Office · Telugu

Secret of True Woman: Is it in Being a woman or in becoming a woman?

Completed | Part 10 of 14 | 0 Likes

Part 10

పంకజం నందినిని తనతో గదిలోకి తీసుకుని వెళ్ళింది. అక్కడ బ్రా, పాంటీ లో ఉన్న నందినితో నిన్న సరిగ్గా చూడలేదు కానీ నీ పిరుదులు బాగానే కుదురుకున్నాయి మేడం. నడుం కూడా బాగానే తయారవుతోంది. బొడ్డు లోతు పెరుగుతోంది. తొడలు బలుపెక్కాయి. దానికి తగినట్టుగా పిక్కలు, పాదాలు చిక్కగా తయారయ్యాయి. సరే ప్రస్తుతం బ్రెస్ట్ ఫార్మ్ లోపల నీ చిన్ని స్తనాలు గిజ గిజ లాడుతున్నాయి, ఇవాళ బ్రెస్ట్ ఫార్మ్స్ లేకుండా ట్రై చేద్దామా? నువ్వు నిన్న కొన్న లైట్ రెడ్ కలర్ ఫ్లోరల్ కోటా శారీ కడదాం. దానితో పాటు మాచింగ్ స్ట్రెచబుల్ బ్లౌస్ కూడా వేద్దాం. వీటన్నింటికన్నా ముందు నీకు పాడెడ్ బ్రా వేద్దాం,. అలాగే పాంటీ కూడా వేద్దాం. తరువాత లోపలి లంగా కట్టుకో. అని అన్నీ ఒక్కటొక్కటి తనే కట్టింది పంకజం. పాంటీ వేసే టప్పుడు ఇదిగో నందిని మేడం, నీకో చిన్న సలహా. మామూలుగా చుడీ దార్ లాంటివి కట్టుకునే టప్పుడు లోపల నీ అసలు సరుకు కుతుబ్ మీనార్ లా ఒకవేళ ఎత్తు పెరిగినా అంతగా కనబడదు. నీకు లేవదనుకో. అయినా కీడెంచి మేలెంచాలి. అందకని నీకో ఉపాయం చెబుతా. నీ అంగాన్ని ముందు రెండు తొడల మధ్య లాక్ చెయ్యి. తరువాత కాళ్ళు ఎడం చేయకుండానీ పాంటీ తొడుక్కో. పాంటీ లోయర్ స్ట్రిప్ నీ పిరుదల మధ్యలోనే ఉండాలి. ఆ తరువాత దానితో నీ అంగాన్ని గట్టిగా బంధించు. దానిమీద ఫుల్ కవరేజ్ షార్ట్ వేసుకో. ఇప్పుడు పెట్టికోట్, బ్లౌస్, శారీ కడదాం. అనిచెప్పి చక్కగా కోటా శారీలో నందినిని ముస్తాబు చేసింది. అందులో ఆమెను బొడ్డు క్రిందకి చీర కట్టేలా హెల్ప్ చేసింది. నందినిని చూసిన వాళ్లేవారైన పడిపోవాల్సిందే. ఈ లోపు ఆనంది తను కూడా బెంగాల్ కాటన్ శారీ కట్టుకుని సిద్ధం అయ్యింది. తరువాత నందినికి, ఆనండికి కావలసిన డ్రెస్సులు, పాంటీలు, బ్రాలు వగైరా అంతా రెండు బాక్ పాక్ బాగ్స్ లో సర్ది పట్టుకున్నారు రోజా, పంకజం. నలుగురు కలిసి కార్లో షేర్ చేసిన లోకేషన్ మాప్ హెల్ప్ తో పిక్నిక్ స్పాట్ కి బయల్దేరారు. వాళ్ళు అక్కడికి చేరే సరికి ఉదయం 7.30 అయ్యింది. స్వప్న, సింధు వాళ్ళ టీం బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసి ఉన్నారు. అప్పుడే నెమ్మదిగా ఒక పడి ఫామిలీస్ వరకు అక్కడికి చేరుకున్నారు. సీనియర్ మానేజర్ ఫామిలి కూడా వచ్చేసింది. మిగిలిన వాళ్ళు చేరే లోగా మానేజర్ ను వాళ్ళ ఫామిలీ మెంబర్స్ ని పిలిచి స్వప్న తన చేతిలో ఉన్న గన్ ని పేల్చింది. వెంటనే మేనేజర్ ఫామిలీ మీద పూల వర్షం కురిసింది. అందరూ వావ్ అంటూ కేరింతలు కొడుతూ చిందులు వేశారు. ఒక్కొక్క ఫామిలీ వే వచ్చి మానేజర్ ను గ్రీట్ చేస్తున్నారు. తరువాత వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు బ్రేక్ ఫాస్ట్ సర్వు చేస్తున్నారు. ఫుడ్ కోర్ట్ బ్యాక్ బానర్ లో టుడే ఇజ్ నాన్ స్టాప్ ఫుడ్ ఫెస్టివల్.ఎవరికి ఏం కావాలో వాళ్ళు అవి తినవచ్చు. బట్ ఇట్ ఇజ్ ఓన్లీ వెజ్ ఇన్ ది బ్రేక్ఫాస్ట్. నౌ 20 టైప్స్ ఆఫ్ బ్రేక్ ఫాస్ట్ ఆర్ రెడీ.. అని బ్రేక్ ఫాస్ట్ మేనూ అక్కడ హాంగ్ చేశారు. ఎవరికి ఏది కావాలో వాళ్ళు ఆ ఐటమ్స్ తీసుకుని తింటున్నారు. ప్రక్కనే ఫ్రూట్ సలాడ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఫ్రూట్ జ్యూస్ కూడా చాల వెరైటీస్ ఉన్నాయి. తొమ్మిదిన్నరకి అందరి బ్రేక్ ఫాస్ట్ అయిపోయింది. ఇక అందరూ కమ్యూనిటీ హాల్ కి చేరుకున్నారు. అక్కడ ముందు ఫస్ట్ శాస్త్రీయ సంగీతం తో ప్రోగ్రాం బిగిన్ అయ్యింది. ఆనంది టీమ్ లో నందినితో పాటు మంజుల, గీత, సువర్ణ, సతీష్, హరి, శంకర్ కూడా జాయిన్ అయ్యారు. కీ బోర్డ్, గిటార్, డ్రమ్ పాడ్స్ తీసుకుని వచ్చారు. ముందుగా ఆనంది వాతాపి గణపతిం భజే అనే కీర్తన పాడటం మొదలు పెట్టింది. ఆమె పాడేటప్పుడు కీ బోర్డ్ మీద, పాడ్స్ మీద ఇటు వెస్ట్రర్న్ అటు ఇండియన్ క్లాసికల్ బిట్స్ మిక్స్ చేసి వాయించడం మొదలు పెట్టారు. అక్కడ హాల్ లో 2000 వాట్స్ . .పి ఏ సిస్టెమ్ పెట్టారు. ఆనంది పాడుతున్న తీరు చూసి అందరూ ముగ్ధులు అయిపోయారు. ఆమె అల్లా పాడుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు. ఆ వెంటనే సతీష్, గీత, సువర్ణ త్యాగరాజ కీర్తనలు, రామదాస కీర్తనలు, జనరంజకం గా ఉండేలా పాడారు. సంగీతం అంతా ఫ్యూజన్. కావటం చేత క్లాసికల్ అయినా అందరూ తలలూపుతూ చప్పట్లు లయ బద్ధంగా కొడుతున్నారు. ఇంతలో కార్యక్రమం లో చివరిగా ఎంతో మధురంగా యమ్ యస్ సుబ్బలక్ష్మి గొంతు తో చాలా శ్రావ్యంగా "మరలి మరలి జయ మంగళము" అనే పాట మొదలైంది. ఎవరు పాడుతున్నారా అని చూస్తే నందిని. నందిని గొంతు అంత శ్రావ్యంగా ఉంటుంది. అందునా యం యస్ సుబ్బలక్ష్మీ లాగా ఉంటుంది అనేది ఆనందికి కూడా ఆశ్చర్యం కలిగించింది. అందరి దృష్టి నందిని మీదనే. నందిని నందు అంటే ఎవ్వరూ నమ్మేలా లేరు. పైగా ఆమె చీర కట్టు చూసి పెళ్లి కానీ బ్రహ్మచారులంతా ఆమె కోసం క్యూ కట్టేశారు. వాళ్ళందరి చూపులు ఆమె నాభి మీదనే. నందిని నెమ్మదిగా చీర కొంగుతో నాభిని కప్పుకుంటూ పంకజానికి 100 మార్కులు ఇచ్చేసింది. ఆ తరువాత అంశం పిక్ అండ్ ఆక్ట్. ఇది ఎంటర్టైన్మెంట్ అంశం. దీన్ని నిర్వహించిన వారు లైలా, జాస్మిన్. ఒక 25 మందికి అవకాశం ఇచ్చారు. ఎవరైనా వచ్చి ఒక స్లీప్ తీస్తారు. ఆ స్లిప్ లో ఎవరి పేరు వస్తే వారు అక్కడ ఏం వ్రాసి ఉంటే ఆ పని చెయ్యాలి. అలా ఒక్కొక్కరికి డీఫెరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ వచ్చింది. చివ్వరికి నందినికి నీకు నచ్చిన వాళ్ళకి నువు ఒక పువ్వు ఇచ్చి నీ ప్రేమను ప్రకటించాలి. అని వచ్చింది. వెంటనే నందిని తడుముకోకుండా అందరు ఆనంది ముందు మోకాళ్ళ మీద నిల్చుని "యువరాణి! నాకు ఇంత సుందరమైన రూపాన్ని ఇచ్చిన నీకు ఈ నందిని ఎప్పటికీ దాసురాలు. నీకోసం నాజీవితం అంకితం" అని చెప్పింది. అక్కడ పరిస్థితి అంతా ఎమోషనల్ గా మారింది. అయితే ఇది వాళ్ళిద్దరి మధ్య బెట్ వల్ల అనుకున్నారు. బెట్ పూర్తి అయ్యాకా నందు ఆమెను ప్రేమిస్తాడు అని అందరూ ఊహించారు.
ఆ తరువాత లైలా, జాస్మిన్ - ఆడా? లేక మగా? ఎవరు గొప్ప? అనే కార్యక్రమం మొదలు పెట్టారు. అది నాలుగు రౌండ్స్ లో జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ క్విజ్ ఆన్ వరల్డ్ కల్చర్స్ . రెండవది సైన్స్ మీద. మూడవది పజిల్స్. నాల్గవది లాంగ్వేజ్ ట్రిక్స్ మీద. అన్నింటిలో ఆడవాళ్ళే గెలిచారు. అందులో నందిని లీడ్ లో ఉంది. అందుకని మగవాళ్ళు మేం గెలిచాం అన్నారు. ఆరు నెలల వరకు నందిని మా జట్టు. కనుక మేమే గెలిచాము అని ఆడవాళ్ళు వాదులాట. చివరకు అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. తరువాత ఒక గంట వరకు ఫ్రీ యాక్టివిటీ, ఎవరికి నచ్చిన గేమ్స్ వాళ్ళు ఆడుకోవచ్చు. .అవుట్ డోర్ ఆర్ ఇండోర్.
అలాగే ఎవరైనా ప్రత్యేకించి మామిడి తోట లో ఆడాలి అనుకుంటే అక్కడ రెండు ఆటలు పెట్టారు. ఆడవాళ్ళ కబాడీ. మగవాళ్ళ చెమ్మ చెక్క, తాడు ఆట ఆడాలి. ఇది చాలా కుతూహలంగా సాగింది. వొంటిగంట వరకూ అందరూ ఈ ఆటలలోనే ఉన్నారు. ఈ లోపు లంచ్ అవరోధం లేకుండా పన్నెండు గంటలనుంచి నాన్ ష్టాప్ ఫుడ్ ఫెస్టివల్. కాబట్టి లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ జరుగుతూనే ఉంది. పోస్ట్ లంచ్ కొన్ని స్కిట్ లు పెట్టారు. మూడు గంటల వరకు. మూడు నుంచి మూడున్నర వరకు సినిమా పాటలు. మళ్ళీ సంగీత ప్రధానం అయితే. సినిమా పాటలు మాత్రమే. మళ్ళీ పొద్దున్న టీమ్ నుంచే ఆనంది, నందిని, మంజుల, గీత, సువర్ణ, సతీష్ పాటలకు వచ్చేరు. హరి, శంకర్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నారు. ముందుగా ఆనంది "ఒక్క మగాడు" అనే పాట మొదలు పెట్టింది. అందరూ నేనే, నేనే అంటూ అక్కడున్న మగాళ్ళంతా అల్లరి చెయ్యటం మొదలు పెట్టారు. ఇంతలో ఆనంది మళ్ళీ మగాళ్లు వట్టి మాయగాళ్ళు .. అంటూ పాడింది. మళ్ళీ ఉత్సాహంగా అందరూ కేరింతలు మొదలు పెట్టారు. ఇంతలో మంజుల జల్లంత కవ్వింత కావాలి అంటూ స్మిత పాడిన పాట పాడింది. గీత. కూడా మొక్కజొన్న తోటలో అనే పాట పాడింది. సువర్ణ, సతీష్ పాత సినిమాలో "తనివి తీరలేదే" అనే డ్యూయట్ పాడారు.అలా చాలా పాటలు పాడారు. నందిని "ఆ అంటే అమలాపురం" అనే పాట పాడింది. అందరికీ చాల థ్రిల్లింగ్ గా అనిపించింది. కారణం నందు మగవాడై ఉండి అచ్చం ఆడ పిల్ల లాగా సినిమాలో మాలతి పాడిన ఆ పాట పాడేసరికి ఎంతో ఆనందం కలిగింది అందరికీ. ఆ తరువాత డ్రస్ చేంజ్ కోసం పది నిమిషాలు టైమ్ ఇచ్చారు. రికార్డింగ్ డాన్స్ పెట్టారు. అందులో నందిని ఎవరైనా మెల్ కంపానీయన్స్ ఉంటే తను కొన్ని పూజా హెగ్డే పాతలకి డాన్స్ చేస్తానని చెప్పింది. అల్లు అర్జున్ లాగా డాన్స్ చేయటానికి కుమార్ అని ఒక ఎగ్జిక్యూటివ్ వచ్చాడు. అప్పుడు హాఫ్ నిక్కర్, ఫ్రంట్ ఓపెన్ కోట్, లోపల టి షర్ట్ వేసుకుని వచ్చి కుమార్ తో కలిసి అల వైకుంఠ పురం లో సినిమా లోని సామజ వరగమనా.. నిను చూసి ఆగగలనా" అనే పాట కు డాన్స్ చేసారు. ఆ తరువాత వాల్లిద్దరు విజయ్, పూజా హెగ్డే డాన్స్ చేసిన అరబిక్ కుతూ కు డాన్స్ చేసారు. ఈలోపు ఆనంది "ఊ అంటావా మామా ఉ ఉఉ అంటావా" అనే పాటకి డాన్స్ చేయటం మొదలు పెట్టింది. అప్పుడే పంకజం అందరి అనుమతి తీసుకుని మసక మసక చీకటి లో అనే పాటకి డాన్స్ చేసింది. ఇంతలో నందిని మోకాళ్ళ వరకు ఉన్న ఫ్రాక్ వేసుకుని, కుమార్ తో కలిసి బుట్ట బొమ్మ .. బుట్ట బొమ్మ పాటకి డాన్స్ చేసింది. ఆ తరువాత ఫుల్ ఫ్రాక్ లో వచ్చి అలా వైకుంఠ పురము లో .. సినిమా నుంచి "రాములో రాములా" పాటకు డాన్స్ చేసారు. నాలుగు పాటలకు నందిని చేసిన డాన్స్ కి అందరూ ఫ్లాట్ అయిపోయారు. అందరూ నందినిని పూజా హెగ్డే అని పిలవటం మొదలు పెట్టారు. చివరి అంశం గా ఫ్యాషన్ షో . ఆడ వాళ్ళు.. మగవాళ్ళు ఎవరికి వారే. అలా చేయటం లో నందిని ఫ్రంట్ ఓపెన్ అనార్కలి డ్రెస్ ధరించి ఆరుద్ర పురుగులా ఎర్రని రంగులో మెరుస్తూ అటు ఇటు తిరిగింది. ఆనంది చక్కని పట్టుచీర కట్టుకుని హుందాగా నడిచింది. ఆ తరువాత మహిళలు చాలా మంది ఎన్నో రకాల డ్రెస్ ల ను ధరించి వచ్చారు. ఇదంతా అయ్యాకా బెస్ట్ వుమన్ గా కనబడకుండా పొద్దున్న నుంచి పరిశీలించిన జడ్జీలు నందినిని ప్రకటించారు. ఆ తరువాత అందరికీ టోకెన్ బహుమతులు ఇచ్చారు. తరువాత సాయంత్రం స్నాక్స్ తీసుకుని అందరూ ఇంటి దోవ పట్టారు. (సశేషం)

3392 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login