దగ్గరకు వస్తున్న కాపాలికుడి అంతరంగాన్ని తెలుసుకున్నాడు నందయోగి. వెంటనే శివ జపం చేసి కురంగిని పిలిచి ఒక రక్షా సూత్రాన్ని మణికట్టుకు కట్టాడు. తరువాత బగళాంబ మంత్ర జపం చేసి కాపాలికుడి వాగ్బంధనం చేశాడు. కాపాలికుడు అక్కడినుంచి మాయమైపోయి తన గురువు ఘోర తామసుడి గుహకు వెళ్ళాడు.
ఇంతలో ఆశ్రమానికి మేనాలో వచ్చింది మోహనాంగి. కురంగి దగ్గరకు వయ్యారంగా కులుకుతూ వచ్చింది. ప్రేమగా కురంగి! అని పిలిచింది. కురంగికి ఆమె ఉద్దేశం తెలియదు. అందుకని ఆమె పిలుపుకు ముచ్చట పడి ఘల్లు ఘల్లు న గజ్జెలను మ్రోగించుకుంటూ ఆమె వైపు పరుగు పెట్టాడు. వాళ్ళిద్దరూ నెమ్మదిగా ఆ అడవి బాటలో శివాలయం వద్ద ఉన్న ఒక శిథిల నాట్య మంటపానికి వెళ్లారు. అది నిర్జన ప్రదేశం. మోహనాంగి తన దగ్గర ఉన్న గవ్వలను తీసింది. ఇక్కడ కూర్చుని గవ్వలాట అడుకుందాం. అంది. కురంగి కి ఉత్సాహం కలిగింది. అయితే మోహనాంగి ఇలా చెప్పింది. మన ఆటలో పందెం ఉండాలి కురంగి అని చెప్పింది. కురంగి తలాడించాడు. ఆ పందెం ఏమిటంటే ప్రతి ఆటలో ఓడిపోయిన వాళ్ళు ఒక్కొక్క వస్త్రాన్ని తొలగించుకోవాలి. అని చెప్పింది. ముందు మోహనాంగి కావాలని ఓడి పోయి తన మేలి ముసుగు తొలగించింది. రెండవ ఆటలో కురంగి ఓడిపోయాడు. వెంటనే తన పయ్యెద మీద ఉన్న రెండు వస్త్రాలలో బాహ్య వస్త్రాన్ని విప్పేసింది. అప్పుడు మోహనాంగి కురంగి కుచయుగళాన్ని సగం సగం కప్పుతున్న అంతర్వస్త్రాన్ని చూసింది. ఆ కుచ యుగళం చిన్న దారపు పోగును కూడా జొరపెట్టటానికి చోటు లేనంత చాలా బిగుతైనవిగా పెద్దవి గా ఉన్నాయి.
మూడవ ఆటలో మోహనాంగి ఓడిపోయింది. వెంటనే తన స్తనాల పై ఉన్న బాహ్య వస్త్రాన్ని తొలగించింది. ఆమె స్తనాలు కురంగి కుచాలంత పెద్దవి గా లేవు కాని చూడ చక్కనివే. ఆమె స్తనపరిమాణాన్ని చూసి కురంగి చిన్నగా తనలో తాను నవ్వుకున్నాడు. మోహనాంగి చూసినా చూడనట్టే మళ్ళీ ఆట మొదలు పెట్టింది. ఈసారి కురంగి తన కుచాల మీద ఉన్న అంతర్ వస్త్రాన్ని కూడా తొలగించాడు. వెంటనే సిగ్గుతో తన రెండు చేతులతో తన కుచాలను కప్పుకున్నాడు. అయితే ఆ చేతుల పరిమాణం సరిపోవడం లేదు. మోహనాంగికి వంట్లో వేడి పెరుగుతోంది. అయినా తమాయించుకుని కురంగీ ఇక్కడ మనం ఇద్దరమే ఉన్నాం. అలా చేతులు అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అని చెప్పి ఎలాగో ఒప్పించి కురంగి చేతులను తొలగింప చేసింది. ఆతరువాత తన స్తనాల పై ఉన్న అంతర్ వస్త్రాన్ని కూడా తొలగించుకుంది. ఇప్పుడు ఇద్దరికీ ఊర్ధ్వ వస్త్రాలు లేవు. తరువాత రెండు పర్యాయాలలో ఇద్దరి చుట్టూ వస్త్రాలు తొలగిపోయాయి. ఇప్పుడు ఇద్దరు అంతర్ ఊరుకాలతో ఉన్నారు.
మోహనాంగి నెమ్మదిగా కురంగి దగ్గరకి జరిగింది. ఇంతలో ఒక వికటాట్టహాసం వినబడింది. అక్కడికి కాపాలికుడు, తన గురువుతో పాటు వచ్చాడు. ఆ వికటహాసం కాపాలికుడి గురువుది. ఒక వనిత కోసం వస్తే ఇద్దరు దొరికారు శిష్యా. అని చెప్పి ముందు కురంగిని భుజం మీదకు ఎత్తుకుందామని ముట్టుకున్నాడు. వెంటనే కురంగి మణికట్టుకున్న రక్షాసూత్రం నుంచి నిప్పు మంటలుగా బయటకు వచ్చింది. దానితో కాపాలికుడి గురువుకు శక్తి దిగ్బంధం ఏర్పడింది. ఇంతలో అక్కడికి ఒక అరవై ఏళ్ల స్త్రీ వచ్చింది. ఏమర్రా మీరు ఇద్దరూ ఇక్కడ ఏమిచేస్తున్నారు? ఆశ్రమానికి పదండి. గురువుగారు ఎదురు చూస్తున్నారు. అని బిగ్గరగా వాళ్ళని గదిమి కాపాలికుని గురువు ఘోర తామసుని వైపు కోపంగా చూసింది. ఘోర తామసుడు ఆ వచ్చింది నందయోగి అని గుర్తించాడు. వెంటనే తనతో తెచ్చిన మంత్రించిన అవాలను ఆ స్త్రీ పై జల్లాడు. జాగ్రత్తగా లేని నందయోగి తిరిగి తన రూపాన్ని పొందలేకపోయాడు. జయ భ్రమరాంబికే! అని తలచుకున్నాడు. అయితే తన రూపు స్త్రీ మూర్తిగానే ఉన్నాడు. ఘోర తామసుడు వాళ్ళ ముగ్గురినీ ఎత్తుకెల్లాలని ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. భ్రమరాంబికాదేవి ఘోర తామసుణ్ణి భయపెట్టింది. ఘోర తామసుడు తాత్కాలికంగా అక్కడి నుంచి పారిపోయాడు. అయితే స్త్రీగా మారిన తన గురువుతో ఆశ్రమానికి చేరుకున్నారు తమ వస్త్రాలను ధరించిన కురంగి, మోహనాంగి. గురువు స్త్రీగా మారితే మారాడు కాని వయస్సు పెరిగినా శరీరంలో బింకం తగ్గలేదు. అనుకుంది మోహనాంగి. నెమ్మదిగా అక్కడి నుంచి మోహనాంగి తన భవనానికి వెళ్ళిపోయింది. గురువుగారిని చూసి “జనకులకు వందనం. మీరు ఇప్పుడు మాతృ మూర్తిగా ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు మీ పుమ్రూపాన్ని ధరిస్తారు?” అని అడిగాడు కురంగి. నువ్వు నీ మగతనాన్ని ఎవ్వరికీ తెలియనివ్వక ఒక వందగ్రామాలలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఈ నాట్యకళ కు ప్రచారం కలుగజేస్తే అప్పుడు నారూపం నాకు వాస్తుంది.” అనిచెప్పాడు. (సశేషం)
Festival · Telugu
కూచిపూడి కురంగి .. .. (నాట్య మయూరి)
Completed
|
Part 3 of 7
|
0 Likes
Part 3
1537 Views
0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (0)