Office · Telugu

Secret of True Woman: Is it in Being a woman or in becoming a woman?

Completed | Part 7 of 14 | 0 Likes

Part 7

నందిని, వాళ్ళని నవ్వుతూ పలకరించొచ్చు కదా? అని . ప్రక్కకు పిలిచి అడిగింది. ఆఫ్టర్ఆల్ వాళ్ళు సర్వెంట్స్. వాళ్ళతో నవ్వుతూ పలకరిస్తే నెత్తిమీదకెక్కుతారు. అంది నందిని.
బేబీ! వాళ్ళని నవ్వుతూ పలకరిస్తే ఎన్ని ప్రయోజనాలో చూడు. వాళ్ళు నీకు లోబడి పని చేస్తారు. నిన్ను నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. నువ్వు ఆడగని సహాయాలు కూడా చేస్తారు. లేక పోతే వాళ్ళ పని మాత్రమే చేసి వెళ్ళిపోతారు. మేల్ చావనిజం లేకుండ ఆలోచించు.
నేనొక ప్రశ్న వేస్తాను సమాధానం చెప్పు. ఒక ఆడడానిగా నువ్వు గొప్ప? లేక వాళ్ళు గొప్ప? వాళ్ళ స్త్రీత్వ అవయవాలు స్ఫుటం గా ఉన్నాయా? నీవా?
అప్పుడు నందిని నిశితం గా వాళ్ళని చూసింది.
అందులో ఒకామె పేరు రోజా. రెండో ఆమె .పంకజం. ఇద్దరూ మంచి పొందికగా ఉన్నారు. తను మగవాడిగా ఉన్న రోజుల్లో అంటే క్రిందటి వారం వరకు నిండుగా కప్పుకుని తిరిగారు. కాని ఇప్పుడు పిక్కల పై దాకా చీర గోచీ పోత కట్టి పైన పైట కూడా ఇంచుమించుగా తొలగించి తమ అందాలను ఫ్రీగా వదిలేశారు. చాలా పొందికైన శరీరాలు. మునుపు గడచిన ఆరు నెలలలో మౌనం గా పని చేసేవారు. ఇప్పుడు పాత సినిమా పాటలు కూని రాగాలు తీస్తున్నారు.
వాళ్ళే అందంగా, సహజంగా ఉన్నారు. అంది నందిని.
మరి? వాళ్ళలో ఆడవాళ్ళని చూడు. నీకు ఆరాధ్య దైవాలు అవుతారు. వాళ్ళలో కేవలం పని వాళ్ళను చూడకు. నీకోసం ఏమైనా ఇస్తారు. మరో రహస్యం. వాళ్ళిద్దరిలో పంకజం ట్రాన్స్ వుమన్. నువ్వు ఇంకా క్రాస్ డ్రస్సర్ వి మాత్రమే కదా. నువ్వు వాళ్లకన్న ఎందులో గొప్ప చెప్పు. సోషల్ లేక ఎకనామిక్ స్టేటస్ లను చూడకు. అవి ఎప్పటికీ స్థిరం కావు. నీకు చాలా ప్రొటెక్షన్ ఉంది, ఉమన్ సపోర్ట్ ఉంది కనుక నిన్ను ఎవరూ ఎగతాళి చేయటం లేదు. పంకజం లాంటివాళ్ళు ఎన్నో కష్టాలకు ఎదురీది ఈరోజున స్త్రీత్వాన్ని సాధించుకున్నారు. అది వాళ్ళకి వెయ్యి టన్నుల బంగారం కంటే విలువైనది. అందునా పంకజం ఉమన్ గా మారాక సెక్స్ వర్కర్ గా మారిపోకుండా అక్కడ ఇక్కడ పనిచేసుకుని డబ్బు సంపాదిస్తోంది.
ఈ రోజు పంకజం నీకు వాక్సింగ్ చేస్తుంది. దాని వల్ల వెంట వెంటనే షేవ్ చేసుకొనక్కర లేదు. పంకజాన్ని నువ్వు హోమ్ సెక్రెటరీ గా పెట్టుకుంటే నీకు ఎన్నో టిప్స్ చెబుతుంది. అలాగే ఇవాళ నీకు చీర కట్టుకోవటం కూడా నేర్పుతుంది. నువ్వు పిక్నిక్ కి చీర కట్టుకుని వస్తావు.:" అని చెప్పి పంకజం నందిని మేడం కి ఏమి కావాలో చూసుకో. అని చెప్పింది. పంకజం అలాగే నని తలూపింది. తడిగుడ్డ పెట్టటం పూర్తి కాగానే నేను నందినమ్మకి వాక్సింగ్ చేస్తాను. అంది.
ఆయాం సారీ ఆనంది. నేను పొరపాటు గా ఆలోచించాను. వాళ్ళు నిజంగా నా కన్నా వెయ్యి రేట్లు గొప్ప. నేను ఇన్నాళ్ళూ ఎకనామిక్ స్థాయిని బట్టి చూడటమే నేర్చుకున్నాను. కారణం నేను సింగిల్ పేరెంట్ పెంపకం లో పెరిగాను. నా తండ్రి చిన్నతనం లోనే పోయారు. నాకు అమ్మ ప్రేమ తెలుసు. అమ్మ అధికారం తెలుసు. అమ్మ గర్వం తెలుసు. అమ్మ సౌందర్యం తెలుసు. కానీ అమ్మ పోయిన తరువాత కానీ నాకు ప్రపంచం అంటే ఏమిటో తెలియదు. అమ్మ పోయిన రెండు మాసాలకు నేను ఏదో కంపెనీ లో చేరి అక్కడ పనిచేసిన అనుభవం తో మన కంపెనీ లో ఉద్యోగం లో ప్రవేశించాను, ఇటుపైన రోజాని, పంకజాన్ని తగిన విధంగానే గౌరవిస్తాను. అని చెప్పింది నందిని.
కాసేపటికి పంకజం వచ్చి బెడ్ రూం లోకి పదమ్మా. వాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. అంది. ఇద్దరూ లోపలికి వెళ్లారు. తలుపు బోల్ట్ పెట్టి లోపల ఎలక్ట్రిక్ కుక్కరు లో ఏవో గోరువెచ్చగా ఉడికించింది. ఆ తరువాత నా బట్టలన్నీ తీసేసింది. అప్పుడు కేవలం పాంటీ, బ్రా ల తో ఉంది నందిని. . బ్రా కూడా తీసేయమంది.
బ్రా తీసేశాక ఒక్కసారి పట్టుకుని నొక్కి బాగానే పెరుగుతున్నాయి. పర్లేదు. మందులు మొదలు పెట్టి మూడు నెలలు అయిందట కదా? ఏమందులు? అని అడిగింది నందిని . అయోమయంగా. వెంటనే నాలుక కర్చుకుని పిచ్చి మొద్దుని. నోరు జారాను. ఆనంది మేడమ్ చెప్పొద్దు అన్నారు. నాకు తెలీదు లెమ్మ. అదేదో అదేదో.. అంది. నందిని తనలో ఉన్న కుతూహలాన్ని తనలోనే అణచుకుని వాక్సింగ్ కి సిద్ధమైంది. వాక్సింగ్ పట్టీలు తీసుకు వచ్చింది. ఒక్కొక్క పట్టి మీద ఉడికించిన పిండి పోసి ఆ వేడి లో ఉండగానే నా శరీరం మీద అవాంఛిత రోమాలు ఉన్న చోటల్లా పట్టీలు వేసి వ్యతిరేక దిశలో లాగటం మొదలు పెట్టింది. ఒక గంటన్నర అయ్యే సరికి శరీరం పాలరాతి శిల్పం లా నున్నగా తయారయ్యింది. ఆ గంటన్నరలో నందినికి ఎన్నెన్నో విషయాలు చెబుతూనే ఉంది. ప్రక్రియ పూర్తి కాగానే సాఫ్ట్ టిష్యూ పేపర్ ను పన్నీరు లో ముంచి ఒళ్ళంతా తుడిచింది. తరువాత వళ్ళంతా మెత్తగా పట్టింది. వంటిలో ఉన్న వేడి దింపేసింది. కాసేపటికి ఆనందికి చెప్పి మిగతా ఇంటి పనులు చేసి వెళ్ళి పోయింది. రోజా ముందే వెళ్ళి పోయింది.
"హాయ్ స్వీటీ! ఎలా ఉంది వాక్సింగ్? వారానికి ఒకసారి చేసుకుంటే చాలు. హెయిర్ గ్రోత్ చాలా తక్కువగ ఉంటుంది. అందులోనూ నీ వంటికి పని మరీ తక్కువ. అని చెప్పింది ఆనంది.
"ఆనంది! నిన్ను ఒక విషయం అడగాలి" అంది నందిని. "అడుగు బేబీ!" అంది ఆనంది.
మన మధ్యలో బెట్ ఈ వారం లోనే కదా? నేను స్త్రీగా వ్యవహరించటం మొదలు పెట్టి గట్టిగా మూడురోజులు కూడా కాలేదు కదా! కానీ నాకు ఏదో ట్రీట్మెంట్ మొదలై మూడు మాసాలయిందని అంటోంది పంకజం. ఏం జరిగింది? కొంచెం వివరంగా చెప్పు. అడిగింది నందిని. ఆనంది చిన్నగా నవ్వి ఈ విషయం నీతో మరో రెండు రోజులలో తెలియ జెప్పాలను కుంటున్నాను. కానీ నువ్వు ఇప్పుడే అడిగావు. నీకు కొంచెం ముందుగా తెలియటం వల్ల.
నాలుగు మాసాల క్రితం నువ్వు స్నానానికి వెళ్ళినప్పుడు నీ టేబుల్ క్రింద ఒక లెటర్ నీ దస్తూరి లో నన్ను ఉద్దేశించి వ్రాయబడినది ఉంది. అందులో నీ మనస్సు ను ఆవిష్కరించావు. నువ్వు మీ అమ్మగారి పెంపకం లో పెరిగావని, నాన్న చిన్నప్పుడే పోయారని, అమ్మ ఈ మధ్యనే పోయారని సమాజంలో నెగ్గుకు రావటం కోసం కఠినంగా నటిస్తున్నావని, అసలు నీ హృదయం చాలా సున్నితమని, ఆడవాళ్ళంటే నీకు ఎంతో గౌరవం అని, ఈ ఉద్యోగంలో చేరటానికి ముందు ఒంటరిగా రూంలో ఉండేటప్పుడు నీకు క్రాస్ డ్రెస్సింగ్ అలవాటు ఉందని, అందుకనే నువ్వు జుట్టు పెంచుకున్నావని మనిద్దరం ఈ అపార్ట్ మెంట్ లో వచ్చాకా నీకు ఆడదానిగా మారాలనే కోరిక బలపడింది అని .అందుకు నా సహాయం కావాలని వ్రాశావు. ఆ ఉత్తరం చదివి మళ్ళీ నీ టేబుల్ మీదే పెట్టే శాను అప్పటినుంచి నిన్ను ఒక వారం రోజులు నిశితం గా పరిశీలించాను. అంతకు ముందు కూడా నీ ప్రవర్తన విషయం లో నాకు మొదటినుంచి నీలో ఒక స్త్రీ దాగి ఉందని తెలుసు. ఈ ఉత్తరం చూశాకా నా ఆలోచనకు స్పష్టత చేకూరింది. ఆ తరువాత ఒకరోజు నా ఫ్రండ్ డా. నీరజ అని గైనకాలజిస్ట్ ఉంటే అక్కడికి నాకు నీ హెల్ప్ కావాలని తీసుకు వెళ్ళాను. ఆమెతో ముందే నీగురించి చెప్పాను. నాకు ఏవో టెస్ట్ లని నన్ను వేరే గదిలోకి తీసుకుని వెళ్లారు. నిన్ను వెయిటింగ్ రూం లో కూర్చో పెట్టారు,. అక్కడ నీకెదురుగా ఒక కంప్యూటర్ పెట్టారు. అందులో జెండర్ ఐడెంటిటీ కి చెందిన ట్రాన్స్ డైమెన్షన్స్ గురించి ఒక క్వశ్చినీర్ పేజి ఒకటి అక్కడ ఉంచాము. అక్కడ 51 ప్రశ్నలు ఉన్నాయి. వాటికి మల్టిపుల్ చాయిస్ సమాధానాలు ఉన్నాయి. నీకు టైమ్ పాస్ కోసం అన్నట్టు గా నువ్వు ఆ 51 ప్రశ్నలకు సమాధానాలు వ్రాశావు. చిరునామా దగ్గర నీ పేరు నందిని అని పెట్టావు. ఆ ప్రశ్నలన్నీ నువ్వు స్త్రీ గా మారాలి అనుకునే నీ బలీయమైన కోరికను ప్రతి ఫలింప చేసేవే. ఇంతలో నర్సు నీకు త్రాగటానికి జ్యూస్ ఇచ్చింది. అది తాగిన నీకు స్పృహ తప్పింది. ఆ తరువాత నీలో ఉన్న హార్మోన్స్ ముఖ్యం గా ఈస్ట్రోజన్ అండ్ ప్రోజెస్టోరోన్ శాతం ఎలా ఉందో చూశారు. ముఖ్యంగా నీ వాయిస్ ఫిమేల్ వాయిస్ కి దగ్గర గా ఉండటం గమనించారు. ఇవన్నీ చూసి మామూలుగా నీ అనుమతి లేకుండా నీకు అటువంటి ట్రీట్మెంట్ చేయటం చట్ట బద్ధం కాక పోయినా నా request మీద నీకు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. ఆరోజే నీకు మొదటి injection ఇచ్చారు. ఆతరువాత ఇంట్లో ద్రవం లో కలిసే టాబ్లెట్స్ పాలతో కలిపి రోజు ఇమ్మన్నారు, అలా మూడు మాసాలు గా నీకు చికిత్స జరుగుతోంది. అంతే కాదు మధ్యలో మరి రెండు సార్లు మనం నీరజ క్లినిక్ కి వెళ్ళాం. అప్పుడూ అల్లాగే నీకు నిద్ర తెప్పించి నువ్వు నిద్దుర లో ఉండగా injection లు ఇచ్చారు. ఇలా నీకు చికిత్స జరుగుతోంది. ఈ మధ్యలో మరి రెండు మూడు ఉత్తరాలు నువ్వు నాకు వ్రాశావు కానీ నాకెప్పుడూ ఇవ్వటం లేదు. కానీ అవన్నీ నేను చదువుతూనే ఉన్నాను. ఆ ఉత్తరాలలో నువ్వు మగవాడిగా నటించటం ఇష్టం లేదనీ, తొందరగా స్త్రీ గా మారి పోవాలని ఉందని ఎంతో మనో వేదన తో వ్రాసావు, అందుకే ఒక నిర్ణయానికి వచ్చి నీతో పందెం వేసినట్టు ఒక వంక తో నీలోని వనిత ని బయటకు రప్పించే ప్రయత్నం చేస్తున్నాను." అని చెప్పింది.
ఆనంది తన మాటలు ముగించే సమయానికి చూస్తే నందిని ఆమె పాదాలమీద తన తల ఆనించి మేడమ్! నన్ను అర్థం చేసుకుని నాకు ఇంత బంగారు అవకాశం ఇచ్చి నాకు బాసటగా ఉన్న మీకు ఈ sissy లొంగి పోయింది. దీన్ని మీ దాసీగా స్వీకరించండి. అవసరమైతే ఉద్యోగం కూడా మానేసి మీ సేవలో తరిస్తుంది ఈ నందిని. అని భోరున ఎమోషనల్ గా ఏడవటం మొదలు పెట్టింది నందిని. వెంటనే ఆనంది నందినిని రెండు చేతులతో పొదివి పట్టి లేవనెత్తి గట్టిగా హత్తుకుని కౌగలించుకుని "ఇంకా నువ్వు ఒడిపోలేదు కదా. ఇంకా చాలా నెలలు సమయం ఉంది. ఈ లోపు నిన్ను పరిపూర్ణమైన స్త్రీ గా మారుస్తాను. ఆ తరువాత నాకో ప్రణాళిక ఉంది. అది అరునెలల తరువాత చెబుతా. స్త్రీగా నువ్వు మారే లోపు నీలో రావలసిన పరివర్తనలు మరికొన్ని ఉన్నాయి. రేపు పిక్నిక్ లో, నీ పరిపక్వత ఎంత ఉండాలో లిమిట్ తెలియ జేస్తాను. ఎల్లుండి డా. నీరజ తో మన అప్పాయింట్మెంట్ ద్వారా నీకు గైనకాలాజికల్ ట్రీట్మెంట్ తరువాత కోర్సు నిర్ణయిస్తారు. ఆ తరువాత కూడా స్త్రీత్వాన్ని గురించి కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అంతే కాదు. ఈ రాత్రి నాగురించి నువ్వు తెలుసుకోవలసిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇకపై నీకు నేను. నాకు నువ్వు. మనిద్దరం ఒంటరి వాళ్ళం కాదు ప్రియా. త్వరగా ఫ్రెష్ అప్ అయి ఇద్దరం బయటకు వెళదాం వదినా! రెడీ అవ్వు". అని ఆమె చెంపల మీద ముద్దు పెట్టింది. ఇద్దరూ రెడీ అయ్యాకా నందినికి చెవులు, ముక్కు కుట్టించటానికి బయటకు బయల్దేరారు. (సశేషం)

3389 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login