఇక్కడే ఏదో ఒక ఫర్మ్ ప్లాన్ చేస్తా. నీతోనే నా జీవితం. నౌ ఐ యాం ఫీలింగ్ లక్కీ! టుమారో ఈవెనింగ్ అయ్ విల్ పిక్ యు అప్ యట్ యువర్ హాస్పిటల్. గుడ్ నైట్ డియర్." అని ఫోన్ పెట్టేసాడు.

నెక్స్ట్ డే మార్నింగ్ నాన్న వెళ్ళిపోయాక హాస్పిటల్ కి వెళ్ళే ముందు అమ్మతో చెప్పాను జరిగిన విషయం అంతా. అమ్మ ఏది జరిగినా అంతా భగవంతుని ప్రణాళిక ప్రకారం జరిగిపోయింది కన్న తల్లీ నీ విషయంలో. నాన్నకు నేను వివరంగా చెప్తాను. వదినతో కూడా మాట్లాడతా. అంటూ ఉండగానే ఆంటీ బాబుగాడిని ఎత్తుకుని ఇంట్లోకి వస్తూ "ఏమిటీ! తల్లీ కూతుళ్ళ గుసగుసలు అంటూ నావైపు తిరిగి ఏ మాయ చేసావే వచ్చినప్పటి నుండీ ఎప్పుడూ బెడ్ రూమ్ లో నుండి బయటకు వచ్చేవాడు కాదు అశోక్ వచ్చినా ఫుల్ గా డ్రింక్ చేసి వచ్చేవాడు. ఈ రోజు ఉదయమే నిద్ర లేచి నన్ను గుడికి వెళ్దాం అన్నాడు. వీడినేమో పార్క్ కి తీసుకు వెళ్లి ఒక గంటసేపు ఆటలాడించి తీసుకు వచ్చాడు. వాడు వచ్చి 15 రోజులైంది. కానీ నిన్న నువ్వు వచ్చాకే మాతో కలవడం మొదలు పెట్టాడు. మీ మధ్య ఏదో సంభాషణ జరిగింది లేకుంటే వాడిలో ఈ మార్పు రాదు. నిన్న వాడూ నువ్వూ కలిసే వచ్చారు కదూ! ఏది ఏమైనా చిన్న దానివి నీకు థాంక్స్ చెప్ప కూడదు కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను" అంది ఆంటీ. నేను జరిగినదంతా చెప్పేసాను ఆంటీ కి. ఆంటీ తో "ఆంటీ! నన్ను మీ అబ్బాయికి భార్యగా అంగీకరించగలరా? లేకుంటే కనీసం బాబు కి ఆయాగానైనా ఉండనివ్వండి. అంటూ కన్నీళ్ళతో ఆంటీ వైపు చూశాను. ఆంటీ నవ్వుతూ అమ్మ వైపు తిరిగి "నీ కూతురు ఎంత పెద్దదైపోయిందో చూశావా వదినా! అంటూ నన్ను దగ్గరగా తీసుకుని నేనే నిన్ను కాదంటే ఇంకా ఎవరు అంగీకరించగలరు. అంకుల్ తో, వైష్ణవితో నేను మాట్లాడతా. వాళ్ళు నిన్ను కాదనరు." అని అప్పటికే నా ఒడిలోనికి చేరిపోయి నాతో ఆటలాడుతున్న బాబు ని చూసి "మా అందరికంటే ముందు వీడు మాటలాడలేకపోయినా వాడికి కావలసిన అమ్మను వెతికేసుకున్నాడు" అంటూ మనవడి వైపు మురిపంగా చూడసాగింది. నాకు అశోక్ చెప్పిన షెడ్యూల్ గుర్తొచ్చి ఈ రోజు తప్పనిసరిగా హాస్పిటల్ కే వెళ్ళాలి వచ్చేసరికి లేట్ అవుతుంది కంగారు పడొద్దు అని చెప్పి బాబుని ఆంటీ కి అప్పచెప్పి తయారైపోయి హాస్పిటల్ కి వెళ్ళిపోయాను. సరిగ్గా 3.30 గంటలకి అశోక్ ఫోన్ బయట వెయిట్ చేస్తున్నానని. మాకు హాస్పిటల్ లో ఫ్రెష్ రూం ఉంది దానిలోనికి వెళ్లి కొంచెం ఫ్రెష్ అయ్యి ఆఫీసు లో పర్మిషన్ తీసుకుని వచ్చేసరికి అశోక్ వెయిటింగ్. రూంలో ఉన్నాడు. నన్ను చూడగానే బయట పార్క్ చేసి ఉన్న కార్ వైపు నడవసాగాడు. తనను చూడగానే రెండు రోజుల్లో ఇంత మార్పా అనిపించింది. చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. షేవ్ చేసుకున్నాడేమో నాకు అందంగా కనిపించసాగాడు.

కార్ ఎక్కిన తరువాత యశ్వంత్ పూర్ వైపు పోనిస్తుంటే నేను అడిగాను "ఎక్కడికి తీసుకు వెళ్తున్నావ్ అశోక్" అని అందుకు అశోక్ "సస్పెన్స్" అంటూ డ్రైవ్ చెయ్యసాగాడు. కొంచెంసేపైన తరువాత మౌర్య షెరటాన్ హోటల్ ముందు కారాగింది. వాలెట్ పార్కింగ్ ఉండటంతో కార్ కీస్ రిసెప్షన్ లో ఇచ్చేసి లోపలి నడిచాడు అశోక్ వెనుకాలే నేను. రెస్టారెంట్ కేమో అనుకున్నాను కానీ అడ్వాన్సు గా సూట్ బుక్ చేసినట్లున్నాడు. 9వ ఫ్లోర్ లో ఉంది తను బుక్ చేసిన సూట్ రూం. రెంట్ చాలా ఉంటుంది అది లగ్జరీ సూట్. అందులోకి వెళ్ళిన తరువాత నాకెందుకో కంగారుగా ఉంది ఎందుకంటే సరిగ్గా 7సంవత్సరాల తరువాత మా ఇద్దరికీ లభించిన ఏకాంతం వల్ల వచ్చిన కంగారు. పైగా ఏడేళ్ళ క్రితం కృత్రిమ ఆడతనం తో ఉన్న నేను ఇప్పుడేమో సహజ సిద్దమైన స్త్రీ అవయవాలు కలిగి ఉన్నాను. నా అనుమానం నిజమన్నట్లు అశోక్ నావైపు జరిగి నన్ను కౌగిలిలొ బంధించేసాడు. కాసేపు బెట్టు చేసిన తరువాత నేను కూడా తనకు అనుగుణంగా ప్రతిస్పందించసాగాను. తన పెదవులు నా పెదవుల్ని బంధించేసాయి. అయ్ లవ్ యూ మై లేడీ అంటూ నన్ను ఆ సూట్ లో ఉన్న బెడ్ వైపు నడిపించాడు నన్ను. కాసేపటికి ఏం జరుగుతుందో నేను గ్రహించేలోపలే నన్ను వివస్త్రని చేసేశాడు అశోక్ నా ప్రేమికుడు. తను కూడా బర్త్ డే బాయ్ అయిపోయాడు. మొదటిసారి నా రోమ్ములపైన మగవాడి స్పర్శ. ఎంతో గమ్మత్తుగా మత్తుగా ఉంది. కాసేపటి తరువాత నా యోనిలోనికి తన జననాంగాన్ని ప్రవేశ పెట్టాడు. ఒక అరగంటసేపు ఎంతో పరిమళ సువాసనా భరితమైన ఆ సూట్ రూంలో అంతా శృంగార వాసనలే. కాసేపటికి అశోక్ నాలో చిప్పిల్లి పోయాడు. అస్సలు నా జీవితంలో ఊహించని అనుభవం. అలసి సొలసి నా ప్రక్కనే పడుకున్నాడు. ఆ సమయంలో నేనూ తనూ ఆడం అండ్ ఈవ్ ల లా అనిపించేసరికి నాకు నవ్వు వచ్చింది. అశోక్ "ఏయ్! పిచ్చీ ఎందుకు నవ్వుతున్నావ్? అంటూ నా ముఖమంతా ముద్దులు కురిపించసాగాడు. మా శృంగార ప్రయాణం మరో గంటసేపు కొనసాగింది. అప్పటికి సమయం 6 గంటలు. ఇద్దరం లేచి బాత్రూంలో కలిసే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చాము. టెంపుల్ కి వెళ్దామా అన్నాడు అశోక్. నేను "ఏమిటి విశేషం ఇప్పుడు వెళ్తే నీకు రెండుసార్లు అవుతుందేమో" అన్నాను. తను నీకెలా తెలుసు అన్నాడు. ఆంటీ వచ్చిన విషయం చెప్పాను. అమ్మకూ ఆంటీ కీ తన గురించి చెప్పిన విషయం కూడా దాచలేదు నేను. తను నా వైపు ఆరాధనగా చూస్తూ థాంక్స్ చెప్పాడు.

ఆ విధంగా మూడు నెలలు గడిచిపోయాక మా ఇంట్లోనూ, అశోక్ వాళ్లింటిలోనూ అందరి అంగీకారంతో మా ఇద్దరి వివాహం చాలా సింపుల్ గా బెంగుళూరు లో జరిగిపోయింది. అన్నయ్య దీపక్ అమెరికా నుండి వచ్చాడు. నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. వైష్ణవి హడావిడి మా పెళ్ళిలో ప్రత్యెక ఆకర్షణ.

ఇప్పటికి మా పెళ్లి అయ్యి 8సంవత్సరాలు. అప్పటికీ ఇప్పటికీ అదే ప్రేమను అశోక్ నాకిస్తున్నాడు. ఆంటీ అంకుల్ మాతోనే ఉంటున్నారు. బాబు ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో జాయిన్ చేశాము. వాడికి ఆఫ్టర్ నూన్ లంచ్ నేను తీసుకుని వెళ్లి నేను తినిపించాల్సిందే. మా ఇంటికి మా ఆంటీ మహారాణి అయితే నేను యువరాణిని. (శుభమ్)

Congratulations!

You've successfully completed reading all published parts of this story!

321 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login