అని నా చేతిని పట్టుకుని లేడీస్ స్టాఫ్ రూమ్ లోకి తీసుకెళ్లింది. నేను అలా డోర్ దగ్గర నుంచి ఎంటర్ అవుతునానో లేదో, ఇద్దరు లేడీస్ చీర పైన తీసి సరిగ్గా వేసుకుంటున్నారు. వెంటనే నేను వెనక్కి తిరిగి బయటకు వచ్చేయాలనుకున్నా... ఇంతలో ప్రియా, "ఏం లేదు పరవాలేదు, నువ్వు లోపలికి రా. అందరూ మన వాళ్లే, ఏమి అనుకోరు" అని చెప్పింది. ఆ లేడీస్ కూడా, "రత్నేశ్ గారు మీరు రావచ్చు" అని చెప్పారు. వేరే ఒక అమ్మాయి నన్ను కూర్చోమని చెయిర్ చూపించింది... నేను కూర్చున్నాను.
Priya:"రత్న, ఏమి తెచ్చావే ఈ రోజు?"
Ratnesh:"నేను షాక్ అయ్యా ఆ పిలుపుకి." చుట్టూ ఉన్న లేడీస్ కూడా షాక్ అయ్యారు.
Priya:"ఏమీ లేదు, మేము ఇద్దరం కలిసి చాలా మంది కస్టమర్స్‌ని కలవడానికి వెళ్తాము కదా. నాకు ఓ అబ్బాయి తో కలిసి వెళ్తున్న ఫీలింగ్ రావొద్దని రత్నేష్‌ని రత్న అని పిలుస్తూ ఉండేది... అంతే."
Sandhya: "బాగుంది మీ ఇద్దరి పార్ట్‌నర్‌షిప్."
Priya:"ఇంకా ఏం తెచ్చావ్?"
Ratnesh:"పప్పు మరియు గుత్తి వంకాయ కూర."
Priya:"రత్న, నువ్వు నాన్-వెజ్ తింటావా?"
Ratnesh:"లేదు, నాకు రాషెస్ వస్తాయి, అప్పుడు అప్పుడు ఒక్కోసారి తింటాను, చాలా రేర్‌గా."
అప్పుడు అందరం తమ తమ ఫుడ్‌ని మిగతా వాళ్ళతో షేర్ చేసుకొని కలసి తిన్నాం. అక్కడ ఆ టాపిక్, ఈ టాపిక్ అని లేకుండా, సీరియల్స్ నుంచి వంటలు, అత్తగారి గురించీ అన్ని డిస్కషన్లు చేసుకుంటూ ఉంటారు. నాకు బాగా బోర్‌గా అనిపించింది.
నేను లంచ్ ఫినిష్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోదాం అనుకుంటున్నాను... ప్రియ నన్ను ఆపింది.
Priya:"ఆగు రత్న, ఎక్కడికి వెళ్తావ్? కూర్చో."
Discussion (4)
Super
Beautiful story
Wow.. What a story.. Super ga rasaru akka meeriddaru kalisi.. Chala bagundey.. Manchi feel vacche chaduvutuntey..
Super story